కీలక ప్రయోజనాలు & ఫీచర్లు

ఒక ఇల్లు ఆ ఇంటి యజమాని ప్రతిబింబముగా పరిగణించబడుతుంది. హెచ్ డి ఎఫ్ సి వారి హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లతో మీరు భారతదేశములోని మీ ఇంటిని మరింత ఆకర్షణీయంగా చేయవచ్చు మరియు సమకాలీన ఆకృతిగా మరియు మరింత సౌకర్యవంతమైన చోటుగా తీర్చిదిద్దవచ్చు.

  • NRI లు, PIO లు మరియు OCI ల కోసం లోన్ల వలన మీరు భారతదేశములోని మీ ఇంటిని అనేక విధాలుగా మెరుగుపరచవచ్చు, ఉదా టైలింగ్ మరియు ఫ్లోరింగ్, లోపలి మరియు బయటి ప్లాస్టరింగ్ మరియు పెయింటింగ్ మొదలైనవి
  • హోమ్ లోన్ వడ్డీ రేటుకే లోన్లు
  • ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లు ఇద్దరికి అందుబాటులో ఉంటుంది
  • భారతదేశంలో ఉన్న ఆస్తుల గురించి యునైటెడ్ కింగ్డమ్ లో హోమ్ లోన్ సలహా సేవలు అందుకోండి
  • మా డాక్యుమెంటేషన్ అవసరాలు సులభమైన మరియు అవాంతరం లేని వాటిగా రూపొందించబడినవి

*NRI - ప్రవాస భారతీయుడు, PIO - భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మరియు OCI - భారతదేశపు విదేశీ పౌరుడు

వడ్డీ రేట్లు

  1. A loan of ₹100000 payable over 15 years on a variable rate for 15 years at 8.70% would require 180 payments of ₹997 per month. The total amount payable would be ₹179460 made up of loan amount of ₹100000 plus interest of ₹79460. The overall cost for comparison is 8.70% APRC representative.
  2. పైన పేర్కొన్న దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు కస్టమర్ చెల్లించవలెను.
  3. ప్రాసెసింగ్ ఫీజుల వివరాలు క్రింద పేర్కొనబడిన విధంగా ఉన్నాయి ఫీజులు మరియు ఛార్జీలు.
    ఈ ఉదాహరణ స్వభావరీత్యా సూచనప్రాయమైనది మాత్రమేనని దయచేసి గమనించండి. వడ్డీ రేట్లు / ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు స్వభావరీత్యా మారుతూ ఉంటాయి మరియు హెచ్‌డిఎఫ్‌సి యొక్క రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్‌తో లింక్ చేయబడి ఉంటాయి మరియు అందులోని చలనానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. అన్ని చెల్లింపులు భారతీయ కరెన్సీలో భారతదేశంలో జరగాలి. హెచ్‌డిఎఫ్‌సి ద్వారా లోన్లు ఇవ్వడం అంతా భారతదేశంలో ఉన్న ఆస్తుల కోసం భారతదేశంలో మాత్రమే జరుగుతుంది.

జీతం పొందేవారి కోసం

ప్రత్యేక ఆఫర్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
For credit score of 800 & above7.50

Adjustable Rate Home Loans

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు) 7.75 నుండి 8.25 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు) 7.75 నుండి 8.25 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.90 నుండి 8.40 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.90 నుండి 8.40 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.00 నుండి 8.50 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.00 నుండి 8.50 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి.

ట్రూఫిక్స్డ్ ఋణము – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.20 నుండి 8.70 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)8.25 నుండి 8.75 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.35 నుండి 8.85 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.40 నుండి 8.90 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.45 నుండి 8.95 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.50 నుండి 9.00 వరకు

To read terms & Conditions,Click Here

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ వివరాలు

హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ల కోసం మీరు వ్యక్తిగతంగా కానీ సంయుక్తంగా కాని అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరు సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి. అయినప్పటికీ, సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు అయి ఉండే పనిలేదు. సహ-దరఖాస్తుదారులుగా కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు వయసు కలిగి పూర్తి మానసిక ఆరోగ్యముతో ఉన్న మరియు ఏ చట్ట ప్రకారము అనర్హులుగా గుర్తించబడని NRI/OCI /PIO లు హోమ్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. హెచ్ డి ఎఫ్ సి నుండి మీ ఇంటి మీద తీసుకున్న లోన్‌‌ను తిరిగి చెల్లించని సందర్భములో మీ ఇల్లు స్వాధీనపరచుకోబడవచ్చు.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    18-60 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    NRI

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

ఇప్పటికే ఉన్న కస్టమర్

లోన్ మొత్తం గరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 90% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 80% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)
₹75 లక్షల పైన అభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 75% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)

కొత్త కస్టమర్

లోన్ మొత్తం గరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకు అభివృద్ధి అంచనాలో 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకు అభివృద్ధి అంచనాలో 80%
₹75 లక్షల పైన అభివృద్ధి అంచనాలో 75%

*కస్టమర్ యొక్క రీపేమెంట్ సామర్ధ్యం మీద ఆధార పడి ఉంటుంది, హెచ్ డి ఎఫ్ సి అంచనా ప్రకారం.
CHANGES IN THE EXCHANGE RATE MAY INCREASE/DECREASE THE STERLING EQUIVALENT OF YOUR DEBT.

మీ లోన్ కోసం పేమెంట్లని 15 సంవత్సరముల గరిష్ట అవధి వరకు విస్తరించుకోవచ్చు.
***కొంతమంది నిపుణులకు మాత్రమే. ఈ నిపుణుల్లో డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్ లు ఉండవచ్చు కానీ వీరికి మాత్రమే పరిమితం కాదు.

లోన్ యొక్క కాలం వీటి మీద ఆధార పడి ఉంటుంది, కస్టమర్ ప్రొఫైల్, కస్టమర్ వయసు లోన్ మెచూరిటీ నాటికి, ఆస్తి వయసు లోన్ మెచూరిటీ నాటికి, ఎంచుకున్న రీపేమెంట్ స్కీం, మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఇతర అమలు లో ఉన్న నిబంధనలు.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

లోన్ అప్రూవల్ కోసం అప్లికెంట్లు / కో-అప్లికెంట్ల యొక్క పూర్తి చేయబడిన మరియు సంతకము చేయబడిన అప్లికేషన్ ఫారం కలిపి ఈ క్రింది డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

NRI వినియోగదారుల కోసం తప్పనిసరి
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Pan Card
  • ఉపాధి కాంట్రాక్టు యొక్క ఫోటోకాపీ

  • గత 3 నెలల శాలరీ స్లిప్స్ / ఈ క్రింది వాటిని సూచించే సర్టిఫికేట్లు: పేరు (పాస్‍పోర్ట్ లో కనిపించే విధంగా): చేరిన తేదీ: పాస్‍పోర్ట్ నంబరు: పదవి: ముందస్తు ఆవశ్యకతలు మరియు జీతము

  • సాలరీ క్రెడిట్ అయినట్లు చూపించే, గత ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్ కాపీలు,

  • భారతదేశములో NRE / NRO ఖాతా యొక్క గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్ల నకలు కాపీ

  • కన్స్యూమర్ క్రెడిట్ చెక్ రిపోర్ట్ www.experian.co.ukనుండి లేదా www.equifax.co.uk నుండి

  • ఆస్తి యొక్క అన్ని అసలు టైటిల్ డీడ్స్
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • ఆర్కిటెక్ట్ / సివిల్ ఇంజనీర్ దగ్గర నుండి చేయదలచుకున్న పని గురించి ఒక అంచనా
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్
  • పాస్‍పోర్ట్ మీద స్టాంప్ చేయబడిన చెల్లుబాటు అయ్యే నివాస వీసా కాపీ
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • పూర్తి గత వృత్తి చరిత్ర
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం భారతీయ రూపాయలలో హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరు మీద’ చెక్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

లోన్ మొత్తంలో 1.25% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

All applicable charges on account of Stamp Duty / MOD / MOE / Central Registry of Securitisation Asset Reconstruction and Security Interest of India (CERSAI) or such other statutory / regulatory bodies and applicable taxes shall be borne and paid (or refunded as the case may be) solely by the customer. You may visit the website of CERSAI for all such charges atwww.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

మా కన్వర్షన్ సదుపాయం ద్వారా, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు హోమ్ లోన్ పై వడ్డీ రేటు తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాం (స్ప్రెడ్ మార్చడం వలన లేదా వివిధ స్కీములు లో మారడం వలన). ఒక చిన్న ఫీజు చెల్లించి ఈ ఆప్షన్ యొక్క లాభాలను పొందవచ్చును మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) తగ్గించుకోవడం లేదా లోన్ కాలాన్ని తగ్గించుకోవడం ద్వారా. నిబంధనలు మరియు షరతులు వర్తించును. ఈ కన్వర్షన్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి మరియు వివిధ ఆప్షన్లు గురించి చర్చించడానికి క్లిక్ చేయండి మమ్మలిని మీకు కాల్ చేయడానికి అనుమతించడానికి లేదా లాగ్ ఆన్ చేయండిఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఆన్ లైన్ యాక్సిస్, మీ హోం లోన్ అకౌంట్ వివరాల కోసం 24X7. హెచ్ డి ఎఫ్ సి లో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఈ దిగువ సూచించిన కన్వర్షన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

HDFC's home loan calculator helps you calculate your Home Loan Emi with ease. HDFC offers home loans with EMIs starting from ₹700 per lac and interest rates starting from 7.75%* p.a. with additional features such as flexible repayment options and top-up loan. With a low-interest rate and long repayment tenure, HDFC ensures a comfortable home loan EMI for you. With our reasonable EMIs, HDFC Home loan is lighter on your pocket. Calculate the EMI that you will be required to pay for your home loan with our easy to understandhome loan EMI calculator.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹. .
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15
₹. .25,64,000
₹. .25,64,000
₹. .25,64,000

గృహ లోన్ విమోచన షెడ్యూల్

హోమ్ లోన్ అర్హత అనేది మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, నిర్ణీత నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ చరిత్ర, పదవి విరమణ వయస్సు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి

₹. .
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹. .
₹. . 0 ₹. 1 కోట్లు

మీ హోమ్ లోన్ అర్హత

₹. .

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. . /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹. .
₹. . 0 ₹. 1 కోట్లు
₹. .
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹. .
₹. . 0 ₹. 1 కోట్లు

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹. .

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

ఆస్తి ధర

₹. .

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹. .
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹. .

ప్రస్తుతము ఉన్న EMI

₹. .

సంభావ్య EMI

₹. .

EMI లో పొదుపు

₹. .

తరచుగా అడిగే ప్రశ్నలు

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ అంటే ఏంటి ?

టైలింగ్, ఫ్లోరింగ్, లోపలి/బయటి ప్లాస్టర్ మరియు పెయింటింగ్ వంటి మార్గాల్లో మీ ఇంటిని (నిర్మాణం / కార్పెట్ ప్రాంతాన్ని మార్చకుండా) పునరుద్ధరించడానికి ఇది ఒక లోన్.

ఒక హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ ను ఎవరు పొందవచ్చు?

వారి అపార్ట్మెంట్/అంతస్తు/వరుస ఇంటిలో పునర్నిర్మాణం చేయాలనుకునే వారు ఎవరైనా. ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ కస్టమర్లు కూడా ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ పొందవచ్చు.

నేను ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ పొందగల గరిష్ట అవధి ఏమిటి?

మీరు 15 సంవత్సరాల గరిష్ట అవధి పాటు లేదా మీ రిటైర్మెంట్ వయస్సు వరకు, ఏది తక్కువ అయితే అప్పటివరకు, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ పొందవచ్చు.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ వడ్డీ రేట్లు హోమ్ లోన్ కు ఉన్నదాని కంటే ఎక్కువా ?

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ల పై వర్తించే వడ్డీ రేట్లు హోమ్ లోన్ల వడ్డీ రేట్లకు భిన్నంగా ఉండవు.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ ఫర్నీచర్ కొనుగోలును ఫండ్ చేయగలదా?

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్లను కదిలించలేని ఫర్నిచర్ మరియు ఫిక్చర్స్ కొనుగోలుకు నిధులు సమకూర్చడానికి మాత్రమే ఉపయోగించవచ్చు

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ కోసం నేను పన్ను ప్రయోజనం పొందుతానా?

అవును. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మీ హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ యొక్క ప్రధాన భాగాలపై పన్ను ప్రయోజనాలకు మీరు అర్హులు. ప్రతి సంవత్సరం ప్రయోజనాలు మారవచ్చు కాబట్టి, దయచేసి మీ లోన్ పై మీరు పొందగలిగే పన్ను ప్రయోజనాల గురించి మా లోన్ కౌన్సిలర్‌ తో చెక్ చేసుకోండి.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ కోసం నేను అందించవలసిన సెక్యూరిటీ ఏంటి

లోన్ మీద సెక్యూరిటీ అంటే సాధారణంగా మేము ఫైనాన్స్ చేసే ఆస్తి మీద సెక్యూరిటీ మరియు / లేదా మాకు అవసరమైన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ కోసం నేను డిస్బర్స్మెంట్ ఎప్పుడు పొందగలను?

ఆస్తి సాంకేతికంగా వెల కట్టబడి, చట్టపరమైన డాక్యుమెంటేషన్ అంతా పూర్తి అయి మీరు మీ స్వంత కంట్రిబ్యూషన్ పూర్తిగా పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు లోన్ డిస్బర్స్మెంట్ పొందవచ్చు.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ ఎన్ని వాయిదాల్లో డిస్బర్స్ చేయబడుతుంది ?

హెచ్‌డిఎఫ్‌సి అంచనా వేసిన విధంగా నిర్మాణం / పునర్నిర్మాణం యొక్క పురోగతి ఆధారంగా మేము మీ లోన్ ని వాయిదాలలో డిస్బర్స్ చేస్తాము.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ కి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

అవసరమైన డాక్యుమెంట్లు మరియు వర్తించే ఫీజులు మరియు ఛార్జీలకు సంబంధించి మీరు ఒక చెక్‌లిస్ట్‌ను https://www.hdfc.com/checklist#documents-charges పై కనుగొనవచ్చు

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

  • ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి
  • లోన్లు కస్టమర్ యొక్క రీపేమెంట్ సామర్ధ్యం మీద ఆధార పడి ఉంటాయి.
  • ఎక్స్చేంజి రేట్లు పెరుగుదల లేదా తగ్గుదల వలన మీ లోన్ యొక్క స్టెర్లింగ్ విలువ మారుతూ ఉండును.
  • మీరు తీసుకున్న లోన్ రీ పేమెంట్స్ కట్టని పక్షంలో మీ ఇల్లును హెచ్ డి ఎఫ్ సి జప్తు చేసుకొంటుంది.

ఇక్కడ క్లిక్ చేయండి మీ లోన్ కు సంభందించిన అతి ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు కొరకు.

కీలక ప్రయోజనాలు & ఫీచర్లు

ఒక ఇల్లు ఆ ఇంటి యజమాని ప్రతిబింబముగా పరిగణించబడుతుంది. హెచ్ డి ఎఫ్ సి వారి హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లతో మీరు భారతదేశములోని మీ ఇంటిని మరింత ఆకర్షణీయంగా చేయవచ్చు మరియు సమకాలీన ఆకృతిగా మరియు మరింత సౌకర్యవంతమైన చోటుగా తీర్చిదిద్దవచ్చు.

  • NRI లు, PIO లు మరియు OCI ల కోసం లోన్ల వలన మీరు భారతదేశములోని మీ ఇంటిని అనేక విధాలుగా మెరుగుపరచవచ్చు, ఉదా టైలింగ్ మరియు ఫ్లోరింగ్, లోపలి మరియు బయటి ప్లాస్టరింగ్ మరియు పెయింటింగ్ మొదలైనవి
  • హోమ్ లోన్ వడ్డీ రేటుకే లోన్లు
  • ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లు ఇద్దరికి అందుబాటులో ఉంటుంది
  • భారతదేశంలో ఉన్న ఆస్తుల గురించి యునైటెడ్ కింగ్డమ్ లో హోమ్ లోన్ సలహా సేవలు అందుకోండి
  • మా డాక్యుమెంటేషన్ అవసరాలు సులభమైన మరియు అవాంతరం లేని వాటిగా రూపొందించబడినవి

*NRI - ప్రవాస భారతీయుడు, PIO - భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మరియు OCI - భారతదేశపు విదేశీ పౌరుడు

వడ్డీ రేట్లు

  1. A loan of ₹100000 payable over 15 years on a variable rate for 15 years at 8.70% would require 180 payments of ₹997 per month. The total amount payable would be ₹179460 made up of loan amount of ₹100000 plus interest of ₹79460. The overall cost for comparison is 8.70% APRC representative.
  2. పైన పేర్కొన్న దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు కస్టమర్ చెల్లించవలెను.
  3. ప్రాసెసింగ్ ఫీజుల వివరాలు క్రింద పేర్కొనబడిన విధంగా ఉన్నాయి ఫీజులు మరియు ఛార్జీలు.
    ఈ ఉదాహరణ స్వభావరీత్యా సూచనప్రాయమైనది మాత్రమేనని దయచేసి గమనించండి. వడ్డీ రేట్లు / ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు స్వభావరీత్యా మారుతూ ఉంటాయి మరియు హెచ్‌డిఎఫ్‌సి యొక్క రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్‌తో లింక్ చేయబడి ఉంటాయి మరియు అందులోని చలనానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. అన్ని చెల్లింపులు భారతీయ కరెన్సీలో భారతదేశంలో జరగాలి. హెచ్‌డిఎఫ్‌సి ద్వారా లోన్లు ఇవ్వడం అంతా భారతదేశంలో ఉన్న ఆస్తుల కోసం భారతదేశంలో మాత్రమే జరుగుతుంది.

స్వయం ఉపాధి పొందే నిపుణుల కొరకు

ప్రత్యేక ఆఫర్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
For credit score of 800 & above7.50

Adjustable Rate Home Loans

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు) 7.75 నుండి 8.25 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.75 నుండి 8.25 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.90 నుండి 8.40 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.90 నుండి 8.40 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.00 నుండి 8.50 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.00 నుండి 8.50 వరకు

*పైన పేర్కొనబడిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు/EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము మంజూరు అయిన లోన్లు కు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయములో మార్పులకు కట్టుబడి ఉంటాయి. పైన పేర్కొనబడిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు కు లింక్ చేయబడి ఉంటాయి మరియు ఆ రేటు కదలికల ప్రకారం మార్పులకు కట్టుబడి ఉంటాయి. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ యొక్క ఏకైక నిర్ణయాధికారము ప్రకారం మంజూరు చేయబడతాయి.

ట్రూఫిక్స్డ్ ఋణము – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.20 నుండి 8.70 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)8.25 నుండి 8.75 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.35 నుండి 8.85 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.40 నుండి 8.90 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.45 నుండి 8.95 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.50 నుండి 9.00 వరకు

To read terms & Conditions, Click Here

నిపుణులు కాని స్వయం ఉపాధిపొందే వారి కోసం

ప్రత్యేక ఆఫర్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
For credit score of 800 & above7.50

Adjustable Rate Home Loans

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.90 నుండి 8.40 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.90 నుండి 8.40 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.05 నుండి 8.55 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.05 నుండి 8.55 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.15 నుండి 8.65 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.15 నుండి 8.65 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి.

ట్రూఫిక్స్డ్ ఋణము – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.35 నుండి 8.85 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)8.40 నుండి 8.90 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.50 నుండి 9.00 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.55 నుండి 9.05 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.60 నుండి 9.10 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.65 నుండి 9.15 వరకు

To read terms & Conditions, Click Here

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ వివరాలు

హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ల కోసం మీరు వ్యక్తిగతంగా కానీ సంయుక్తంగా కాని అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరు సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి. అయినప్పటికీ, సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు అయి ఉండే పనిలేదు. సహ-దరఖాస్తుదారులుగా కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలి. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు వయసు కలిగి పూర్తి మానసిక ఆరోగ్యముతో ఉన్న మరియు ఏ చట్ట ప్రకారము అనర్హులుగా గుర్తించబడని NRI/OCI /PIO లు హోమ్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. హెచ్ డి ఎఫ్ సి నుండి మీ ఇంటి మీద తీసుకున్న లోన్‌‌ను తిరిగి చెల్లించని సందర్భములో మీ ఇల్లు స్వాధీనపరచుకోబడవచ్చు.

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం-ఉపాధి వృత్తి నిపుణులు (SEP)
  • డాక్టర్
  • లాయర్
  • చార్టర్డ్ అకౌంటెంట్
  • ఆర్కిటెక్ట్
  • కన్సల్టెంట్
  • ఇంజనీర్
  • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి పొందే వారు (SENP)
  • వర్తకుడు
  • కమిషన్ ఏజెంట్
  • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

ఇప్పటికే ఉన్న కస్టమర్లు

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 90% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 80% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)
₹75 లక్షల పైనఅభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 75% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)

కొత్త కస్టమర్లు

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 80%
₹75 లక్షల పైనఅభివృద్ధి అంచనాలో 75%

*హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి తిరిగిచెల్లించే సామర్థ్యమునకు కట్టుబడి ఉంటుంది.
CHANGES IN THE EXCHANGE RATE MAY INCREASE/DECREASE THE STERLING EQUIVALENT OF YOUR DEBT.

మీ లోన్ కోసం పేమెంట్లని 15 సంవత్సరముల గరిష్ట అవధి వరకు విస్తరించుకోవచ్చు.
***కొంతమంది నిపుణులకు మాత్రమే. ఈ నిపుణుల్లో డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు ఆర్కిటెక్ట్ లు ఉండవచ్చు కానీ వీరికి మాత్రమే పరిమితం కాదు.

లోన్ యొక్క కాలం వీటి మీద ఆధార పడి ఉంటుంది, కస్టమర్ ప్రొఫైల్, కస్టమర్ వయసు లోన్ మెచూరిటీ నాటికి, ఆస్తి వయసు లోన్ మెచూరిటీ నాటికి, ఎంచుకున్న రీపేమెంట్ స్కీం, మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఇతర అమలు లో ఉన్న నిబంధనలు.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

లోన్ అప్రూవల్ కోసం అప్లికెంట్లు / కో-అప్లికెంట్ల యొక్క పూర్తి చేయబడిన మరియు సంతకము చేయబడిన అప్లికేషన్ ఫారం కలిపి ఈ క్రింది డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

NRI వినియోగదారుల కోసం తప్పనిసరి
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Pan Card
  • గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చేత ధృవీకరించబడినది)

  • గత 3 సంవత్సరాల బాలన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చే ధృవీకరించబడినవి)

  • వ్యాపార సంస్థ యొక్క గత ఏడాది కరెంట్ అక్కౌంట్ స్టేట్మెంట్లు మరియు భారతదేశం లో తన ఎన్ ఆర్ ఈ / ఎన్ ఆర్ ఓ అక్కౌంట్ యొక్క 6 నెలల స్టేట్మెంట్లు

  • కన్స్యూమర్ క్రెడిట్ చెక్ రిపోర్ట్ www.experian.co.ukనుండి లేదా www.equifax.co.uk నుండి

  • గత 6 నెలల ఇన్వాయిస్లు

  • ప్రస్తుత చెల్లుబాటు అయ్యే ఒప్పందం కాపీ

  • గత 6 నెలల యు కె బ్యాంక్ అక్కౌంట్ స్టేట్మెంట్లు

  • గత 6 నెలల వ్యక్తిగత బ్యాంక్ అక్కౌంట్ స్టేట్మెంట్లు (కరెంట్, సేవింగ్స్ & ఎన్ ఆర్ ఈ / ఎన్ ఆర్ ఓ)

  • సేవింగ్స్ రుజువు - సేవర్ అక్కౌంట్, ఐఎస్ఏ , ఫిక్స్డ్ డిపాజిట్లు, డిమాట్ అక్కౌంట్ స్టేట్‍మెంట్‍ మొదలగునవి.

  • కన్స్యూమర్ క్రెడిట్ చెక్ రిపోర్ట్ www.experian.co.ukనుండి లేదా www.equifax.co.uk నుండి

  • మెమోరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్

  • విద్యా అర్హత సర్టిఫికేట్లు

  • ప్రస్తుత సి వి

  • సంస్థ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

  • ఇంతకు ముందు యజమాని రిలీవింగ్ లెటర్ మరియు పి45

  • గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చేత ధృవీకరించబడినది)

  • గత 3 సంవత్సరాల బాలన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చే ధృవీకరించబడినవి)

  • ఆస్తి యొక్క అన్ని అసలు టైటిల్ డీడ్స్
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • ఆర్కిటెక్ట్ / సివిల్ ఇంజనీర్ దగ్గర నుండి చేయదలచుకున్న పని గురించి ఒక అంచనా
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్
  • వ్యాపార వివరాలు
  • పాస్‍పోర్ట్ మీద స్టాంప్ చేయబడిన చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఫోటోకాపీ
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం భారతీయ రూపాయలలో హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరు మీద’ చెక్
  • మంజూరు లేఖ యొక్క నకలు కాపీతో కలిపి వ్యాపార సంస్థ మరియు వ్యక్తిగత ప్రస్తుత ఋణాల వివరాలు

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

స్వయం-ఉపాధి పొందుతున్న ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 1.25% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, దానికి అదనంగా వర్తించే పన్నులు.

స్వయం-ఉపాధి పొందుతున్న నాన్-ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 1.25% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, అదనంగా వర్తించే పన్నులు.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల నుండి బాహ్య అభిప్రాయము కొరకు చెల్లించబడే రుసుము, సందర్భము ఏదైనా, ఇవ్వబడిన సందర్భమునకు వర్తించే విధంగా వాస్తవ రూపములో చెల్లించబడుతుంది. ఇలాంటి రుసుము సంబంధిత న్యాయవాది/సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము యొక్క స్వభావము కొరకు నేరుగా చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

All applicable charges on account of Stamp Duty / MOD / MOE / Central Registry of Securitisation Asset Reconstruction and Security Interest of India (CERSAI) or such other statutory / regulatory bodies and applicable taxes shall be borne and paid (or refunded as the case may be) solely by the customer. You may visit the website of CERSAI for all such charges at www.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మా కన్వర్షన్ సదుపాయం ద్వారా, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు హోమ్ లోన్ పై వడ్డీ రేటు తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాం (స్ప్రెడ్ మార్చడం వలన లేదా వివిధ స్కీములు లో మారడం వలన). ఒక చిన్న ఫీజు చెల్లించి ఈ ఆప్షన్ యొక్క లాభాలను పొందవచ్చును మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) తగ్గించుకోవడం లేదా లోన్ కాలాన్ని తగ్గించుకోవడం ద్వారా. నిబంధనలు మరియు షరతులు వర్తించును. ఈ కన్వర్షన్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి మరియు వివిధ ఆప్షన్లు గురించి చర్చించడానికి క్లిక్ చేయండి మమ్మలిని మీకు కాల్ చేయడానికి అనుమతించడానికి లేదా లాగ్ ఆన్ చేయండిఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఆన్ లైన్ యాక్సిస్, మీ హోం లోన్ అకౌంట్ వివరాల కోసం 24X7. హెచ్ డి ఎఫ్ సి లో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఈ దిగువ సూచించిన కన్వర్షన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

తరచుగా అడిగే ప్రశ్నలు

టైలింగ్, ఫ్లోరింగ్, లోపలి/బయటి ప్లాస్టర్ మరియు పెయింటింగ్ వంటి మార్గాల్లో మీ ఇంటిని (నిర్మాణం / కార్పెట్ ప్రాంతాన్ని మార్చకుండా) పునరుద్ధరించడానికి ఇది ఒక లోన్.

వారి అపార్ట్మెంట్/అంతస్తు/వరుస ఇంటిలో పునర్నిర్మాణం చేయాలనుకునే వారు ఎవరైనా. ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ కస్టమర్లు కూడా ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ పొందవచ్చు.

మీరు 15 సంవత్సరాల గరిష్ట అవధి పాటు లేదా మీ రిటైర్మెంట్ వయస్సు వరకు, ఏది తక్కువ అయితే అప్పటివరకు, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ పొందవచ్చు.

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ల పై వర్తించే వడ్డీ రేట్లు హోమ్ లోన్ల వడ్డీ రేట్లకు భిన్నంగా ఉండవు.

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్లను కదిలించలేని ఫర్నిచర్ మరియు ఫిక్చర్స్ కొనుగోలుకు నిధులు సమకూర్చడానికి మాత్రమే ఉపయోగించవచ్చు

అవును. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మీ హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ యొక్క ప్రధాన భాగాలపై పన్ను ప్రయోజనాలకు మీరు అర్హులు. ప్రతి సంవత్సరం ప్రయోజనాలు మారవచ్చు కాబట్టి, దయచేసి మీ లోన్ పై మీరు పొందగలిగే పన్ను ప్రయోజనాల గురించి మా లోన్ కౌన్సిలర్‌ తో చెక్ చేసుకోండి.

లోన్ మీద సెక్యూరిటీ అంటే సాధారణంగా మేము ఫైనాన్స్ చేసే ఆస్తి మీద సెక్యూరిటీ మరియు / లేదా మాకు అవసరమైన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ.

ఆస్తి సాంకేతికంగా వెల కట్టబడి, చట్టపరమైన డాక్యుమెంటేషన్ అంతా పూర్తి అయి మీరు మీ స్వంత కంట్రిబ్యూషన్ పూర్తిగా పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు లోన్ డిస్బర్స్మెంట్ పొందవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి అంచనా వేసిన విధంగా నిర్మాణం / పునర్నిర్మాణం యొక్క పురోగతి ఆధారంగా మేము మీ లోన్ ని వాయిదాలలో డిస్బర్స్ చేస్తాము.

అవసరమైన డాక్యుమెంట్లు మరియు వర్తించే ఫీజులు మరియు ఛార్జీలకు సంబంధించి మీరు ఒక చెక్‌లిస్ట్‌ను https://www.hdfc.com/checklist#documents-charges పై కనుగొనవచ్చు

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

  • ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి
  • లోన్లు కస్టమర్ యొక్క రీపేమెంట్ సామర్ధ్యం మీద ఆధార పడి ఉంటాయి.
  • ఎక్స్చేంజి రేట్లు పెరుగుదల లేదా తగ్గుదల వలన మీ లోన్ యొక్క స్టెర్లింగ్ విలువ మారుతూ ఉండును.
  • మీరు తీసుకున్న లోన్ రీ పేమెంట్స్ కట్టని పక్షంలో మీ ఇల్లును హెచ్ డి ఎఫ్ సి జప్తు చేసుకొంటుంది.

ఇక్కడ క్లిక్ చేయండి మీ లోన్ కు సంభందించిన అతి ముఖ్యమైన నిబంధనలు మరియు షరతులు కొరకు.

సంభాషించుకుందాం!