హెచ్ డి ఎఫ్ సి శిక్షణ కేంద్రము - సెంటర్ ఫర్ హౌసింగ్ ఫైనాన్స్ (CHF)

హెచ్ డి ఎఫ్ సి వారి శిక్షణ కేంద్రము అయిన CHF 1989వ సంవత్సరములో స్థాపించబడింది. ఈ కేంద్రము మీ శిక్షణ కార్యక్రమాలు/ వర్క్ షాపులు/సమావేశాలు/వ్యూహాత్మక సమావేశాలు మొదలైన వాటిని నిర్వహించేందుకు ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని అందిస్తుంది. ఇది సౌకర్యవంతమైన మరియు సమస్యా-రహిత సేవలకు ఒక పర్యాయపదము.

అంతర్జాతీయ కార్యకలాపాలు

భారతదేశములో అగ్రగామిగా ఉంటూ మార్కెట్-ఆధారిత హౌసింగ్ ఫైనాన్స్ ను అభివృద్ధి చేయుటలో సహాయపడిన హెచ్ డి ఎఫ్ సి, ప్రత్యేకమైన శిక్షణ కోర్సులను అందించడము ద్వారా తన సేవలను మరింత విస్తృతమైన పరిధిలోని క్లయింట్లకు విస్తరించడాన్ని కొనసాగించింది.

హెచ్ డి ఎఫ్ సి యొక్క సెంటర్ ఫర్ హౌసింగ్ ఫైనాన్స్ దక్షిణ ఆసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలోని అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ముఖ్యంగా షెల్టర్ ఫైనాన్స్ ను ప్రభావవంతంగా అందించడము కొరకు సంస్థాగతమైన అభివృద్ధి రంగములో జాతీయ ప్రభుత్వాలు మరియు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది.

హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల కోసం నిర్వహణా సంబంధ శిక్షణను అందించడము CHF యొక్క రెండవ ప్రధాన కార్యకలాపము. ప్రభావవంతమైన హౌసింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలతోపాటు, కొన్ని ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ మరియు వృద్ధి కొరకు శిక్షణను కోరుతాయి.

విలువైన క్లయింట్లు

 వీటితో సహా మా వద్ద ప్రముఖులైన కార్పొరేట్ క్లయింట్ల ఎప్పుడు-పెరిగే జాబితా ఉంటుంది :

 

 • ఆకాంక్ష - NGO
 • బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్.
 • బీఏఎస్ఎఫ్ ఇండియా లిమిటెడ్.
 • క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్.
 • కోల్గేట్ - పామోలివ్ ఇండియా లిమిటెడ్.
 • ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
 • OTIS ఎలెవేటర్స్ కంపెనీ
 • ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్.

బుక్ చేయాలని అనుకుంటున్నారా?

విలువైన క్లయింట్లు

అనేక ఇన్-హౌస్ మరియు అంతర్జాతీయ వర్క్ షాపులు నిర్వహించినందువలన, విజయవంతమైన శిక్షణ/షేరింగ్ ఈవెంట్స్ ను నిర్వహించాలి అంటే ఏమి కావాలి అనేది మాకు అవగాహన ఉంది. ఇంకేమిటి, వీటితో సహా మా వద్ద ఎప్పుడు-పెరిగే ప్రముఖులైన కార్పొరేట్ క్లయింట్ల జాబితా ఉంటుంది:

 • ఆకాంక్ష – NGO
 • ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
 • బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
 • OTIS ఎలెవేటర్స్ కంపెనీ
 • బీఏఎస్ఎఫ్ ఇండియా లిమిటెడ్
 • పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రెవేట్ లిమిటెడ్.
 • క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్
 • ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్
 • కోల్గేట్-పామోలివ్ ఇండియా లిమిటెడ్
 • ఫైజర్ లిమిటెడ్
 • క్రిసిల్ లిమిటెడ్
 • పీరామల్ హెల్త్ కేర్ లిమిటెడ్.
 • క్రాంప్టన్ గ్రీవ్స్ ఇండియా లిమిటెడ్
 • సీమేన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లిమిటెడ్
 • డెలాయిట్ టచే టొమాట్సు ఇండియా ప్రెవేట్ లిమిటెడ్
 • స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా
 • డైరెక్సియాన్స్ మార్కెటింగ్ సొల్యూషన్స్ ప్రెవేట్ లిమిటెడ్
 • స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
 • డన్ & బ్రాడ్స్ట్రీట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్
 • సన్గార్డ్ సొల్యూషన్స్ (ఇండియా) ప్రెవేట్ లిమిటెడ్
 • ఏచ్‌డీబీ ఫైనాన్షియల్స్ సర్వీసెస్ లిమిటెడ్
 • టాటా బ్లూస్కోప్ స్టీల్ లిమిటెడ్
 • హెచ్‌ డి ఎఫ్‌ సి బ్యాంక్ లిమిటెడ్
 • టెక్నోవా ఇమేజింగ్ సిస్టమ్స్ (పి) లిమిటెడ్
 • హెచ్‌ఎస్‌బిసి ఇండియా
 • టెల్కో లిమిటెడ్
 • ఐడిఎఫ్‌సి ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ లిమిటెడ్
 • టెట్రా పాక్ ఇండియా ప్రెవేట్ లిమిటెడ్
 • జాన్ దీరే ఇండియా ప్రెవేట్ లిమిటెడ్
 • ద బాంబే కమ్యూనిటీ పబ్లిక్ ట్రస్ట్ - NGO
 • కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
 • థామస్ కుక్ ఇండియా లిమిటెడ్
 • కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్
 • వార్ట్సిలా ఇండియా లిమిటెడ్

వినియోగదారుడి వాయిస్

"లోనావ్లా వద్ద మొత్తం విడిది సౌకర్యవంతంగా ఉండింది. సిబ్బంది యొక్క అధిక నాణ్యత కలిగిన సేవ మరియు వినియోగదారుడి ప్రాధాన్యత మెచ్చుకోదగినవి"

-శ్రీ. జర్మెయిన్ టాంగ్ (రీజనల్ మేనేజర్, హెచ్ ఆర్ - సీబ స్పెషాలిటి కెమికల్స్).

"మీరు సరళత లో సామర్థ్యాన్ని సాధించారు. నేను ఆలోచించిన ప్రతి చిన్న విషయము పట్ల కూడా శ్రద్ధ తీసుకోబడింది. ఇప్పటి వరకు నాకు కలిగిన ఉత్తమ శిక్షణ అనుభవము. మీరు ఆనందించండి!"

-ప్రవీణ్ భోజ్వాని (అసిస్టెంట్ మేనేజర్ -ఐటీ, జీ సీ జీ సీ ఆఫ్ ఇండియా లి).

"అది ఒక గొప్ప అనుభవము. సిబ్బంది అందరు ఎంతో అంకితభావము కలిగి ఉన్నారు. దానిని నిలిపి ఉంచండి."

-హెచ్ కృష్ణకుమార్ (మేనేజర్ - హెచ్ ఆర్ డీ & ఎం ఐ ఎల్ కంట్రోల్స్, కే ఎస్ బి పంప్స్).

"కార్యక్రమములో పాల్గొన్నవారిని సంతోషపరచడము ఆ సదుపాయము వద్ద ప్రజల ధోరణి. ఈ ధోరణిని శిక్షణ కేంద్రములోని ప్రతి ఒక్క ఉద్యోగి ప్రదర్శించడము నిజంగా గమనించదగినది

-శ్రీ. బన్మాలి ఆగ్రావాల (మాజీ మేనేజింగ్ డైరెక్టర్, వార్ట్సిలా ఇండియా లి).

"మొత్తమ్మీద అద్భుతమైన అనుభవము. మీ సిబ్బంది సభ్యులు చాలా మర్యాదపూర్వకమైన ప్రవర్తన కలిగినవారు. ఇది ఉత్తమమైన కస్టమర్ సర్వీస్ !"

-కుమారి. ఆశా సువర్ణ (ఫెసిలిటేటర్, వీ సీ జీ కన్సల్టింగ్ గ్రూప్).

"ఇది చిరస్మరణీయమైనది. సిబ్బందిని నేను ఎప్పటికి మరచిపోలేను, ముఖ్యంగా భోజనాల గది సిబ్బంది అద్భుతమైన వారు."

-కుమారి. ఆర్తి పై (ఉపాధ్యాయురాలు, ఆకాంక్ష ఫౌండేషన్).

"దీని కంటే చిరస్మరణీయమైన దానిని నేను ఆలోచించలేను. చాలా సామాన్యమైనది అయినా ఎంతో సొగసైనది. 5-స్టార్ రిసార్ట్స్ తో పోలిస్తే ఎంతో ఉత్తమమైనది"

-శ్రీథరి బాలసుబ్రమణ్యం (ఆపరేషన్స్, టెక్ ప్రాసెస్ సొల్యూషన్స్ లి).

"శుభ్రమైన, అందమైన మరియు వెచ్చనైన ప్రదేశాలలో ఒకటి మరియు ప్రజలు."

-శ్రుతి డీ. క్షీరసాగర్ (రిలేషన్షిప్ మేనేజర్ -అమ్మకాలు, ఐ సీ ఐ సీ ఐ ప్రుడెన్షియల్ ఏ ఎం సీ లి).

"శిక్షణ కేంద్రము వద్ద ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి మరియు హెచ్ డీ ఎఫ్ సీ యాజమాన్యము వారు ఉత్తమమైన పనితీరును ప్రదర్శించారు"

-ఆర్. కే. కాళి (డీ జీ ఎం-గమ్మాన్ ఇండియా లి).

బుక్ చేయాలని అనుకుంటున్నారా?