కీలక ప్రయోజనాలు & ఫీచర్లు

మరింత తెలివైన ఆప్షన్లు మీకు ఉన్నప్పుడు మీ లోన్ రీపేమెంట్లను తగ్గించుకునే అవకాశాన్ని చేజార్చుకోకండి. హోమ్ లోన్ ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్‌లను హెచ్ డి ఎఫ్ సి కి మార్చండి, తక్కువ నెలవారీ ఇన్స్టాల్‌మెంట్లను చెల్లించండి మరియు సేవింగ్స్‌ను మీకు మరియు మీ కుటుంబానికి వాస్తవంగా అవసరమైన ఇతర అవసరాలకు ఉపయోగించుకోండి.

  • భారతదేశములో ఉన్న వేరొక బ్యాంక్/ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న మీ హోమ్ లోన్‌ ఔట్‌స్టాండింగ్‌‌ను హెచ్ డి ఎఫ్ సి కి బదిలీ చేసుకునేందుకు NRI లు, PIO లు మరియు OCI లకు లోన్లు.
  • మీరు ప్రస్తుతము నివాసము ఉంటున్న దేశములో హోమ్ లోన్ సలహా సేవల అందుబాటు.
  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు.
  • దాచిన ఛార్జీలు లేవు.
  • మర్చెంట్ నేవీ లో ఉద్యోగం చేసే వారికి కూడా లోన్స్ అందుబాటులో ఉన్నాయి.

*NRI - ప్రవాస భారతీయుడు, PIO - భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మరియు OCI - భారతదేశపు విదేశీ పౌరుడు

వడ్డీ రేట్లు

జీతం పొందేవారి కోసం

ప్రత్యేక హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.05%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.75 నుండి 7.25 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)6.80 నుండి 7.30 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.00 నుండి 7.50 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.05 నుండి 7.55 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.10 నుండి 7.60 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.15 నుండి 7.65 వరకు

నిబంధనలు మరియు షరతులను చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

స్టాండర్డ్ హోమ్ లోన్ రేట్లు

మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.95 నుండి 7.45 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.00 నుండి 7.50 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.20 నుండి 7.70 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.25 నుండి 7.75 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.30 నుండి 7.80 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.35 నుండి 7.85 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి.

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.40 నుండి 7.90 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.45 నుండి 7.95 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.55 నుండి 8.05 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.60 నుండి 8.10 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.65 నుండి 8.15 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.70 నుండి 8.20 వరకు

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ వివరాలు

మీరు హోమ్ లోన్లకు వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరు సహ -దరఖాస్తుదారులుగా ఉండాలి.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    18-65 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    NRI

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

లోన్ మొత్తం గరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకు ఆస్తి విలువలో 90% వరకు
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకు ఆస్తి ధరపై 80%
₹75 లక్షల పైన ఆస్తి ధరపై 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

మీరు 20 సంవత్సరాల వరకు కనీస కాలపరిమితిని అందుకోవచ్చు.***
***నిర్దిష్ట నిపుణుల కొరకు మాత్రమే.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

లోన్ అప్రూవల్ కోసం అప్లికెంట్లు / కో-అప్లికెంట్ల యొక్క పూర్తి చేయబడిన మరియు సంతకము చేయబడిన అప్లికేషన్ ఫారం కలిపి ఈ క్రింది డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

NRI వినియోగదారుల కోసం తప్పనిసరి
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Pan Card
  • ఉపాధి ఒప్పందము / నియామక లేఖ యొక్క నకలు కాపీ
  • గత 3 నెలల శాలరీ స్లిప్స్ / ఈ క్రింది వాటి సూచించే సర్టిఫికేట్లు: పేరు (పాస్‍పోర్ట్ లో కనిపించే విధంగా): చేరిన తేదీ: పాస్‍పోర్ట్ నంబరు: పదవి: ముందస్తు ఆవశ్యకతలు మరియు జీతము
  • జీతము క్రెడిట్ అయినట్లు చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్ యొక్క నకలు కాపీ
  • భారతదేశములో NRE / NRO అకౌంట్ యొక్క గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు యొక్క నకలు కాపీ
  • ఇటీవలి క్రెడిట్ బ్యూరో నివేదిక (ఇక్కడ అందుబాటులో ఉంటుంది www.creditbureau.com.sg
  • గత 6 నెలల సీ పీ ఎఫ్ ఖాతా లావాదేవీల చరిత్ర నకలు కాపీ (పీ ఆర్ / సింగపూర్ పౌరుల కొరకు మాత్రమే)
  • ఇటీవలి NRIC నకలు కాపీ
  • ప్రస్తుత ఋణదాత యొక్క లెటర్ హెడ్ పైన వారి వద్ద ఉన్న ఆస్తి డాక్యుమెంట్ల జాబితాను పేర్కొంటూ ఒక లేఖ
  • మీ ప్రస్తుత ఆర్థిక సంస్థ నుండి వారి లెటర్ హెడ్ పై మీ ఇటీవలి బాకీ బ్యాలెన్స్ లేఖ
  • ఆస్తి దస్తావేజుల నకలు కాపీ (సొంత కాంట్రిబ్యూషన్ రుజువుతో సహా)
  • పాస్‍పోర్ట్ మీద స్టాంప్ చేయబడిన చెల్లుబాటు అయ్యే నివాస వీసా కాపీ
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • పూర్తి గత వృత్తి చరిత్ర
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం భారతీయ రూపాయలలో 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్.' పేరున చెక్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

లోన్ మొత్తంలో 1.25% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటీ / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థల ద్వారా వర్తించే అన్ని ఛార్జీలు మరియు వర్తించే పన్నులు పూర్తిగా కస్టమర్ ద్వారా భరించబడతాయి మరియు చెల్లించబడతాయి (లేదా సందర్భాన్ని బట్టి తిరిగి చెల్లించబడవచ్చు). ఆ ఛార్జీల గురించి తెలుసుకోవడానికి మీరు CERSAI వెబ్‌సైట్‌ www.cersai.org.in ను సందర్శించవచ్చు

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹300**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹500 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹500 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
A. సర్దుబాటు రేటు లోన్లు (ARHL)

మరియు

కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL")
వర్తించే వ్యవధిలో
వేరియబుల్ వడ్డీ రేటు
ఫ్లోటింగ్ రేటుతో సహ-బాధ్యతలు ఉన్నా లేదా లేకున్నా వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేయబడిన ఏదైనా లోన్ కోసం, బిజినెస్ కోసం మంజూరు చేయబడినప్పుడు మినహా, ఏదైనా వనరుల ద్వారా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా ముందస్తు చెల్లింపు ఛార్జీలు చెల్లించబడవు.

ఈ క్రింది లోన్లు బిజినెస్ లోన్స్ గా అర్హత సాధిస్తాయి

1. LRD లోన్లు

2. ఆస్తి పైన లోన్లు / బిజినెస్ కోసం హోమ్ ఈక్విటీ లోన్ అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తిని పొందడం లేదా ఫండ్స్ ని అదే విధంగా ఉపయోగించడం.

3. నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు

4. నాన్ రెసిడెన్షియల్ ఈక్విటీ లోన్

5. బిజినెస్ కోసం టాప్ అప్ లోన్లు అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తి స్వాధీనం లేదా ఫండ్స్ ని అదే విధంగా ఉపయోగించడం.

బిజినెస్ కోసం మంజూరు చేయబడిన లోన్ల కొద్ది ముందస్తు చెల్లింపు కోసం

i. ఒకవేళ లోన్ మొదటి పంపిణీ తేదీ నుండి మొదటి ఆరు (6) నెలలలోపు ప్రీపే చేయబడినట్లయితే, ప్రీపేమెంట్ ఛార్జీలు 2 % మరియు వర్తించే పన్నులు / చట్టబద్ధమైన విధింపుల రేటుతో విధించబడతాయి;

ii. మొదటి ఆరు (6) నెలల గడువు ముగిసిన తర్వాత మరియు మొదటి పంపిణీ తేదీ నుండి 36 నెలల వరకు, రుణగ్రహీతకు ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి ఆర్థిక సంవత్సరంలో 25% వరకు ప్రీపే చేసే ఎంపిక ఉంటుంది. అటువంటి ప్రీపేమెంట్లు రుణగ్రహీత యొక్క స్వంత వనరుల నుండి* చేయవలసి ఉంటుంది, 25% పరిమితి కంటే ఎక్కువగా ప్రీపే చేయబడిన ఏదైనా మొత్తం ప్రీపేమెంట్ ఛార్జీలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 25% కంటే ఎక్కువగా ప్రీపే చేయబడే మొత్తంలో 2% వద్ద ఆకర్షిస్తాయి.

మొదటి పంపిణీ తేదీ నుండి 36 నెలల గడువు ముగిసిన తర్వాత, లోన్ స్వంత వనరుల నుండి ప్రీపే చేయబడితే ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తించవు. అయితే, రీఫైనాన్స్ ద్వారా లోన్ ప్రీపే చేయబడినట్లయితే, రుణగ్రహీత ప్రీపేమెంట్ ఛార్జీలను చెల్లించడానికి బాధ్యత వహించాలి.

a) లోన్ ప్రీ-పేమెంట్ సమయంలో నిధుల మూలాన్ని నిర్ధారించడానికి హెచ్‌డిఎఫ్‌సి సరిపోతుందని మరియు సరైనదని భావించే అటువంటి పత్రాలను రుణగ్రహీత సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన పేర్కొన్న ప్రీపేమెంట్ ఛార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేయబడిన తేదీనాటివి, అయితే హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత పాలసీల ప్రకారం అవి మార్పుకు లోబడి ఉంటాయి మరియు తదనుగుణంగా ఎప్పటికప్పుడు మారవచ్చు. ప్రీపేమెంట్స్ పై వర్తించే తాజా ఛార్జీల కోసం రుణగ్రహీతలు www.hdfc.com చూడవలసి ఉంటుంది.
B. ఫిక్స్‌డ్ రేట్ లోన్లు ("FRHL")

మరియు

ఫిక్స్‌డ్ వడ్డీ రేటు వర్తించే వ్యవధిలో కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL")
సహ-బాధ్యతలు ఉన్నా లేదా లేకున్నా పంపిణీ చేయబడిన అన్ని లోన్ల కోసం, ముందస్తు చెల్లింపు ఛార్జీ ఏదైనా బ్యాంక్/HFC/NBFC లేదా ఆర్థిక సంస్థ నుండి రీఫైనాన్స్ ద్వారా ముందస్తు చెల్లింపు చేసిన బాకీ మొత్తాల యొక్క 2% రేటుతో మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులను విధించబడుతుంది (అటువంటి మొత్తాలలో ఇవ్వబడిన ఆర్థిక సంవత్సరంలో ప్రీ పే చేయబడిన అన్ని మొత్తాలు ఉంటాయి) మరియు స్వంత వనరుల ద్వారా కాదు* మరియు అన్ని పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపులకు వర్తిస్తుంది.

పాక్షిక ప్రీపేమెంట్ కోసం

i. మొదటి పంపిణీ తేదీ నుండి మొదటి ఆరు (6) నెలలలోపు లోన్ ప్రీపే చేయబడినట్లయితే, ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం యొక్క 2 % మరియు వర్తించే పన్నులు / చట్టబద్ధమైన విధింపులకు ముందస్తు చెల్లింపు ఛార్జీలు విధించబడతాయి;

ii. మొదటి ఆరు (6) నెలల గడువు ముగిసిన తర్వాత మరియు 36 నెలల వరకు, రుణగ్రహీతకు ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి ఆర్థిక సంవత్సరంలో 25% వరకు ప్రీపే చేసే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రీపేమెంట్లు రుణగ్రహీత యొక్క స్వంత వనరుల నుండి చేయవలసి ఉంటుంది

ఒక ఆర్థిక సంవత్సరంలో 25% పరిమితి కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల గడువు ముగిసిన తర్వాత, లోన్ స్వంత వనరుల నుండి ప్రీపే చేయబడితే ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తించవు. అయితే, రీఫైనాన్స్ ద్వారా లోన్ ప్రీపే చేయబడినట్లయితే, రుణగ్రహీత ప్రీపేమెంట్ ఛార్జీలను చెల్లించడానికి బాధ్యత వహించాలి.

a) లోన్ ప్రీ-పేమెంట్ సమయంలో నిధుల మూలాన్ని నిర్ధారించడానికి హెచ్‌ డి ఎఫ్‌ సి సరిపోతుందని మరియు సరైనదని భావించే అటువంటి పత్రాలను రుణగ్రహీత సమర్పించాల్సి ఉంటుంది.

పైన పేర్కొన్న ప్రీపేమెంట్ ఛార్జీల పరిమాణం మరియు వర్తింపు తేదీనాటికి ప్రస్తుతం ఉంటుంది, మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క పాలసీల ప్రకారం పీరియాడికల్ రివ్యూ/మార్పుకు లోబడి ఉండవచ్చు. తదనుగుణంగా అదే ఎప్పటికప్పుడు లేదా వాస్తవ దరఖాస్తు తేదీలో మారవచ్చు. ప్రీపేమెంట్స్ పై వర్తించే తాజా ఛార్జీల కోసం రుణగ్రహీతలు www.hdfc.com ను సూచిస్తూ వారిని అప్‌డేట్ చేయవలసి ఉంటుంది.

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ లోన్లలో తక్కువ రేటుకు మారండి (హౌసింగ్ / ఎక్స్‌టెన్షన్ / రెనొవేషన్)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్‌డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‌కు మారడం (హౌసింగ్ / ఎక్స్‌టెన్షన్ / రెనొవేషన్)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ఫిక్సెడ్ రేటు నుండి వేరియబుల్ రేటుకు మారండి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

RPLR-NH బెంచ్‌మార్క్ రేటు (నాన్-హౌసింగ్ లోన్లు) మరియు సంబంధిత స్ప్రెడ్‌కు మారండి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు అలాగే ఉంటుంది బెంచ్- మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు ఏవీ ఉండవు

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు తగ్గించబడి ఉంటుంది బెంచ్‌మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు

తక్కువ రేటుకు మారండి (హెచ్ డి ఎఫ్ సి రీచ్ క్రింద లోన్లు)- వేరియబుల్ రేటు

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై బకాయి ఉన్న ప్రిన్సిపల్ మరియు పంపిణీ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) యొక్క 1.50% వరకు + కన్వర్షన్ సమయంలో వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు.

ఒకవేళ మీరు ఇంకా కడుతున్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే మీరు లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు లోన్ పై వడ్డీ మాత్రమే కట్టే సదుపాయం ఉన్నది తరువాత EMI లు కట్టవచ్చును. ఒకవేళ మీరు మొదటినుండి EMI లు కట్టదలచుకుంటే మీరు లోన్ ట్రాన్చ్ ఆప్షన్ ను ఎంచుకుని డిస్బర్స్ చేసిన కుములేటివ్ అమౌంట్ల EMI లు కట్టటం ప్రారంభించవచ్చును.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

హెచ్ డి ఎఫ్ సి యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ Emi ను సులభంగా లెక్కించడానికి మీకు సహాయపడుతుంది. హోమ్ లోన్ కోసం హెచ్ డి ఎఫ్ సి యొక్క EMI కాలిక్యులేటర్ మీకు ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేయడం గురించి తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ EMI కాలిక్యులేటర్ మీ హోమ్ లోన్‌ కోసం మీ క్యాష్ ఫ్లోలను ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగకరం.ప్రతి లక్షకు ₹761 నుండి ప్రారంభమయ్యే EMI లు మరియు సంవత్సరానికి 6.75%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు మరియు సౌకర్యవంతమైన రి‌పేమెంట్ ఆప్షన్లు మరియు టాప్-అప్ లోన్ వంటి అదనపు ఫీచర్లతో హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్లను అందిస్తుంది. తక్కువ వడ్డీ రేటు మరియు దీర్ఘకాలిక రిపేమెంట్ అవధితో, హెచ్ డి ఎఫ్ సి మీరు సౌకర్యవంతమైన హోమ్ లోన్ EMI పొందేటట్లు చేస్తుంది. మా సహేతుకమైన EMI లతో, హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ మీకు భారం కాకుండా ఉంటుంది. మా సులభమైన హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ తో మీరు మీ హోమ్ లోన్ కోసం చెల్లించవలసిన EMI ను లెక్కించుకోండి.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15
25,00,000
20,62,183
45,62,183

గృహ లోన్ విమోచన షెడ్యూల్

సంవత్సరంఓపెనింగ్ బ్యాలెన్స్EMI*12వార్షికంగా చెల్లించిన వడ్డీవార్షికంగా చెల్లించిన అసలు మొత్తంక్లోజింగ్ బ్యాలెన్స్
125,00,0002,28,1091,66,87961,23124,38,769
224,38,7692,28,1091,62,61565,49423,73,276
323,73,2762,28,1091,58,05570,05423,03,222
423,03,2222,28,1091,53,17774,93222,28,290
522,28,2902,28,1091,47,96080,14921,48,141
621,48,1412,28,1091,42,37985,73020,62,411
720,62,4112,28,1091,36,41091,69919,70,712
819,70,7122,28,1091,30,02598,08418,72,628
918,72,6282,28,1091,23,1961,04,91317,67,715
1017,67,7152,28,1091,15,8911,12,21816,55,497
1116,55,4972,28,1091,08,0781,20,03115,35,466
1215,35,4662,28,10999,7201,28,38914,07,077
1314,07,0772,28,10990,7811,37,32812,69,748
1412,69,7482,28,10981,2191,46,89011,22,858
1511,22,8582,28,10970,9911,57,1189,65,740
169,65,7402,28,10960,0511,68,0587,97,682
177,97,6822,28,10948,3501,79,7596,17,922
186,17,9222,28,10935,8341,92,2764,25,647
194,25,6472,28,10922,4462,05,6632,19,983
202,19,9832,28,1098,1262,19,9830

హోమ్ లోన్ అర్హత మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, స్థిర నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ, రిటైర్‌మెంట్ వయస్సు మొదలైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకోవడం ద్వారా మనశ్శాంతిని పొందండి

గృహ లోన్ అర్హతను లెక్కించండి

₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
₹. 0 ₹. 1 కోట్లు
₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹.

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

తరచుగా అడిగే ప్రశ్నలు

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ అంటే ఏమిటి?

వేరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి పొందిన మీ బాకీ ఉన్న హోమ్ లోన్ ను హెచ్ డి ఎఫ్ సి కు బదిలీ చేయడం అనేది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ అని పిలుస్తారు

ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ ని ఎవరు పొందగలరు?

అతనికి/ఆమెకి 12 నెలల రెగ్యులర్ పేమెంట్ ట్రాక్ ఉన్న మరొక బ్యాంక్/HIF తో ఇప్పటికే ఒక హోమ్ లోన్ ఉన్న బారోవర్ ఎవరైనా, హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పొందవచ్చు.

ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ కోసం మీరు పొందగల గరిష్ట అవధి ఏమిటి?

ఒక కస్టమర్ పొందగల గరిష్ట అవధి 30 సంవత్సరాలు లేదా రిటైర్మెంట్ వయస్సు వరకు, హెచ్‌డిఎఫ్‌సి యొక్క టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్ క్రింద ఏది తక్కువగా ఉంటే అప్పటివరకు.

ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లు ఒక హోమ్ లోన్ కంటే ఎక్కువా?

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ల పై వర్తించే వడ్డీ రేట్లు హోమ్ లోన్ల వడ్డీ రేట్ల కంటే భిన్నంగా ఉండవు.

నాకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పై పన్ను ప్రయోజనం లభిస్తుందా?

అవును. ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద మీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ యొక్క అసలు మరియు వడ్డీ భాగాలపై పన్ను ప్రయోజనాలకు మీరు అర్హులు. ప్రతి సంవత్సరం ప్రయోజనాలు మారవచ్చు కాబట్టి, దయచేసి మీ లోన్ పై మీరు పొందగలిగే పన్ను ప్రయోజనాల గురించి మా లోన్ కౌన్సిలర్‌ తో చెక్ చేసుకోండి.

హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ కు అదనంగా నేను ఒక టాప్ అప్ లోన్ పొందవచ్చా ?

అవును, హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ తో పాటుగా మీరు ₹ 50 లక్షల వరకు ఒక టాప్ అప్ లోన్ పొందవచ్చు.

ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

https://www.hdfc.com/checklist#documents-charges పై మీరు డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్, ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ కోసం ఫీజు ఛార్జీలను కనుగొనవచ్చు

నిర్మాణంలో ఉన్న ఒక ప్రాపర్టీ యొక్క బారోవర్ హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పొందవచ్చా ?

అవును, నిర్మాణంలో ఉన్న ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసిన కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పొందవచ్చు.

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కీలక ప్రయోజనాలు & ఫీచర్లు

మరింత తెలివైన ఆప్షన్లు మీకు ఉన్నప్పుడు మీ లోన్ రీపేమెంట్లను తగ్గించుకునే అవకాశాన్ని చేజార్చుకోకండి. హోమ్ లోన్ ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్‌లను హెచ్ డి ఎఫ్ సి కి మార్చండి, తక్కువ నెలవారీ ఇన్స్టాల్‌మెంట్లను చెల్లించండి మరియు సేవింగ్స్‌ను మీకు మరియు మీ కుటుంబానికి వాస్తవంగా అవసరమైన ఇతర అవసరాలకు ఉపయోగించుకోండి.

  • భారతదేశములో ఉన్న వేరొక బ్యాంక్/ఆర్థిక సంస్థల నుండి తీసుకున్న మీ హోమ్ లోన్‌ ఔట్‌స్టాండింగ్‌‌ను హెచ్ డి ఎఫ్ సి కి బదిలీ చేసుకునేందుకు NRI లు, PIO లు మరియు OCI లకు లోన్లు
  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • దాచిన ఛార్జీలు లేవు
  • మీరు ప్రస్తుతము నివాసము ఉంటున్న దేశములో హోమ్ లోన్ సలహా సేవల అందుబాటు

*NRI - ప్రవాస భారతీయుడు, PIO - భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మరియు OCI - భారతదేశపు విదేశీ పౌరుడు

వడ్డీ రేట్లు

స్వయం ఉపాధి పొందే నిపుణుల కొరకు

ప్రత్యేక హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.05%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.75 నుండి 7.25 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)6.80 నుండి 7.30 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.00 నుండి 7.50 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.05 నుండి 7.55 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.10 నుండి 7.60 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.15 నుండి 7.65 వరకు

నిబంధనలు మరియు షరతులను చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

స్టాండర్డ్ హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.05%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.95 నుండి 7.45 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.00 నుండి 7.50 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.20 నుండి 7.70 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.25 నుండి 7.75 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.30 నుండి 7.80 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.35 నుండి 7.85 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి.

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.05%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.40 నుండి 7.90 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.45 నుండి 7.95 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.55 నుండి 8.05 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.60 నుండి 8.10 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.65 నుండి 8.15 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.70 నుండి 8.20 వరకు

నిబంధనలు మరియు షరతులను చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

నిపుణులు కాని స్వయం ఉపాధిపొందే వారి కోసం

ప్రత్యేక హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.05%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.90 నుండి 7.40 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)6.95 నుండి 7.45 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.15 నుండి 7.65 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.20 నుండి 7.70 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.25 నుండి 7.75 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.30 నుండి 7.80 వరకు

నిబంధనలు మరియు షరతులను చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

స్టాండర్డ్ సర్దుబాటు చేయదగిన రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.05%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.10 నుండి 7.60 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.15 నుండి 7.65 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.35 నుండి 7.85 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.40 నుండి 7.90 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.45 నుండి 7.95 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.50 నుండి 8.00 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి. 

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.05%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.55 నుండి 8.05 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.60 నుండి 8.10 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.70 నుండి 8.20 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.75 నుండి 8.25 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.80 నుండి 8.30 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.85 నుండి 8.35 వరకు

నిబంధనలు మరియు షరతులను చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ వివరాలు

మీరు హోమ్ లోన్లకు వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరు సహ -దరఖాస్తుదారులుగా ఉండాలి. 

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం-ఉపాధి వృత్తి నిపుణులు (SEP)
  • డాక్టర్
  • లాయర్
  • చార్టర్డ్ అకౌంటెంట్
  • ఆర్కిటెక్ట్
  • కన్సల్టెంట్
  • ఇంజనీర్
  • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి పొందే వారు (SENP)
  • వర్తకుడు
  • కమిషన్ ఏజెంట్
  • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకుఆస్తి విలువలో 90% వరకు
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఆస్తి ధరపై 80%
₹75 లక్షల పైనఆస్తి ధరపై 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

మీరు 20 సంవత్సరాల వరకు కనీస కాలపరిమితిని అందుకోవచ్చు.*

*నిర్దిష్ట నిపుణుల కొరకు మాత్రమే.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

లోన్ అప్రూవల్ కోసం అప్లికెంట్లు / కో-అప్లికెంట్ల యొక్క పూర్తి చేయబడిన మరియు సంతకము చేయబడిన అప్లికేషన్ ఫారం కలిపి ఈ క్రింది డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

NRI వినియోగదారుల కోసం తప్పనిసరి
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Pan Card
  • ఆ వ్యక్తి యొక్క గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను మూల్యీకరణ
  • విదేశీ జీతము / పొదుపు ఖాతా మరియు ఎన్ ఆర్ ఈ / ఎన్ ఆర్ ఓ ఖాతా యొక్క గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • ఇటీవలి క్రెడిట్ బ్యూరో నివేదిక (www.creditbureau.com.sg పై అందుబాటులో ఉంటుంది)
  • సంస్థ యొక్క గత 3 సంవత్సరాల వార్షిక నివేదికలు లేదా లాభము & నష్టము ఖాతా స్టేట్మెంట్లు మరియు బ్యాలెన్స్ షీట్లు
  • కంపెనీ యొక్క గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను మూల్యీకరణ
  • గత 6 నెలల కరెంట్ ఖాతా బ్యాంక్ స్టేట్మెంట్లు
  • జీతము ధృవీకరణపత్రాలు లేదా గత 3 నెలల జీతము పత్రాలు, ఒకవేళ అందుబాటులో ఉంటే
  • వ్యాపార సంస్థ యొక్క గత 3 సంవత్సరాల లాభము & నష్టము ఖాతా స్టేట్మెంట్లు మరియు బ్యాలెన్స్ షీట్లు
  • గత 6 నెలల కరెంట్ ఖాతా బ్యాంక్ స్టేట్మెంట్లు
  • భాగస్వామ్య దస్తావేజు యొక్క నకలు
  • సంస్థ యొక్క గత 3 సంవత్సరాల వార్షిక నివేదికలు లేదా లాభము & నష్టము ఖాతా స్టేట్మెంట్లు మరియు బ్యాలెన్స్ షీట్లు
  • సంస్థ యొక్క గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను మూల్యీకరణ
  • గత 6 నెలల కరెంట్ ఖాతా బ్యాంక్ స్టేట్మెంట్లు
  • జీతము ధృవీకరణపత్రాలు లేదా గత 3 నెలల జీతము పత్రాలు, ఒకవేళ అందుబాటులో ఉంటే
  • ప్రస్తుత ఋణదాత యొక్క లెటర్ హెడ్ పైన వారి వద్ద ఉన్న ఆస్తి డాక్యుమెంట్ల జాబితాను పేర్కొంటూ ఒక లేఖ
  • మీ ప్రస్తుత ఆర్థిక సంస్థ నుండి వారి లెటర్ హెడ్ పై మీ ఇటీవలి బాకీ బ్యాలెన్స్ లేఖ
  • ఆస్తి దస్తావేజుల నకలు కాపీ (సొంత కాంట్రిబ్యూషన్ రుజువుతో సహా)
  • వ్యాపార వివరాలు & ఏ సీ ఆర్ ఏ తో సంస్థ యొక్క నమోదు
  • పాస్‍పోర్ట్ మీద స్టాంప్ చేయబడిన చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఫోటోకాపీ
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం భారతీయ రూపాయలలో 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్.' పేరున చెక్
  • మంజూరు లేఖ యొక్క నకలు కాపీతో కలిపి వ్యాపార సంస్థ మరియు వ్యక్తిగత ప్రస్తుత ఋణాల వివరాలు

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

స్వయం-ఉపాధి పొందుతున్న ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 1.25% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, దానికి అదనంగా వర్తించే పన్నులు.

స్వయం-ఉపాధి పొందుతున్న నాన్-ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 1.25% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, అదనంగా వర్తించే పన్నులు.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల నుండి బాహ్య అభిప్రాయము కొరకు చెల్లించబడే రుసుము, సందర్భము ఏదైనా, ఇవ్వబడిన సందర్భమునకు వర్తించే విధంగా వాస్తవ రూపములో చెల్లించబడుతుంది. ఇలాంటి రుసుము సంబంధిత న్యాయవాది/సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము యొక్క స్వభావము కొరకు నేరుగా చెల్లించబడుతుంది.