రీసేల్ ఫ్లాట్స్ మరియు ఆస్తుల కొరకు హోమ్ లోన్స్

హెచ్ డి ఎఫ్ సి లో మేము మీ ఇల్లు కొనుగోలు నిర్ణయానికి క్లిష్టమైన కారణాలు అర్థం చేసుకోగలం -- తక్షణ స్వాధీనం, సాంఘిక సదుపాయాలకు అతి సమీపంలో ఉన్న ప్రదేశం మరియు మీరు ఊహించినట్లుగా ఉండే ఇంటిని సొంతం చేసుకోవడం. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ తో మీ అవసరాలకు తగినట్టుగా మీరు ఒక 'రీసేల్ హోమ్' కొనుగోలు చేసుకొనవచ్చును . ఇప్పుడు మీకు కావలసిన ప్రదేశాల్లో మీ సొంత స్థలాన్ని సృష్టించుకోండి.

 • ప్రస్తుతం ఉన్న కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేదా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ లేదా డెవలప్మెంట్ అథారిటీ సెటిల్మెంట్స్ లేదా ప్రైవేట్ గా కట్టిన ఆస్తులు కొనుగోలు చేయుటకు లోన్లు.

 • లీగల్ మరియు టెక్నికల్ నిపుణుల సలహాలు మరియు ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా రివ్యూ చేయడం మీరు సరైన ఇల్లు కొనుగోలు చేయుటలో సహాయ పడును.

 • ఆకర్షణీయమైన హోమ్ లోన్ వడ్డీ రేట్లు మీ హోమ్ లోన్ ను సరసమైనదిగ మరియు మీ జేబుకి సులువుగా ఉండేటట్లు చేస్తాయి.

 • మీ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన రీపేమెంట్ ఆప్షన్లు.

 • దాచిన ఛార్జీలు లేవు.

 • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్.

 • భారతీయ సైన్యంలో పనిచేసేవారికి హోమ్ లోన్ల కోసం AGIF తో ప్రత్యేక ఏర్పాట్లు . మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

వడ్డీ రేట్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.35%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు) 8.40 నుండి 8.90 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు) 8.45 నుండి 8.95 వరకు
మహిళల కొరకు* (30 లక్షల కంటే ఎక్కువ) 8.50 నుండి 9.00 వరకు
ఇతరుల కొరకు* (30 లక్షల కంటే ఎక్కువ)8.55 నుండి 9.05 వరకు

*పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI లు హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) వారి సర్దుబాటు రేట్ హోమ్ లోన్ పథకము ప్రకారము మంజూరు చేయబడిన ఋణములకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయములో మార్పుచేయబడవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డీ ఎఫ్ సీ యొక్క రీటెయిల్ ప్రైమ్ లెండింగ్ రేట్ కు అనుసంధానించబడతాయి మరియు వాటి కదలికలను అనుసరించి మారే అవకాశము ఉంది. అన్ని ఋణములు హెచ్ డీ ఎఫ్ సీ లి యొక్క ఏకైక నిర్ణయాధికారముతో మంజూరు చేయబడతాయి
ఈ ఆఫర్ జూన్ 30, 2018 వరకు జరిగే డిస్బర్స్మెంట్లకు మాత్రమే వర్తిస్తాయి.

ట్రూఫిక్స్డ్ ఋణము – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.35%

లోన్ స్లాబ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు) 8.50 నుండి 9.00 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు) 8.55 నుండి 9.05 వరకు
మహిళల కొరకు* (30 లక్షల కంటే ఎక్కువ)8.60 నుండి 9.10 వరకు
ఇతరుల కొరకు* (30 లక్షల కంటే ఎక్కువ)8.65 నుండి 9.15 వరకు

To read terms & Conditions,Click Here

లోన్ వివరాలు

హోమ్ లోన్ల కోసం మీరు వ్యక్తిగతంగా కాని సంయుక్తంగా కాని లోన్ కోసం అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క ప్రతిపాదిత యజమానులు అందరు సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి. అయినప్పటికీ, సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సమీప కుటుంబ సభ్యులు మాత్రమే సహ-దరఖాస్తుదారులుగా ఉంటారు.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
 • వయసు

  21-65 సంవత్సరాలు

 • ప్రొఫెషన్

  జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

 • జాతీయత

  నివాస భారతీయుడు

 • లింగం

  అన్ని లింగముల వారు

మీ ఋణాన్ని ప్రణాళిక చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
 • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

 • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

 • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

లోన్ మొత్తంగరిష్ఠ మొత్తం*
గరిష్టం₹30 లక్షల వరకుఆస్తి ధరపై 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఆస్తి ధరపై 80%
₹75 లక్షల పైనఆస్తి ధరపై 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

సర్దుబాటు రేటు హోమ్ లోన్ కింద టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్
లోన్ రీపేమెంట్ చేయడానికి గరిష్ట కాలపరిమితి 30 సంవత్సరాల వరకు ఉంటుంది.

అన్ని ఇతర హోమ్ లోన్ ప్రోడక్టులకు
గరిష్ట రీపేమెంట్ సమయం 20 సంవత్సరాలు ఉంటుంది.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

 • గత 3 నెలల జీతము పత్రాలు

 • జీతము క్రెడిట్ అయినట్లుగా చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు

 • ఇటీవలి ఫార్మ్-16 మరియు ఐటీ రిటర్న్స్

 • కేటాయింపు లేఖ నకలు కాపీ / కొనుగోలుదారుడి ఒప్పందము

 • పునఃవిక్రయ సందర్భాలలో ఆస్తి దస్తావేజుల గత వివరాలతో సహా టైటిల్ డీడ్స్

 • ఉపాధి ఒప్పందము / ప్రస్తుత ఉపాధి 1 సంవత్సరము కంటే తక్కువ కాలము కలిగి ఉంటే కేటాయింపు లేఖ

 • ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు

 • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి

 • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’

ప్రాసెసింగ్ రుసుము

లోన్ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

All applicable charges on account of Stamp Duty / MOD / MOE / Central Registry of Securitisation Asset Reconstruction and Security Interest of India (CERSAI) or such other statutory / regulatory bodies and applicable taxes shall be borne and paid (or refunded as the case may be) solely by the customer. You may visit the website of CERSAI for all such charges atwww.cersai.org.in

డాక్యుమెంట్ రకం ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల

₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం

₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
(*) the contents of the above are subject to change from time to time and the levy of the same shall be at such rates as may be applicable as on the date of such charge.
**షరతులు వర్తిస్తాయి.

సర్దుబాటు రేట్ లోన్లు (ARHL)
 • వ్యక్తిగత ఋణగ్రహీతలకు మాత్రమే మంజూరు చేయబడిన అన్ని ఋణముల కొరకు, పాక్షిక లేదా మొత్తం ముందస్తు చెల్లింపులకు గాను ఎలాంటి ముందస్తు చెల్లింపు చార్జీలు చెల్లించవలసిన పనిలేదు.
 • కంపెనీ, సంస్థ మొదలైనవి సహ-దరఖాస్తుదారులుగా వ్యక్తిగత ఋణగ్రహీతలకు మంజూరు చేయబడిన ఋణముల కొరకు ముందస్తు చెల్లింపు చార్జీలు ముందస్తుగా చెల్లించబడే మొత్తము పై 2% ప్లస్ పన్నులు మరియు ఎప్పటికప్పుడు వర్తించే చట్టబద్దమైన విధింపులు మరియు చార్జీలు చెల్లించబడాలి.
 • కస్టమర్ ఋణము యొక్క ముందస్తు-చెల్లింపు సమయములో నిధుల వనరును నిర్ధారించుటకు తగినవి మరియు సరైనవి అని హెచ్ డి ఎఫ్ సి భావించిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

స్థిర రేట్ ఋణములు (ఎఫ్ ఆర్ హెచ్ ఎల్)
 • సొంత వనరుల నుండి చేయబడే పాక్షిక లేదా సంపూర్ణ చెల్లింపులకు ఎలాంటి ముందస్తు చెల్లింపు చార్జీలు చెల్లించవలసిన పనిలేదు. ఈ సందర్భములో "సొంత వనరులు" అంటే ఒక బ్యాంక్ / హెచ్ఎఫ్‍‍సి / ఎన్‍‍బిఎఫ్‍‍సి లేదా ఆర్థిక సంస్థ నుండి ఋణము తీసుకోవడము కాకుండా ఏదైనా వనరు.
 • నిధుల వనరును నిర్ధారించుటకు హెచ్ డి ఎఫ్ సి వారు తగినది & సరైనది అని భావించిన దస్తావేజులను కస్టమర్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
 • ముందస్తు చెల్లింపు చార్జీ ఎప్పటికప్పుడు వర్తించే విధంగా, ఏదైనా బ్యాంక్ / హెచ్ ఎఫ్ సీ / ఎన్ బీ ఎఫ్ సీ లేదా ఆర్థిక సంస్థల నుండి రీఫైనాన్స్ ద్వారా ముందస్తుగా చెల్లించబడే బకాయి మొత్తాలపై (అలాంటి మొత్తాలలో ఇవ్వబడిన ఆర్థిక సంవత్సరములో ముందుగా చెల్లించబడే అన్ని మొత్తాలు ఉంటాయి) 2% ప్లస్ పన్నులు మరియు చట్టబద్దమైన విధింపులు మరియు చార్జీలు మరియు ఇవి అన్ని పాక్షిక లేదా పూర్తిగా చెల్లించబడే ముందస్తు చెల్లింపులు అన్నిటికి వర్తిస్తాయి.

స్థిర మరియు అస్థిర రేట్ ఋణములు (సమ్మేళన రేటు)
స్థిర రేట్ కాలవ్యవధి సమయములో: అస్థిర రేట్ కాలవ్యవధి సమయములో :
 • మంజూరు అయిన అన్ని ఋణములకు, ముందస్తు చెల్లింపు చార్జీ ఎప్పటికప్పుడు వర్తించే విధంగా, ఏదైనా బ్యాంక్ / హెచ్ ఎఫ్ సీ / ఎన్ బీ ఎఫ్ సీ లేదా ఆర్థిక సంస్థల నుండి రీఫైనాన్స్ ద్వారా ముందస్తుగా చెల్లించబడే బకాయి మొత్తాలపై (అలాంటి మొత్తాలలో ఇవ్వబడిన ఆర్థిక సంవత్సరములో ముందుగా చెల్లించబడే అన్ని మొత్తాలు ఉంటాయి) 2% ప్లస్ పన్నులు మరియు చట్టబద్దమైన విధింపులు మరియు చార్జీలు మరియు ఇవి అన్ని పాక్షిక లేదా పూర్తిగా చెల్లించబడే ముందస్తు చెల్లింపులు అన్నిటికి వర్తిస్తాయి.
   
 • కంపెనీ, సంస్థ మొదలైనవి సహ-దరఖాస్తుదారులుగా వ్యక్తిగత ఋణగ్రహీతలకు మంజూరు చేయబడిన అన్ని ఋణములకు, ముందస్తు చెల్లింపు చార్జీలు, ముందస్తుగా చెల్లించబడే మొత్తముపై 2% ప్లస్ పన్నులు మరియు చట్టబద్దమైన విధింపులు మరియు చార్జీలు, ఎప్పటికప్పుడు వర్తించే విధంగా, చెల్లించబడాలి.
   
 • పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మేము మా ప్రస్తుత కస్టమర్ కు మా కన్వర్షన్ సదుపాయము ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించుకునే అవకాశాన్ని అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చుకోవడము ద్వారా కాని లేదా పథకాలను మార్చుకోవడము ద్వారా కాని). మీరు సాధారణ రుసుము చెల్లించి మరియు మీ నెలవారి వాయిదాను (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడము ద్వారా ఈ సదుపాయము యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు. నియమాలు మరియు నిబంధనలు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని అందుకొనుటకు మరియు అందుబాటులో ఉన్న వివిధ ఎంపికల గురించి చర్చించుటకు ఇక్కడ క్లిక్ చేసి మేము మీకు కాల్ చేసేందుకు అనుమతిని ఇవ్వండి లేదా మీ హోమ్ లోన్ ఖాతా సమాచారాన్ని 24x7 పొందుటకు ప్రస్తుత కస్టమర్ల కొరకు ఉన్న మా ఆన్లైన్ యాక్సెస్ పై లాగాన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

అస్థిర రేట్ ఋణాలలో తక్కువ రేట్లకు మారండి (హౌసింగ్ / విస్తరణ / అభివృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

స్థిర రేట్ ఋణము నుండి అస్థిర రేట్ ఋణముకు మారడము (హౌసింగ్ / విస్తరణ / అభివృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

HDFC's home loan calculator helps you calculate your Home Loan Emi with ease. HDFC offers home loans with EMIs starting from ₹700 per lac and interest rates starting from 7.75%* p.a. with additional features such as flexible repayment options and top-up loan. With a low-interest rate and long repayment tenure, HDFC ensures a comfortable home loan EMI for you. With our reasonable EMIs, HDFC Home loan is lighter on your pocket. Calculate the EMI that you will be required to pay for your home loan with our easy to understandhome loan EMI calculator.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹. .
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15
₹. .25,64,000
₹. .25,64,000
₹. .25,64,000

గృహ లోన్ విమోచన షెడ్యూల్

హోమ్ లోన్ అర్హత అనేది మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, నిర్ణీత నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ చరిత్ర, పదవి విరమణ వయస్సు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి

₹. .
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹. .
₹. . 0 ₹. 1 కోట్లు

మీ హోమ్ లోన్ అర్హత

₹. .

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. . /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹. .
₹. . 0 ₹. 1 కోట్లు
₹. .
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹. .
₹. . 0 ₹. 1 కోట్లు

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹. .

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

ఆస్తి ధర

₹. .

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹. .
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹. .

ప్రస్తుతము ఉన్న EMI

₹. .

సంభావ్య EMI

₹. .

EMI లో పొదుపు

₹. .

తరచుగా అడిగే ప్రశ్నలు

NRI అంటే ఎవరు?

భారత పౌరుడు అయి ఉండి విదేశాలలో నివసించే ఒక వ్యక్తి లేదా భారతదేశ మూలాలు కలిగి విదేశాలలో నివసించే ఒక వ్యక్తిని NRI అంటారు.
విదేశాలలో నివసించే వ్యక్తికి నిర్వచనం ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 లోని సెక్షన్ 2(డబ్ల్యూ) లో ఈ క్రింది విధంగా నిర్వచించబడింది:
విదేశాలలో నివసించే ఒక వ్యక్తి అంటే, భారతదేశములో నివసించని ఒక వ్యక్తి.
ఈ క్రింది సందర్భాలలో ఒక వ్యక్తి భారతదేశములో నివసించని వ్యక్తిగా పరిగణించబడతాడు:
ఆ వ్యక్తి అంతకుముందు ఆర్థిక సంవత్సరములో 182 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలము భారతదేశములో నివసిస్తే
ఈ క్రింది రెండు సందర్భాలలో దేనిలో అయినా ఆ వ్యక్తి భారతదేశము వదిలి వెళ్ళి ఉంటే లేదా భారతదేశము వెలుపల నివసిస్తే
విదేశాలలో ఉపాధి కొరకు లేదా ఉద్యోగములో చేరినందువలన లేదా
భారతదేశము వెలుపల ఒక వ్యాపారము నిర్వహించేందుకు లేదా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళిన సందర్భములో, లేదా
విదేశాలలో అనిశ్చితమైన కాలము వరకు నివసించాలనే అతని ఉద్దేశాన్ని సూచించే ఏ పరిస్థితులలో అయినా ఏ కారణము చేత అయినా

నేను హోమ్ లోన్‍కు ఎప్పుడు అప్లై చేయవచ్చు?

మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఎప్పుడైనా, ఆ ఆస్తిని మీరు ఎంపిక చేయనప్పటికీ లేదా నిర్మాణము ప్రారంభించనప్పటికీ, హోమ్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నా స్థితిలో నాన్-రెసిడెంట్ ఇండియన్ నుండి రెసిడెంట్ ఇండియన్ గా మారినప్పుడు నా లోన్ ఎలా తిరిగి అంచనా వేయబడుతుంది?

మీరు భారతదేశానికి తిరిగి వస్తున్న సందర్భములో, హెచ్ డి ఎఫ్ సి నివాస స్థితి ఆధారంగా దరఖాస్తుదారుడి(ల) రీపేమెంట్ సామర్థ్యాన్ని తిరిగి అంచనా వేస్తుంది మరియు సవరించబడిన రీపేమెంట్ షెడ్యూల్ తయారు చేయబడుతుంది. కొత్త వడ్డీ రేటు అమలులో ఉన్న రెసిడెంట్ ఇండియన్ లోన్లకు వర్తించే రేట్ల ఆధారంగా ఉంటుంది (ఆ నిర్దిష్ట లోన్ ప్రోడక్ట్ కోసం). ఈ సవరించబడిన వడ్డీ రేటు మార్చబడిన బకాయి నిల్వపై వర్తిస్తుంది. స్థితి మార్పును ధృవీకరిస్తూ వినియోగదారుడికి ఒక లేఖ పంపించబడుతుంది.

నా PIO అర్హతను రుజువు చేసుకునేందుకు ఏ డాక్యుమెంట్లు అవసరము?

PIO కార్డ్ యొక్క ఒక నకలు కాపీ లేదా
పుట్టిన ప్రదేశము 'ఇండియా' అని సూచించే ప్రస్తుత పాస్పోర్ట్ యొక్క నకలు కాపీ
భారతీయ పాస్‍పోర్ట్ యొక్క ఒక నకలు కాపీ, ఇదివరకు ఆ వ్యక్తి కలిగి ఉంటే
తల్లిదండ్రుల / గ్రాండ్ పేరెంట్స్ యొక్క భారతీయ పాస్‍పోర్ట్ / జనన ధృవీకరణపత్రము / వివాహ ధృవీకరణపత్రము యొక్క నకలు కాపీ.

ఒక లోన్ అందుకోవటానికి నేను భౌతికంగా హాజరు కావలసి ఉంటుందా?

మీ హోమ్ లోన్ అందుకునేందుకు మీరు భారతదేశములో ఉండే అవసరము లేదు. ఒకవేళ లోన్ కోసం దరఖాస్తు మరియు లోన్ డిస్బర్స్మెంట్ సమయములో మీరు విదేశాలలో పోస్టింగ్ కలిగి ఉంటే, హెచ్ డి ఎఫ్ సి ఫార్మాట్ ను అనుసరించి మీరు ఒక పవర్ ఆఫ్ అటార్నీని నియమించడము ద్వారా మీరు లోన్ అందుకోవచ్చు. మీ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ మీ తరఫున దరఖాస్తు చేయవచ్చు మరియు అన్ని ఫార్మాలిటీలను నిర్వహించవచ్చు.

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కీలక ప్రయోజనాలు & ఫీచర్లు

హెచ్ డి ఎఫ్ సి లో మేము మీ ఇల్లు కొనుగోలు నిర్ణయానికి క్లిష్టమైన కారణాలు అర్థం చేసుకోగలం -- తక్షణ స్వాధీనం, సాంఘిక సదుపాయాలకు అతి సమీపంలో ఉన్న ప్రదేశం మరియు మీరు ఊహించినట్లుగా ఉండే ఇంటిని సొంతం చేసుకోవడం. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ తో మీ అవసరాలకు తగినట్టుగా మీరు ఒక 'రీసేల్ హోమ్' కొనుగోలు చేసుకొనవచ్చును . ఇప్పుడు మీకు కావలసిన ప్రదేశాల్లో మీ సొంత స్థలాన్ని సృష్టించుకోండి.

 • ప్రస్తుతం ఉన్న కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేదా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ లేదా డెవలప్మెంట్ అథారిటీ సెటిల్మెంట్స్ లేదా ప్రైవేట్ గా కట్టిన ఆస్తులు కొనుగోలు చేయుటకు లోన్లు.

 • మీరు సరైన గృహ కొనుగోలు నిర్ణయము తీసుకొనుటలో సహాయపడుటకు నిపుణులచే చట్టపరమైన మరియు సాంకేతిక కౌన్సిలింగ్.

 • వినూత్న హోమ్ లోన్ స్కీములు.

 • మీ హోమ్ లోన్ కి మీ ఇంటి వద్దనే సహకారము.

 • ఆకర్షణీయమైన హోమ్ లోన్ వడ్డీ రేట్లు మీ హోమ్ లోన్ ను సరసమైనదిగ మరియు మీ జేబుకి సులువుగా ఉండేటట్లు చేస్తాయి.

 • మీ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన రీపేమెంట్ ఆప్షన్లు.

 • దాచిన ఛార్జీలు లేవు.

 • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్.

వడ్డీ రేట్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.35%

లోన్ స్లాబ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు) 8.40 నుండి 8.90 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు) 8.45 నుండి 8.95 వరకు
మహిళల కొరకు* (30 లక్షల కంటే ఎక్కువ) 8.50 నుండి 9.00 వరకు
ఇతరుల కొరకు* (30 లక్షల కంటే ఎక్కువ)8.55 నుండి 9.05 వరకు

*పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI లు హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) వారి సర్దుబాటు రేట్ హోమ్ లోన్ పథకము ప్రకారము మంజూరు చేయబడిన ఋణములకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయములో మార్పుచేయబడవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డీ ఎఫ్ సీ యొక్క రీటెయిల్ ప్రైమ్ లెండింగ్ రేట్ కు అనుసంధానించబడతాయి మరియు వాటి కదలికలను అనుసరించి మారే అవకాశము ఉంది. అన్ని ఋణములు హెచ్ డీ ఎఫ్ సీ లి యొక్క ఏకైక నిర్ణయాధికారముతో మంజూరు చేయబడతాయి
ఈ ఆఫర్ జూన్ 30, 2018 వరకు జరిగే డిస్బర్స్మెంట్లకు మాత్రమే వర్తిస్తాయి.

ట్రూఫిక్స్డ్ ఋణము – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.35%

లోన్ స్లాబ్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు) 8.50 నుండి 9.00 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు) 8.55 నుండి 9.05 వరకు
మహిళల కొరకు* (30 లక్షల కంటే ఎక్కువ) 8.60 నుండి 9.10 వరకు
ఇతరుల కొరకు* (30 లక్షల కంటే ఎక్కువ) 8.65 నుండి 9.15 వరకు

To read terms & Conditions, Click Here

లోన్ వివరాలు

హోమ్ లోన్ల కోసం మీరు వ్యక్తిగతంగా కాని సంయుక్తంగా కాని లోన్ కోసం అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క ప్రతిపాదిత యజమానులు అందరు సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి. అయినప్పటికీ, సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సమీప కుటుంబ సభ్యులు మాత్రమే సహ-దరఖాస్తుదారులుగా ఉంటారు.

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం-ఉపాధి వృత్తి నిపుణులు (SEP)
 • డాక్టర్
 • లాయర్
 • చార్టర్డ్ అకౌంటెంట్
 • ఆర్కిటెక్ట్
 • కన్సల్టెంట్
 • ఇంజనీర్
 • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి పొందే వారు (SENP)
 • వర్తకుడు
 • కమిషన్ ఏజెంట్
 • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

 గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

లోన్ మొత్తంగరిష్ఠ మొత్తం*
గరిష్టం₹30 లక్షల వరకుఆస్తి ధరపై 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఆస్తి ధరపై 80%
₹ 75 లక్షల పైనఆస్తి ధరపై 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ ప్రకారము ఒక ఋణానికి టెలిస్కోపిక్ రీపేమెంట్ ఎంపిక కొరకు రీపెమెంట్ కొరకు గరిష్ఠ కాలవ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇతర హోమ్ లోన్ ఉత్పత్తుల కొరకు, రీపెమెంట్ కొరకు గరిష్ఠ కాలపరిమితి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.

ఎంచుకున్న నిర్ధిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల ఆధారంగా లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి రిస్క్ వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి వయసు, లోన్ మెచ్యూరిటీ సమయానికి ఆస్తి వయసు, కూడా ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

 • గత 3 అసెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయ మూల్యీకరణ తో కలిపి ఆదాయపు పన్ను రిటర్న్స్

 • అనుబంధాలు / షెడ్యూల్స్ తో కలిపి గత 3 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ మరియు లాభము & నష్టము ఖాతా స్టేట్మెంట్లు

 • (పాయింట్లు 2 & 3 వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ ఇద్దరివి ఉండాలి మరియు ఒక సీఏ సంతకము చేయబడి ఉండాలి)

 • వ్యాపార సంస్థ యొక్క గత 6 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు

 • ఆస్తి డాక్యుమెంట్ల ఇదివరకటి గొలుసుతో కలిపి టైటిల్ డీడ్స్

 • విక్రేయదారునికి చెల్లించిన ప్రారంభ చెల్లింపు(లు) రసీదు(లు)

 • అమ్మకపు ఒప్పందం యొక్క కాపీ (ఇప్పటికే అమలు చేసి ఉంటే)

 • వ్యాపార వివరాలు

 • ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్

 • ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‍హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా

 • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్

 • వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు

 • బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.

 • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి

 • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’

ప్రాసెసింగ్ రుసుము

స్వయం-ఉపాధి పొందుతున్న ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, దానికి అదనంగా వర్తించే పన్నులు.

స్వయం-ఉపాధి పొందుతున్న నాన్-ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 1.50% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, అదనంగా వర్తించే పన్నులు.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల నుండి బాహ్య అభిప్రాయము కొరకు చెల్లించబడే రుసుము, సందర్భము ఏదైనా, ఇవ్వబడిన సందర్భమునకు వర్తించే విధంగా వాస్తవ రూపములో చెల్లించబడుతుంది. ఇలాంటి రుసుము సంబంధిత న్యాయవాది/సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము యొక్క స్వభావము కొరకు నేరుగా చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

All applicable charges on account of Stamp Duty / MOD / MOE / Central Registry of Securitisation Asset Reconstruction and Security Interest of India (CERSAI) or such other statutory / regulatory bodies and applicable taxes shall be borne and paid (or refunded as the case may be) solely by the customer. You may visit the website of CERSAI for all such charges at www.cersai.org.in

డాక్యుమెంట్ రకం ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల

₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం

Up to ₹500 plus applicable taxes (*) the contents of the above are subject to change from time to time and the levy of the same shall be at such rates as may be applicable as on the date of such charge. **షరతులు వర్తిస్తాయి.

సర్దుబాటు రేట్ లోన్లు (ARHL)
 • వ్యక్తిగత ఋణగ్రహీతలకు మాత్రమే మంజూరు చేయబడిన అన్ని ఋణముల కొరకు, పాక్షిక లేదా మొత్తం ముందస్తు చెల్లింపులకు గాను ఎలాంటి ముందస్తు చెల్లింపు చార్జీలు చెల్లించవలసిన పనిలేదు.
 • కంపెనీ, సంస్థ మొదలైనవి సహ-దరఖాస్తుదారులుగా వ్యక్తిగత ఋణగ్రహీతలకు మంజూరు చేయబడిన ఋణముల కొరకు ముందస్తు చెల్లింపు చార్జీలు ముందస్తుగా చెల్లించబడే మొత్తము పై 2% ప్లస్ పన్నులు మరియు ఎప్పటికప్పుడు వర్తించే చట్టబద్దమైన విధింపులు మరియు చార్జీలు చెల్లించబడాలి.
 • కస్టమర్ ఋణము యొక్క ముందస్తు-చెల్లింపు సమయములో నిధుల వనరును నిర్ధారించుటకు తగినవి మరియు సరైనవి అని హెచ్ డి ఎఫ్ సి భావించిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

స్థిర రేట్ ఋణములు (ఎఫ్ ఆర్ హెచ్ ఎల్)
 • సొంత వనరుల నుండి చేయబడే పాక్షిక లేదా సంపూర్ణ చెల్లింపులకు ఎలాంటి ముందస్తు చెల్లింపు చార్జీలు చెల్లించవలసిన పనిలేదు. ఈ సందర్భములో "సొంత వనరులు" అంటే ఒక బ్యాంక్ / హెచ్ఎఫ్‍‍సి / ఎన్‍‍బిఎఫ్‍‍సి లేదా ఆర్థిక సంస్థ నుండి ఋణము తీసుకోవడము కాకుండా ఏదైనా వనరు.
 • నిధుల వనరును నిర్ధారించుటకు హెచ్ డి ఎఫ్ సి వారు తగినది & సరైనది అని భావించిన దస్తావేజులను కస్టమర్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
 • ముందస్తు చెల్లింపు చార్జీ ఎప్పటికప్పుడు వర్తించే విధంగా, ఏదైనా బ్యాంక్ / హెచ్ ఎఫ్ సీ / ఎన్ బీ ఎఫ్ సీ లేదా ఆర్థిక సంస్థల నుండి రీఫైనాన్స్ ద్వారా ముందస్తుగా చెల్లించబడే బకాయి మొత్తాలపై (అలాంటి మొత్తాలలో ఇవ్వబడిన ఆర్థిక సంవత్సరములో ముందుగా చెల్లించబడే అన్ని మొత్తాలు ఉంటాయి) 2% ప్లస్ పన్నులు మరియు చట్టబద్దమైన విధింపులు మరియు చార్జీలు మరియు ఇవి అన్ని పాక్షిక లేదా పూర్తిగా చెల్లించబడే ముందస్తు చెల్లింపులు అన్నిటికి వర్తిస్తాయి.

స్థిర మరియు అస్థిర రేట్ ఋణములు (సమ్మేళన రేటు)
స్థిర రేట్ కాలవ్యవధి సమయములో: అస్థిర రేట్ కాలవ్యవధి సమయములో :
 • మంజూరు అయిన అన్ని ఋణములకు, ముందస్తు చెల్లింపు చార్జీ ఎప్పటికప్పుడు వర్తించే విధంగా, ఏదైనా బ్యాంక్ / హెచ్ ఎఫ్ సీ / ఎన్ బీ ఎఫ్ సీ లేదా ఆర్థిక సంస్థల నుండి రీఫైనాన్స్ ద్వారా ముందస్తుగా చెల్లించబడే బకాయి మొత్తాలపై (అలాంటి మొత్తాలలో ఇవ్వబడిన ఆర్థిక సంవత్సరములో ముందుగా చెల్లించబడే అన్ని మొత్తాలు ఉంటాయి) 2% ప్లస్ పన్నులు మరియు చట్టబద్దమైన విధింపులు మరియు చార్జీలు మరియు ఇవి అన్ని పాక్షిక లేదా పూర్తిగా చెల్లించబడే ముందస్తు చెల్లింపులు అన్నిటికి వర్తిస్తాయి.
   
 • కస్టమర్ ఋణము యొక్క ముందస్తు-చెల్లింపు సమయములో నిధుల వనరును నిర్ధారించుటకు తగినవి మరియు సరైనవి అని హెచ్ డి ఎఫ్ సి భావించిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
 • వ్యక్తిగత ఋణగ్రహీతలకు మాత్రమే మంజూరు చేయబడిన అన్ని ఋణముల కొరకు, పాక్షిక లేదా మొత్తం ముందస్తు చెల్లింపులకు గాను ఎలాంటి ముందస్తు చెల్లింపు చార్జీలు చెల్లించవలసిన పనిలేదు.
   
 • కంపెనీ, సంస్థ మొదలైనవి సహ-దరఖాస్తుదారులుగా వ్యక్తిగత ఋణగ్రహీతలకు మంజూరు చేయబడిన అన్ని ఋణములకు, ముందస్తు చెల్లింపు చార్జీలు, ముందస్తుగా చెల్లించబడే మొత్తముపై 2% ప్లస్ పన్నులు మరియు చట్టబద్దమైన విధింపులు మరియు చార్జీలు, ఎప్పటికప్పుడు వర్తించే విధంగా, చెల్లించబడాలి.
   
 • పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మా కన్వర్షన్ సదుపాయం ద్వారా, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు హోమ్ లోన్ పై వడ్డీ రేట్లు తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాం (స్ప్రెడ్ మార్చడం ద్వారా లేదా వివిధ స్కీములులో మారడం ద్వారా). ఒక చిన్న రుసుము చెల్లించి ఈ ఆప్షన్ యొక్క లాభాలను పొందవచ్చును మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI ) తగ్గించుకోవడం లేదా లోన్ కాలాన్ని తగ్గించుకోవడం ద్వారా. నిబంధనలు మరియు షరతులు వర్తించును. ఈ కన్వర్షన్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి మరియు వివిధ ఆప్షన్లు గురించి చర్చించడానికి క్లిక్ చేయండి మమ్మల్ని మీకు కాల్ చేయడానికి అనుమతించడానికి లేదా లాగ్ ఆన్ చేయండి ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఆన్ లైన్ యాక్సిస్, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24X7పొందటానికి . హెచ్ డి ఎఫ్ సి లో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఈ దిగువ సూచించిన కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

అస్థిర రేట్ ఋణాలలో తక్కువ రేట్లకు మారండి (హౌసింగ్ / విస్తరణ / అభివృద్ధి)

కన్వర్షన్ ఫీజులు

కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

అస్థిర రేట్ లోన్‍ నుండి స్థిర రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/విస్తరణ/అభివృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

తరచుగా అడిగే ప్రశ్నలు

భారత పౌరుడు అయి ఉండి విదేశాలలో నివసించే ఒక వ్యక్తి లేదా భారతదేశ మూలాలు కలిగి విదేశాలలో నివసించే ఒక వ్యక్తిని NRI అంటారు.
విదేశాలలో నివసించే వ్యక్తికి నిర్వచనం ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 లోని సెక్షన్ 2(డబ్ల్యూ) లో ఈ క్రింది విధంగా నిర్వచించబడింది:
విదేశాలలో నివసించే ఒక వ్యక్తి అంటే, భారతదేశములో నివసించని ఒక వ్యక్తి.
ఈ క్రింది సందర్భాలలో ఒక వ్యక్తి భారతదేశములో నివసించని వ్యక్తిగా పరిగణించబడతాడు:
ఆ వ్యక్తి అంతకుముందు ఆర్థిక సంవత్సరములో 182 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలము భారతదేశములో నివసిస్తే
ఈ క్రింది రెండు సందర్భాలలో దేనిలో అయినా ఆ వ్యక్తి భారతదేశము వదిలి వెళ్ళి ఉంటే లేదా భారతదేశము వెలుపల నివసిస్తే
విదేశాలలో ఉపాధి కొరకు లేదా ఉద్యోగములో చేరినందువలన లేదా
భారతదేశము వెలుపల ఒక వ్యాపారము నిర్వహించేందుకు లేదా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళిన సందర్భములో, లేదా
విదేశాలలో అనిశ్చితమైన కాలము వరకు నివసించాలనే అతని ఉద్దేశాన్ని సూచించే ఏ పరిస్థితులలో అయినా ఏ కారణము చేత అయినా

మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఎప్పుడైనా, ఆ ఆస్తిని మీరు ఎంపిక చేయనప్పటికీ లేదా నిర్మాణము ప్రారంభించనప్పటికీ, హోమ్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మీరు భారతదేశానికి తిరిగి వస్తున్న సందర్భములో, హెచ్ డి ఎఫ్ సి నివాస స్థితి ఆధారంగా దరఖాస్తుదారుడి(ల) రీపేమెంట్ సామర్థ్యాన్ని తిరిగి అంచనా వేస్తుంది మరియు సవరించబడిన రీపేమెంట్ షెడ్యూల్ తయారు చేయబడుతుంది. కొత్త వడ్డీ రేటు అమలులో ఉన్న రెసిడెంట్ ఇండియన్ లోన్లకు వర్తించే రేట్ల ఆధారంగా ఉంటుంది (ఆ నిర్దిష్ట లోన్ ప్రోడక్ట్ కోసం). ఈ సవరించబడిన వడ్డీ రేటు మార్చబడిన బకాయి నిల్వపై వర్తిస్తుంది. స్థితి మార్పును ధృవీకరిస్తూ వినియోగదారుడికి ఒక లేఖ పంపించబడుతుంది.

PIO కార్డ్ యొక్క ఒక నకలు కాపీ లేదా
పుట్టిన ప్రదేశము 'ఇండియా' అని సూచించే ప్రస్తుత పాస్పోర్ట్ యొక్క నకలు కాపీ
భారతీయ పాస్‍పోర్ట్ యొక్క ఒక నకలు కాపీ, ఇదివరకు ఆ వ్యక్తి కలిగి ఉంటే
తల్లిదండ్రుల / గ్రాండ్ పేరెంట్స్ యొక్క భారతీయ పాస్‍పోర్ట్ / జనన ధృవీకరణపత్రము / వివాహ ధృవీకరణపత్రము యొక్క నకలు కాపీ.

మీ హోమ్ లోన్ అందుకునేందుకు మీరు భారతదేశములో ఉండే అవసరము లేదు. ఒకవేళ లోన్ కోసం దరఖాస్తు మరియు లోన్ డిస్బర్స్మెంట్ సమయములో మీరు విదేశాలలో పోస్టింగ్ కలిగి ఉంటే, హెచ్ డి ఎఫ్ సి ఫార్మాట్ ను అనుసరించి మీరు ఒక పవర్ ఆఫ్ అటార్నీని నియమించడము ద్వారా మీరు లోన్ అందుకోవచ్చు. మీ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ మీ తరఫున దరఖాస్తు చేయవచ్చు మరియు అన్ని ఫార్మాలిటీలను నిర్వహించవచ్చు.

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంభాషించుకుందాం!