NRI ల కోసం లోన్లు - కీలక ప్రయోజనాలు & ఫీచర్లు
మీ ఉద్యోగం మిమ్మలను విదేశం తీసుకుని వెళ్ళి వుండవచ్చు కాని మాతృభూమి పై తరగని ఆతృత అలాగే ఉంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ తో మీరు భారతదేశంలో కలగనే ఇంటిని, నిజంగా మార్చండి, సులువైన మరియు సౌకర్యవంతమైన పద్దతిలో.
- NRI, PIO, OCI లకు ఫ్లాట్, రో హౌస్, బంగళా భారత్ దేశంలో ప్రైవేట్ డెవలపర్స్ దగ్గర నుండి ఆమోదించబడిన ప్రాజెక్టులలో కొనుగోలు చేయుటకు లోన్లు
- DDA, MHADA, మొదలగు డెవలప్మెంట్ అథారిటీల నుండి కొనుగోలు చేసే ఆస్తులకు లోన్లు.
- భారతదేశంలోని ఫ్రీ హోల్డ్ / లీజ్ హోల్డ్ ప్లాట్ పైన లేదా డెవలప్మెంట్ అథారిటీ అలాట్ చేసిన ప్లాట్ పైన నిర్మాణానికి లోన్లు
- ప్రస్తుతం ఉన్న కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేదా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ లేదా డెవలప్మెంట్ అథారిటీ సెటిల్మెంట్స్ లేదా ప్రైవేట్ గా కట్టిన ఆస్తులు కొనుగోలు చేయుటకు లోన్లు
- ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
- మీరు ప్రస్తుతము నివాసము ఉంటున్న దేశములో హోమ్ లోన్ సలహా సేవల అందుబాటు
- ఆస్తి వెతికే సలహా సేవలు - మీరు సరైన ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకోవడానికి నిపుణులచే చట్టపరమైన మరియు సాంకేతిక సలహాలు
- డెవలపర్ ప్రొజెక్ట్స్, స్థలం, డాక్యుమెంటేషన్ మరియు ఆఫర్స్ గురించి విలువైన మెళుకువలు
- భారతదేశంలో ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేయడానికి లోన్**
- మర్చెంట్ నేవీ లో ఉద్యోగం చేసే వారికి కూడా లోన్స్ అందుబాటులో ఉన్నాయి
హోమ్ లోన్ సిఫార్సు చేసిన వ్యాసాలు

హోమ్ ఫైనాన్స్
ప్రస్తుత పరిస్థితులలో ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడం వలన ఒనగూరే ప్రయోజనాలు

హోమ్ ఫైనాన్స్
ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడం - ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్

నాన్ హౌసింగ్ లోన్లు మరియు మరిన్ని
ఆస్తి పైన లోన్ తీసుకునేటప్పుడు నివారించవలసిన 5 పొరపాట్లు

నాన్ హౌసింగ్ లోన్లు మరియు మరిన్ని
ఆస్తి పైన లోన్ గురించి మీరు తెలుసుకోవాలని అనుకున్నది