ఆస్తి పైన లోన్ యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు మరియు ఫీచర్లు

మీ వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కొరకు హెచ్ డి ఎఫ్ సి వారి ఆస్తి పైన లోన్ ను ఉపయోగించుకోండి. ఆస్తి పైన లోన్ తీసుకోవడానికి నివాస మరియు వాణిజ్య ఆస్తులను తనఖా పెట్టవచ్చు.

  • వేరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి తీసుకున్న లోన్ బకాయిని బదిలీ చేయడము ద్వారా వ్యాపార అవసరాలు; వివాహము; వైద్య ఖర్చులు మరియు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం పూర్తిగా నిర్మించబడిన, ఫ్రీహోల్డ్ నివాస మరియు వాణిజ్య ఆస్తుల తనఖా పై లోన్
  • దీర్ఘకాలిక కాలపరిమితి, చిన్న చిన్న EMI లు
  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్
  • మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా సులువైన రీపేమెంట్స్
  • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్

వడ్డీ రేట్లు

అడ్జస్టబుల్ రేటు లోన్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు: (నాన్ హౌసింగ్) 9.90%%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
స్వీయ స్వాధీనములో ఉన్న నివాసిత ఆస్తి ( 49.99 లక్షల వరకు)9.40 నుండి 10.40 వరకు
స్వీయ స్వాధీనములో ఉన్న నివాసిత ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.40 నుండి 10.40 వరకు
స్వీయ స్వాధీనములో లేని నివాసిత ఆస్తి ( 49.99 లక్షల వరకు)9.65 నుండి 10.65 వరకు
స్వీయ స్వాధీనములో లేని నివాసిత ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.65 నుండి 10.65 వరకు

వాణిజ్య ఆస్తి ( 49.99 లక్షల వరకు)9.65 నుండి 11.50 వరకు
వాణిజ్య ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.65 నుండి 11.50 వరకు

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

స్వీయ స్వాధీనములో ఉన్న నివాసిత ఆస్తి ( 49.99 లక్షల వరకు)10.00 నుండి 11.00 వరకు
స్వీయ స్వాధీనములో ఉన్న నివాసిత ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.80 నుండి 10.80 వరకు
స్వీయ స్వాధీనములో లేని నివాసిత ఆస్తి ( 49.99 లక్షల వరకు)10.25 నుండి 11.25 వరకు
స్వీయ స్వాధీనములో లేని నివాసిత ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)10.00 నుండి 11.00 వరకు

వాణిజ్య ఆస్తి ( 49.99 లక్షల వరకు)10.25 నుండి 12.05 వరకు
వాణిజ్య ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)10.00 నుండి 11.90 వరకు

నియమాలు మరియు నిబంధనలను చదివేందుకు, ఇక్కడ క్లిక్ చేయండి

ఆస్తి పైన లోన్ వివరాలు

ఆస్తి తనఖా ఋణము కొరకు మీరు వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా కాని అప్లై చేయవచ్చు. ఆస్తి యజమానులు అందరు సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    21-65 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    నివాస భారతీయుడు

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

ఇప్పటికే ఉన్న హెచ్ డి ఎఫ్ సి కస్టమర్లు

ప్రస్తుత లోన్లు అన్నిటి ప్రధాన మొత్తము బకాయి మరియు తీసుకోబడిన ఆస్తి తనఖా లోన్లు కలిపిన మొత్తము, తనఖా పెట్టబడిన ఆస్తి యొక్క హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన మార్కెట్ విలువకు 60% కు మించకూడదు.

కొత్త కస్టమర్లు

తీసుకోబడిన ఆస్తి తనఖా లోన్ సాధారణంగా, ఆస్తి యొక్క హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన మార్కెట్ విలువకు 50% కి మించకూడదు.

మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

ఆస్తి పై లోన్ డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

Pan card
కెవైసి కోసం తప్పనిసరి డాక్యుమెంట్
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 3 నెలల సాలరీ స్లిప్పులు
  • జీతము క్రెడిట్ అయినట్లుగా చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • ఇటీవలి ఫార్మ్-16 మరియు ఐటీ రిటర్న్స్
  • ఆస్తి డాక్యుమెంట్ల ఇదివరకటి గొలుసుతో కలిపి టైటిల్ డీడ్స్
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • ఆమోదించబడిన ప్రణాళిక, ఒకవేళ వర్తిస్తే
  • ఒక వేళ మీరు ప్రస్తుత ఉద్యోగం ఒక సంవత్సరం కన్నా తక్కువ నుంచి చేస్తుంటే ఉద్యోగ ఒప్పందం / అపాయింట్మెంట్ లెటర్
  • ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి.
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ పేరు మీద చెక్.
  • లోన్ అమౌంట్ దేనికి ఉపయోగించారని సూచించే డిక్లరేషన్ మరియు డాక్యుమెంట్స్
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

Up to 1.50% of the loan amount or ₹4,500 whichever is higher, plus applicable taxes.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా EMI కారణంగా కస్టమర్ అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ముందస్తు చెల్లింపు చేస్తే, ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద, 2% ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును ;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

మా కన్వర్షన్ సదుపాయం ద్వారా, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు హోమ్ లోన్ పై వడ్డీ రేటు తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాం (స్ప్రెడ్ మార్చడం వలన లేదా వివిధ స్కీములు లో మారడం వలన). ఒక చిన్న ఫీజు చెల్లించి ఈ ఆప్షన్ యొక్క లాభాలను పొందవచ్చును మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) తగ్గించుకోవడం లేదా లోన్ కాలాన్ని తగ్గించుకోవడం ద్వారా. నిబంధనలు మరియు షరతులు వర్తించును. ఈ కన్వర్షన్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి మరియు వివిధ ఆప్షన్లు గురించి చర్చించడానికి క్లిక్ చేయండి. మమ్మలిని మీకు కాల్ చేయడానికి అనుమతించడానికి లేదా లాగ్ ఆన్ చేయండి ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఆన్ లైన్ యాక్సిస్, మీ హోం లోన్ అకౌంట్ వివరాల కొరకు 24X7. హెచ్ డి ఎఫ్ సి లో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఈ దిగువ సూచించిన కన్వర్షన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై Upto 0.50% of the Principal Outstanding and undisbursed amount (if any) at the time of Conversion or a cap ₹50000 plus taxes whichever is lower.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి Upto 0.50% of the Principal Outstanding and undisbursed amount (if any) at the time of Conversion or a cap ₹50000 plus taxes whichever is lower.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము మరియు పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% మరియు పన్నులు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

HDFC యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ EMI ని సులభంగా లెక్కించడానికి సహాయపడుతుంది. ఒక లక్షకి ₹ 734 వద్ద ప్రారంభమయ్యే EMIలు మరియు సంవత్సరానికి 8%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో పాటు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు మరియు టాప్ అప్ లోన్ వంటి అదనపు ఫీచర్లతో హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్లను అందిస్తుంది . తక్కువ వడ్డీ రేటు మరియు దీర్ఘకాల రీపేమెంట్ వ్యవధితో, హెచ్ డి ఎఫ్ సి మీ కోసం సౌకర్యవంతమైన హోమ్ లోన్ EMI హామీ ని అందిస్తుంది. అందుబాటు ధరలో లభించే మా EMI లతో, హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ మీకు భారం కాకుండా ఉంటుంది. సులభంగా అర్ధమయ్యే మా హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ తో మీరు హోమ్ లోన్ కొరకు చెల్లించవలసిన EMI ని లెక్కించండి.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹.
1 లక్ష 10 కోటి
1 30
0 15
₹.25,64,000
₹.25,64,000
₹.25,64,000

గృహ లోన్ విమోచన షెడ్యూల్

హోమ్ లోన్ అర్హత అనేది మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, నిర్ణీత నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ చరిత్ర, పదవి విరమణ వయస్సు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి

₹.
10 వేలు 1 కోటి
1 30
0 15
₹.
₹. 0 1 కోటి

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
₹. 0 1 కోటి
₹.
10 వేలు 1 కోటి
1 30
0 15
₹.
₹. 0 1 కోటి

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష 10 కోటి
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

స్థిరాస్తి తనఖాపై లోన్ కోసం తరచుగా అడిగిన ప్రశ్నలు

ప్రాపర్టీ పై లోన్ (LAP) అంటే ఏంటి ?

ఇది పూర్తిగా నిర్మించబడిన, ఫ్రీహోల్డ్ నివాస మరియు కమర్షియల్ ఆస్తుల పై ఒక లోన్: వివాహం, వైద్య ఖర్చులు మరియు పిల్లల విద్య వంటి వ్యక్తిగత మరియు వ్యాపార అవసరాలు (ఊహాజనిత ప్రయోజనాల కోసం కాకుండా) ఇతర బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి ఇప్పటికే ఉన్న ఆస్తి పై లోన్ (LAP)ని కూడా హెచ్ డి ఎఫ్ సి కు బదిలీ చేసుకోవచ్చు.

LAP గా ఒక ప్రాపర్టీ పై నేను పొందగల గరిష్ట ఫండింగ్ ఏంటి?

ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం, ప్రస్తుతమున్న అన్ని లోన్ల పై చెల్లించవలసి ఉన్న బాకీ అసలు మరియు పొందుతున్న ప్రాపర్టీ పై లోన్ కూడుకుని హెచ్‌ డి ‌ఎఫ్‌ సి అంచనా వేసిన విధంగా తనఖా పెట్టిన ప్రాపర్టీ మార్కెట్ విలువలో 60%% ను మించకూడదు. క్రొత్త కస్టమర్ల కోసం, పొందుతున్న ప్రాపర్టీ పై లోన్ అనేది, సాధారణంగా, హెచ్‌ డి ‌ఎఫ్‌ సి అంచనా ప్రకారంగా ప్రాపర్టీ యొక్క మార్కెట్ విలువలో 50%% ను మించకూడదు.

ఆస్తి పై లోన్ (LAP)ని ఎవరు పొందవచ్చు ?

జీతం పొందేవారు మరియు స్వయం ఉపాధిగల వ్యక్తులు ఇద్దరూ కూడా వివాహం, పిల్లల విద్య , బిజినెస్ విస్తరణ, అప్పులు కన్సాలిడేట్ చేయడం వంటి వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ అవసరాల (ఊహాజనిత ప్రయోజనాల కోసం కాకుండా) కోసం ఆస్తి పై లోన్ (LAP) పొందవచ్చు.

నేను ఆస్తి పై లోన్ (LAP)ని పొందగల గరిష్ట అవధి ఏంటి ?

ఆస్తి పై లోన్ ని మీరు గరిష్టంగా 15 సంవత్సరాల అవధిపాటు లేదా మీ రిటైర్మెంట్ వయస్సు వరకు, ఏది తక్కువగా ఉంటే అప్పటివరకు, పొందవచ్చు.

ప్రాపర్టీ పై లోన్ (LAP) పొందటానికి నేను అందించవలసిన సెక్యూరిటీ ఏంటి?

లోన్ మీద సెక్యూరిటీ అంటే సాధారణంగా మేము ఫైనాన్స్ చేసే ఆస్తి మీద సెక్యూరిటీ మరియు / లేదా మాకు అవసరమైన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ.

ఒక కమర్షియల్ ప్రాపర్టీ కోసం నేను ప్రాపర్టీ పై లోన్ (LAP) పొందవచ్చా?

అవును, పూర్తిగా నిర్మించబడిన మరియు ఫ్రీహోల్డ్ కమర్షియల్ ప్రాపర్టీలకు వ్యతిరేకంగా ప్రాపర్టీ పై లోన్ (LAP) పొందవచ్చు .

ప్రాపర్టీ పై లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి ?

You can find a checklist regarding documents required and applicable fees & charges on https://www.hdfc.com/checklist#documents-charges

ఆస్తి పైన లోన్ నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆస్తి పైన లోన్ యొక్క ముఖ్యమైన ప్రయోజనాలు మరియు ఫీచర్లు

మీ వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కొరకు హెచ్ డి ఎఫ్ సి వారి ఆస్తి పైన లోన్ ను ఉపయోగించుకోండి. ఆస్తి పైన లోన్ తీసుకోవడానికి నివాస మరియు వాణిజ్య ఆస్తులను తనఖా పెట్టవచ్చు.

  • వేరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి తీసుకున్న లోన్ బకాయిని బదిలీ చేయడము ద్వారా వ్యాపార అవసరాలు; వివాహము; వైద్య ఖర్చులు మరియు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం పూర్తిగా నిర్మించబడిన, ఫ్రీహోల్డ్ నివాస మరియు వాణిజ్య ఆస్తుల తనఖా పై లోన్
  • దీర్ఘకాలిక కాలపరిమితి, చిన్న చిన్న EMI లు
  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్
  • మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా సులువైన రీపేమెంట్స్
  • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్

వడ్డీ రేట్లు

అడ్జస్టబుల్ రేటు లోన్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు: (నాన్ హౌసింగ్) 9.90%%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
స్వీయ స్వాధీనములో ఉన్న నివాసిత ఆస్తి ( 49.99 లక్షల వరకు)9.40 నుండి 10.40 వరకు
స్వీయ స్వాధీనములో ఉన్న నివాసిత ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.40 నుండి 10.40 వరకు
స్వీయ స్వాధీనములో లేని నివాసిత ఆస్తి ( 49.99 లక్షల వరకు)9.65 నుండి 10.65 వరకు
స్వీయ స్వాధీనములో లేని నివాసిత ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.65 నుండి 10.65 వరకు

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
వాణిజ్య ఆస్తి ( 49.99 లక్షల వరకు)9.65 నుండి 11.50 వరకు
వాణిజ్య ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.65 నుండి 11.50 వరకు

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు: (నాన్ హౌసింగ్) 9.90%%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
స్వీయ స్వాధీనములో ఉన్న నివాసిత ఆస్తి ( 49.99 లక్షల వరకు)10.00 నుండి 11.00 వరకు
స్వీయ స్వాధీనములో ఉన్న నివాసిత ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.80 నుండి 10.80 వరకు
స్వీయ స్వాధీనములో లేని నివాసిత ఆస్తి ( 49.99 లక్షల వరకు)10.25 నుండి 11.25 వరకు
స్వీయ స్వాధీనములో లేని నివాసిత ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)10.00 నుండి 11.00 వరకు

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
వాణిజ్య ఆస్తి ( 49.99 లక్షల వరకు)10.25 నుండి 12.05 వరకు
వాణిజ్య ఆస్తి (50 లక్షలు & అంతకంటే ఎక్కువ)10.00 నుండి 11.90 వరకు

నియమాలు & నిబంధనలు చదివేందుకు,పై క్లిక్ చేయండి

ఆస్తి పైన లోన్ వివరాలు

ఆస్తి పై లోన్ కోసం మీరు ఒంటరిగా లేదా జాయింట్ గా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరూ కో-అప్లికెంట్స్‌గా ఉండాలి.

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం-ఉపాధి వృత్తి నిపుణులు (SEP)
  • డాక్టర్
  • లాయర్
  • చార్టర్డ్ అకౌంటెంట్
  • ఆర్కిటెక్ట్
  • కన్సల్టెంట్
  • ఇంజనీర్
  • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి పొందే వారు (SENP)
  • వర్తకుడు
  • కమిషన్ ఏజెంట్
  • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

ఇప్పటికే ఉన్న హెచ్ డి ఎఫ్ సి కస్టమర్లు

ప్రస్తుత ఋణములు అన్నిటి ప్రధాన మొత్తము బకాయి మరియు తీసుకోబడిన ఎల్ఏపి మొత్తము, తనఖా పెట్టబడిన ఆస్తి యొక్క హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన మార్కెట్ విలువకు 60% కు మించకూడదు.

కొత్త కస్టమర్లు

తీసుకోబడిన ఎల్ఏపి సాధారణంగా, ఆస్తి యొక్క హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన మార్కెట్ విలువకు 50% కి మించకూడదు.

మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

ఆస్తి పై లోన్ డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

Pan Card
కెవైసి కోసం తప్పనిసరి డాక్యుమెంట్
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఆదాయ పన్నురిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక సిఏ చేత ధృవీకరించబడినది)
  • గత 3 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు, అనెక్సర్స్ / షెడ్యూల్స్ తో పాటు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక సిఏ చే ధృవీకరించబడినవి)
  • వ్యాపార సంస్థ యొక్క గత 6 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు
  • ఆస్తి డాక్యుమెంట్ల ఇదివరకటి గొలుసుతో కలిపి టైటిల్ డీడ్స్
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • ఆమోదించబడిన ప్రణాళిక, ఒకవేళ వర్తిస్తే
  • వ్యాపార వివరాలు

  • ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్

  • ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‍హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా

  • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్

  • వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు

  • బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.

  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి

  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’

  • లోన్ అమౌంట్ దేనికి ఉపయోగించారని సూచించే డిక్లరేషన్ మరియు డాక్యుమెంట్స్

  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

Up to 1.50% of the loan amount or ₹4,500 whichever is higher, plus applicable taxes.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా EMI కారణంగా కస్టమర్ అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ముందస్తు చెల్లింపు చేస్తే, ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద, 2% ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును ;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ముందస్తు చెల్లింపు చేస్తే, ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద, 2% ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును ;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మా ప్రస్తుత కస్టమర్‌కు హోమ్ లోన్ పై (స్ప్రెడ్‌ను మార్చడం లేదా పథకాల మధ్య మారడం ద్వారా) వర్తించే వడ్డీ రేట్లను తగ్గించే ఆప్షన్‌ను మేము మా కన్వర్షన్ ఫెసిలిటీ ద్వారా అందిస్తున్నాము. మీరు ఒక నామమాత్రపు ఫీజు చెల్లించడం ద్వారా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని మీ నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించుకోవచ్చు లేదా లోన్ అవధిని తగ్గించుకోవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.
మా కన్వర్షన్ ఫెసిలిటీ పొందటానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్‌లను చర్చించడానికి మమ్మల్ని మీకు కాల్ చేయడానికి అనుమతించడానికి ఇక్కడ క్లిక్ చేయండిలేదా మా కు లాగ్ ఆన్ అవండి. ప్రస్తుత కస్టమర్లకు ఆన్‌లైన్ యాక్సెస్ మీ హోమ్ లోన్ ఖాతా సమాచారం 24x7 పొందడానికి.హెచ్‌డిఎఫ్‌సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్‌లను అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై Upto 0.50% of the Principal Outstanding and undisbursed amount (if any) at the time of Conversion or a cap ₹50000 plus taxes whichever is lower.

స్థిర రేట్ లోన్ నుండి అస్థిర రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి Upto 0.50% of the Principal Outstanding and undisbursed amount (if any) at the time of Conversion or a cap ₹50000 plus taxes whichever is lower.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము మరియు పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% మరియు పన్నులు.

స్థిరాస్తి తనఖాపై లోన్ కోసం తరచుగా అడిగిన ప్రశ్నలు

ఇది పూర్తిగా నిర్మించబడిన, ఫ్రీహోల్డ్ నివాస మరియు కమర్షియల్ ఆస్తుల పై ఒక లోన్: వివాహం, వైద్య ఖర్చులు మరియు పిల్లల విద్య వంటి వ్యక్తిగత మరియు వ్యాపార అవసరాలు (ఊహాజనిత ప్రయోజనాల కోసం కాకుండా) ఇతర బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి ఇప్పటికే ఉన్న ఆస్తి పై లోన్ (LAP)ని కూడా హెచ్ డి ఎఫ్ సి కు బదిలీ చేసుకోవచ్చు.

ఇప్పటికే ఉన్న కస్టమర్ల కోసం, ప్రస్తుతమున్న అన్ని లోన్ల పై చెల్లించవలసి ఉన్న బాకీ అసలు మరియు పొందుతున్న ప్రాపర్టీ పై లోన్ కూడుకుని హెచ్‌ డి ‌ఎఫ్‌ సి అంచనా వేసిన విధంగా తనఖా పెట్టిన ప్రాపర్టీ మార్కెట్ విలువలో 60%% ను మించకూడదు. క్రొత్త కస్టమర్ల కోసం, పొందుతున్న ప్రాపర్టీ పై లోన్ అనేది, సాధారణంగా, హెచ్‌ డి ‌ఎఫ్‌ సి అంచనా ప్రకారంగా ప్రాపర్టీ యొక్క మార్కెట్ విలువలో 50%% ను మించకూడదు.

జీతం పొందేవారు మరియు స్వయం ఉపాధిగల వ్యక్తులు ఇద్దరూ కూడా వివాహం, పిల్లల విద్య , బిజినెస్ విస్తరణ, అప్పులు కన్సాలిడేట్ చేయడం వంటి వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ అవసరాల (ఊహాజనిత ప్రయోజనాల కోసం కాకుండా) కోసం ఆస్తి పై లోన్ (LAP) పొందవచ్చు.

ఆస్తి పై లోన్ ని మీరు గరిష్టంగా 15 సంవత్సరాల అవధిపాటు లేదా మీ రిటైర్మెంట్ వయస్సు వరకు, ఏది తక్కువగా ఉంటే అప్పటివరకు, పొందవచ్చు.

లోన్ మీద సెక్యూరిటీ అంటే సాధారణంగా మేము ఫైనాన్స్ చేసే ఆస్తి మీద సెక్యూరిటీ మరియు / లేదా మాకు అవసరమైన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ.

అవును, పూర్తిగా నిర్మించబడిన మరియు ఫ్రీహోల్డ్ కమర్షియల్ ప్రాపర్టీలకు వ్యతిరేకంగా ప్రాపర్టీ పై లోన్ (LAP) పొందవచ్చు .

ఆస్తి పైన లోన్ నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంభాషించుకుందాం!