నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ లోన్

మీ లక్ష్యాలను సాధించడానికి అంకితభావము మరియు కృషి అవసరము కాని అవి సరైన వాతావరణములోనే ప్రారంభం అవుతాయి. మీ వృత్తికి తగినట్లుగా ఏర్పాటు చేయబడిన పని ప్రదేశముతో, మీరు మీ వృత్తిపరమైన కలలను తరువాతి స్థాయికి తీసుకొని వెళ్లవచ్చు. మీరు ఒక వైద్యుడు, న్యాయవాది, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా స్వయం ఉపాధి పొందే వ్యాపారవేత్త అయితే, హెచ్ డి ఎఫ్ సి వారి నాన్ రెసిడెన్షియల్ లోన్ మీరు ఎంచుకున్న పనిప్రదేశాన్ని సొంతము చేసుకునేందుకు సహాయపడుతుంది, తద్వారా మీరు మీ వ్యాపార లక్ష్యాలకు దగ్గరగా ఒక అడుగు వేయగలుగుతారు.

  • కొత్త లేక ప్రస్తుతము ఉన్న క్లినిక్ లేదా కార్యాలయాన్ని కొనుగోలు చేయడానికి లోన్లు
  • ఒక కార్యాలయం లేదా క్లినిక్ విస్తరణ, అభివృద్ధి లేదా నిర్మాణం కోసం లోన్లు
  • వేరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి తీసుకున్న మీ లోన్ బకాయిని బదిలీ చేయడానికి లోన్లు
  • ఆస్తి కొనుగోలుకు సంబంధించి మీరు సరైన నిర్ణయము తీసుకొనుటలో సహాయపడుటకు నిపుణులచే న్యాయసంబంధ మరియు సాంకేతిక కౌన్సిలింగ్
  • ఆకర్షణీయమైన వడ్డీ రేటు
  • సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్
  • మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా సులువైన రీపేమెంట్స్
  • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్

వడ్డీ రేట్లు

ప్రత్యేక నాన్ హౌసింగ్ క్యాంపెయిన్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు: (నాన్ హౌసింగ్) 9.70%%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
స్వీయ స్వాధీనములో ఉన్న నివాస ఆస్తి8.15 నుండి 9.15 వరకు

నియమ నిబంధనలను చదువుటకు, ఇక్కడ క్లిక్ చేయండి


స్టాండర్డ్ సర్దుబాటు చేయదగిన రేట్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు: (నాన్ హౌసింగ్) 9.70%%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
49.99 లక్షల వరకు8.40 నుండి 9.40 వరకు
50 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ8.35 నుండి 9.35 వరకు

 

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు: (నాన్ హౌసింగ్) 9.70%%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
49.99 లక్షల వరకు8.80 నుండి 9.80 వరకు
50 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ8.75 నుండి 9.75 వరకు

నియమాలు & నిబంధనలు చదివేందుకు,పై క్లిక్ చేయండి.
దయచేసి గమనించండి: పై రేట్లు ఎలాంటి ప్రకటన లేకుండా మార్పు చేయబడవచ్చు

కమర్షియల్ ప్రాపర్టీ లోన్ వివరాలు

మీరు వ్యక్తిగతంగా కాని సంయుక్తంగా కాని లోన్ కోసం అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క ప్రతిపాదిత యజమానులు అందరు సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి. అయినప్పటికీ, సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం-ఉపాధి వృత్తి నిపుణులు (SEP)
  • డాక్టర్
  • లాయర్
  • చార్టర్డ్ అకౌంటెంట్
  • ఆర్కిటెక్ట్
  • కన్సల్టెంట్
  • ఇంజనీర్
  • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి పొందే వారు (SENP)
  • వర్తకుడు
  • కమిషన్ ఏజెంట్
  • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

Pan Card
కెవైసి కోసం తప్పనిసరి డాక్యుమెంట్
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చేత ధృవీకరించబడినది)
  • గత 3 సంవత్సరాల బాలన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు, అనెక్ష్ర్స్ / స్కెడ్యూల్స్ తో పాటు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చే ధృవీకరించబడినవి)
  • వ్యాపార సంస్థ యొక్క గత 6 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు
  • అలాట్మెంట్ లెటర్ కాపీ / కొనుగోలుదారు అగ్రిమెంట్
  • పునఃవిక్రయ సందర్భాలలో ఆస్తి దస్తావేజుల గత వివరాలతో సహా టైటిల్ డీడ్స్
  • వ్యాపార వివరాలు
  • ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్
  • ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‍హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా
  • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
  • వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు
  • బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

లోన్ మొత్తంలో 1.50% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటీ / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థల ద్వారా వర్తించే అన్ని ఛార్జీలు మరియు వర్తించే పన్నులు పూర్తిగా కస్టమర్ ద్వారా భరించబడతాయి మరియు చెల్లించబడతాయి (లేదా సందర్భాన్ని బట్టి తిరిగి చెల్లించబడవచ్చు). ఆ ఛార్జీల గురించి తెలుసుకోవడానికి మీరు CERSAI వెబ్‌సైట్‌ www.cersai.org.in ను సందర్శించవచ్చు

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

హెచ్ డి ఎఫ్ సి యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ Emi ను సులభంగా లెక్కించడానికి మీకు సహాయపడుతుంది. హోమ్ లోన్ కోసం హెచ్ డి ఎఫ్ సి యొక్క EMI కాలిక్యులేటర్ మీకు ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేయడం గురించి తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ EMI కాలిక్యులేటర్ మీ హోమ్ లోన్‌ కోసం మీ క్యాష్ ఫ్లోలను ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగకరం.ప్రతి లక్షకు ₹646 నుండి ప్రారంభమయ్యే EMI లు మరియు సంవత్సరానికి 6.70%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు మరియు సౌకర్యవంతమైన రి‌పేమెంట్ ఆప్షన్లు మరియు టాప్-అప్ లోన్ వంటి అదనపు ఫీచర్లతో హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్లను అందిస్తుంది. తక్కువ వడ్డీ రేటు మరియు దీర్ఘకాలిక రిపేమెంట్ అవధితో, హెచ్ డి ఎఫ్ సి మీరు సౌకర్యవంతమైన హోమ్ లోన్ EMI పొందేటట్లు చేస్తుంది. మా సహేతుకమైన EMI లతో, హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ మీకు భారం కాకుండా ఉంటుంది. మా సులభమైన హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ తో మీరు మీ హోమ్ లోన్ కోసం చెల్లించవలసిన EMI ను లెక్కించుకోండి.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15
25,00,000
20,44,367
45,44,367

గృహ లోన్ విమోచన షెడ్యూల్

సంవత్సరంఓపెనింగ్ బ్యాలెన్స్EMI*12వార్షికంగా చెల్లించిన వడ్డీవార్షికంగా చెల్లించిన అసలు మొత్తంక్లోజింగ్ బ్యాలెన్స్
125,00,0002,27,2181,65,63261,58724,38,413
224,38,4132,27,2181,61,37665,84223,72,571
323,72,5712,27,2181,56,82770,39223,02,180
423,02,1802,27,2181,51,96375,25522,26,924
522,26,9242,27,2181,46,76380,45521,46,469
621,46,4692,27,2181,41,20486,01420,60,455
720,60,4552,27,2181,35,26191,95819,68,497
819,68,4972,27,2181,28,90798,31218,70,186
918,70,1862,27,2181,22,1141,05,10417,65,081
1017,65,0812,27,2181,14,8511,12,36716,52,714
1116,52,7142,27,2181,07,0871,20,13115,32,583
1215,32,5832,27,21898,7871,28,43214,04,152
1314,04,1522,27,21889,9131,37,30612,66,846
1412,66,8462,27,21880,4251,46,79311,20,053
1511,20,0532,27,21870,2821,56,9369,63,118
169,63,1182,27,21859,4391,67,7797,95,338
177,95,3382,27,21847,8461,79,3726,15,966
186,15,9662,27,21835,4521,91,7664,24,199
194,24,1992,27,21822,2022,05,0172,19,183
202,19,1832,27,2188,0362,19,1830

హోమ్ లోన్ అర్హత మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, స్థిర నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ, రిటైర్‌మెంట్ వయస్సు మొదలైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకోవడం ద్వారా మనశ్శాంతిని పొందండి

గృహ లోన్ అర్హతను లెక్కించండి

₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
₹. 0 ₹. 1 కోట్లు
₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇది ఒక క్రొత్త లేదా ఇప్పటికే ఉన్న ఆఫీసు లేదా క్లినిక్ కొనుగోలు కోసం అలాగే ఆఫీసు లేదా క్లినిక్ యొక్క విస్తరణ, మెరుగుదల లేదా నిర్మాణం కోసం ఒక లోన్. మరేదైనా ఇతర బ్యాంక్ /ఆర్థిక సంస్థ నుండి ఇప్పటికే ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ లోన్ కూడా హెచ్‌డిఎఫ్‌సి కి బదిలీ చేయబడవచ్చు.

డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు బిజినెస్ యజమానులు వంటి స్వయం ఉపాధిగల వ్యక్తులు ఒక ఆఫీసు లేదా ఒక క్లినిక్ కొనుగోలు కోసం కమర్షియల్ ప్రాపర్టీ లోన్ పొందవచ్చు.

మీరు కమర్షియల్ ప్రాపర్టీ లోన్‌ను గరిష్టంగా 15 సంవత్సరాలు లేదా మీ పదవీ విరమణ వయస్సు వరకు, ఏది తక్కువ అయితే అంతవరకు పొందవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్లు మరియు వర్తించే ఫీజులు మరియు ఛార్జీలకు సంబంధించి మీరు ఒక చెక్‌లిస్ట్‌ను https://www.hdfc.com/checklist#documents-charges పై కనుగొనవచ్చు

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంభాషించుకుందాం!