కమర్షియల్ ప్లాట్ లోన్లు
మీకు గొప్ప కార్యాలయం ఉన్నప్పుడు గొప్ప పని జరుగుతుంది. కాబట్టి మీ నమ్మకాలకు ప్రతిబింబమైన ఒక కార్యాలయాన్ని ప్రత్యేకంగా మీది అయిన ఒక కార్యాలయాన్ని ఎందుకు నిర్మించకూడదు. హెచ్ డి ఎఫ్ సి కమర్షియల్ ప్లాట్ లోన్ కమర్షియల్ భూమిని పొందడానికి మీకు సహాయపడుతుంది, తద్వారా మీరు మీ కలల కార్యాలయాన్ని నిర్మించుకోవచ్చు.
- కొత్త లేదా ప్రస్తుతము ఉన్న వాణిజ్య ప్లాట్ కొనుగోలు కొరకు లోన్లు
- వేరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి తీసుకున్న మీ లోన్ బకాయిని బదిలీ చేయడానికి లోన్లు
- నిపుణుల నుండి చట్టసంబంధ మరియు సాంకేతిక కౌన్సిలింగ్
- ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
- సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్
- మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా సులువైన రీపేమెంట్స్
వడ్డీ రేట్లు
స్టాండర్డ్ రేట్లు-కమర్షియల్ ప్లాట్ లోన్లు
రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు: (నాన్ హౌసింగ్) 10.60%%
లోన్ స్లాబ్ | వడ్డీ రేట్లు (% సంవత్సరానికి) |
---|---|
49.99 లక్షల వరకు | 9.80 నుండి 10.80 వరకు |
50 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ | 9.65 నుండి 10.65 వరకు |
కమర్షియల్ ప్రాపర్టీ లోన్ వివరాలు
మీరు వ్యక్తిగతంగా కాని సంయుక్తంగా కాని లోన్ కోసం అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క ప్రతిపాదిత యజమానులు అందరు సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి. అయినప్పటికీ, సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.
స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ
- డాక్టర్
- లాయర్
- చార్టర్డ్ అకౌంటెంట్
- ఆర్కిటెక్ట్
- కన్సల్టెంట్
- ఇంజనీర్
- కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
- వర్తకుడు
- కమిషన్ ఏజెంట్
- గుత్తేదారుడు మొదలైనవారు.
మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు.
లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.
డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు
వాణిజ్య ప్లాట్ లోన్ డాక్యుమెంట్లు
నివాస భారతీయులకు
దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:
గుర్తింపు మరియు నివాసము రెండిటి రుజువు (KYC)
డాక్యుమెంట్ల జాబితా
A | సిఆర్.నం. | Mandatory Documents |
---|---|---|
1 | PAN Card or Form 60 (If the customer does not have a PAN Card) |
B | సిఆర్.నం. | Description of Officially Valid Documents (OVD) that can be accepted for establishing the legal name & current address of Individuals*[Any one of the following documents can be submitted] | గుర్తింపు | చిరునామా |
---|---|---|---|---|
1 | చెల్లుబాటు గడువు తీరిపోని, పాస్‌పోర్ట్. | Y | Y | |
2 | గడువు తీరిపోని డ్రైవింగ్ లైసెన్స్. | Y | Y | |
3 | ఎన్నికల / ఓటర్ల గుర్తింపు కార్డు | Y | Y | |
4 | ఎన్ఆర్ఈ జి ఏ వారు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్ చే సంతకం చేయబడిన జాబ్ కార్డ్ | Y | Y | |
5 | Letter issued by the National Population Register containing details of name, address. | Y | Y | |
6 | Proof of possession of Aadhaar Number ( to be obtained voluntarily) | Y | Y |
A document mentioned above shall be deemed to be an OVD even if there is a change in the name subsequent to issuance provided it is supported by a marriage certificate issued by State Government or Gazette notification, indicating such a change of name.
ఆదాయ రుజువు
- గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చేత ధృవీకరించబడినది)
- గత 3 సంవత్సరాల బాలన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు, అనెక్ష్ర్స్ / స్కెడ్యూల్స్ తో పాటు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చే ధృవీకరించబడినవి)
- వ్యాపార సంస్థ యొక్క గత 6 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు
ఆస్తి సంబంధిత డాక్యుమెంట్లు
- అలాట్మెంట్ లెటర్ కాపీ / కొనుగోలుదారు అగ్రిమెంట్
- పునఃవిక్రయ సందర్భాలలో ఆస్తి దస్తావేజుల గత వివరాలతో సహా టైటిల్ డీడ్స్
ఇతర డాక్యుమెంట్లు
- వ్యాపార వివరాలు
- ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్
- ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‌హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా
- కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
- వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు
- బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.
- దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
- ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’
- సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్
ఛార్జీలు మరియు రుసుములు
నివాస భారతీయులకు
మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):
ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు
ప్రాసెసింగ్ రుసుము
రుణ మొత్తంలో 1.50% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.
కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹4,500 + వర్తించే పన్నులు ఏది ఎక్కువగా ఉంటే అది.
బాహ్య అభిప్రాయము కోసం ఫీజు
న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.
ఆస్తి ఇన్సూరెన్స్
వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.
ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు
ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.
ఆకస్మిక ఖర్చులు
ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.
చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు
స్టాంప్ డ్యూటీ / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థల ద్వారా వర్తించే అన్ని ఛార్జీలు మరియు వర్తించే పన్నులు పూర్తిగా కస్టమర్ ద్వారా భరించబడతాయి మరియు చెల్లించబడతాయి (లేదా సందర్భాన్ని బట్టి తిరిగి చెల్లించబడవచ్చు). ఆ ఛార్జీల గురించి తెలుసుకోవడానికి మీరు CERSAI వెబ్సైట్ www.cersai.org.in ను సందర్శించవచ్చు
ఇతర ఛార్జీలు
టైప్ | ఛార్జీలు |
---|---|
చెక్ డిసానర్ ఛార్జీలు | ₹300** |
డాక్యుమెంట్ల జాబితా | ₹500 వరకు |
డాక్యుమెంట్ల ఫోటో కాపీ | ₹500 వరకు |
PDC స్వాప్ | ₹500 వరకు |
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ | ₹500 వరకు |
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ | ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు |
హెచ్ డి ఎఫ్ సి మ్యాక్స్వాంటేజ్ స్కీమ్ కింద తాత్కాలిక ప్రీపేమెంట్ రివర్సల్ | రివర్సల్ సమయంలో రూ. 250/- మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు |
ప్రీపేమెంట్ ఛార్జీలు
హౌసింగ్ లోన్లు
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో |
సహ రుణదాతలతో లేదా లేకుండా వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన రుణాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం లోన్ మంజూరు చేయబడినప్పుడు మినహా ఏదైనా వనరుల* ద్వారా చేసిన పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా ముందస్తు చెల్లింపు ఛార్జీలు చెల్లించబడవు**. |
B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో |
సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా ముందస్తు చెల్లింపు చేయబడే మొత్తాల యొక్క 2% రేటు వద్ద ప్రీపేమెంట్ ఛార్జ్ విధించబడుతుంది, మరియు స్వంత వనరుల ద్వారా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపులు మినహా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కోసం వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు*. |
నాన్ హౌసింగ్ లోన్స్ మరియు బిజినెస్ లోన్స్గా వర్గీకరించబడ్డ లోన్స్**
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో |
సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ప్రీపేమెంట్ కారణంగా తిరిగి చెల్లించబడే మొత్తాల యొక్క 2% మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపుల రేటుతో ప్రీపేమెంట్ ఛార్జ్ విధించబడుతుంది. |
B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో |
సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా తిరిగి చెల్లించబడే మొత్తాల యొక్క 2% మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపుల రేటుతో ముందస్తు చెల్లింపు ఛార్జీ విధించబడుతుంది. |
స్వంత వనరులు: ఈ ప్రయోజనం కోసం "స్వంత వనరులు" *అర్ధం ఏంటంటే బ్యాంక్/HFC/NBFC లేదా ఫైనాన్షియల్ సంస్థ నుండి అప్పు తీసుకోవడం కాకుండా ఏదైనా ఇతర వనరు.
బిజినెస్ లోన్లు: **ఈ క్రింది లోన్లు బిజినెస్ లోన్లుగా వర్గీకరించబడతాయి:
- LRD లోన్లు
- ఆస్తి పైన లోన్లు / బిజినెస్ ప్రయోజనం కోసం హోమ్ ఈక్విటీ లోన్ అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తిని పొందడం లేదా ఫండ్స్ యొక్క ఏదైనా అదే విధమైన ఉపయోగం.
- నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు
- నాన్ రెసిడెన్షియల్ ఈక్విటీ లోన్
- బిజినెస్ ప్రయోజనం కోసం టాప్ అప్ లోన్లు అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తి స్వాధీనం లేదా ఫండ్స్ యొక్క ఏదైనా అదే విధమైన ఉపయోగం.
లోన్ ముందస్తు చెల్లింపు సమయంలో నిధుల మూలాన్ని నిర్ధారించడానికి హెచ్ డి ఎఫ్ సి సరిపోయే మరియు సరైనవని భావించే పత్రాలను రుణగ్రహీత సమర్పించాల్సి ఉంటుంది.
ప్రీపేమెంట్ ఛార్జీలు హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత పాలసీల ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి మరియు తదనుగుణంగా ఎప్పటికప్పుడు మారవచ్చు, అది www.hdfc.com లో తెలియజేయబడుతుంది.
కన్వర్షన్ ఫీజులు
మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:
ప్రాడక్ట్/సేవ పేరు | విధించబడిన రుసుము/చార్జ్ పేరు | ఎప్పుడు చెల్లించబడాలి | ఫ్రీక్వెన్సీ | రూపాయలలో మొత్తము |
---|---|---|---|---|
వేరియబుల్ రేట్ లోన్లలో తక్కువ రేటుకు మారండి (హౌసింగ్ / ఎక్స్టెన్షన్ / రెనొవేషన్) |
కన్వర్షన్ ఫీజులు | కన్వర్షన్ పై | ప్రతి స్ప్రెడ్ మార్పు పై | కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది. |
ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‌కు మారడం (హౌసింగ్ / ఎక్స్టెన్షన్ / రెనొవేషన్) |
కన్వర్షన్ ఫీజులు | కన్వర్షన్ పై | ఒకసారి | కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది. |
కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ఫిక్సెడ్ రేటు నుండి వేరియబుల్ రేటుకు మారండి |
కన్వర్షన్ ఫీజులు | కన్వర్షన్ పై | ఒకసారి | కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%. |
తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు) |
కన్వర్షన్ ఫీజులు | కన్వర్షన్ పై | ప్రతి స్ప్రెడ్ మార్పు పై | 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు. |
తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు) |
కన్వర్షన్ ఫీజులు | కన్వర్షన్ పై | ప్రతి స్ప్రెడ్ మార్పు పై | కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు. |
RPLR-NH బెంచ్‌మార్క్ రేటు (నాన్-హౌసింగ్ లోన్లు) మరియు సంబంధిత స్ప్రెడ్‌కు మారండి |
కన్వర్షన్ ఫీజులు | కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు అలాగే ఉంటుంది | బెంచ్- మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు | ఏవీ ఉండవు |
RPLR-NH బెంచ్‌మార్క్ రేటు (నాన్-హౌసింగ్ లోన్లు) మరియు సంబంధిత స్ప్రెడ్‌కు మారండి |
కన్వర్షన్ ఫీజులు | కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు తగ్గించబడి ఉంటుంది | బెంచ్‌మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు | 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు |
తక్కువ రేటుకు మారండి (హెచ్ డి ఎఫ్ సి రీచ్ క్రింద లోన్లు)- వేరియబుల్ రేటు |
కన్వర్షన్ ఫీజులు | కన్వర్షన్ పై | ప్రతి స్ప్రెడ్ మార్పు పై | బకాయి ఉన్న ప్రిన్సిపల్ మరియు పంపిణీ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) యొక్క 1.50% వరకు + కన్వర్షన్ సమయంలో వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు. |
హెచ్ డి ఎఫ్ సి మ్యాక్స్వాంటేజ్ స్కీమ్‌కు మారండి |
ప్రాసెసింగ్ ఫీజుతో | మార్పిడి సమయంలో | ఒకసారి | బకాయి ఉన్న లోన్ మొత్తంలో 0.25% + మార్పిడి సమయంలో వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు |
హోమ్ లోన్ సిఫార్సు చేసిన వ్యాసాలు

హోమ్ ఫైనాన్స్
ప్రస్తుత పరిస్థితులలో ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడం వలన ఒనగూరే ప్రయోజనాలు

హోమ్ ఫైనాన్స్
ఒక హోమ్ లోన్ కోసం అప్లై చేయడం - ఆన్లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్

నాన్ హౌసింగ్ లోన్లు మరియు మరిన్ని
ఆస్తి పైన లోన్ తీసుకునేటప్పుడు నివారించవలసిన 5 పొరపాట్లు

నాన్ హౌసింగ్ లోన్లు మరియు మరిన్ని
ఆస్తి పైన లోన్ గురించి మీరు తెలుసుకోవాలని అనుకున్నది
క్యాలిక్యులేటర్లు
మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి
హోమ్ లోన్: హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ - హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్
గృహ లోన్ విమోచన షెడ్యూల్
సంవత్సరం | ఓపెనింగ్ బ్యాలెన్స్ | EMI*12 | వార్షికంగా చెల్లించిన వడ్డీ | వార్షికంగా చెల్లించిన అసలు మొత్తం | క్లోజింగ్ బ్యాలెన్స్ |
---|---|---|---|---|---|
1 | 25,00,000 | 2,42,596 | 1,86,847 | 55,749 | 24,44,251 |
2 | 24,44,251 | 2,42,596 | 1,82,489 | 60,107 | 23,84,144 |
3 | 23,84,144 | 2,42,596 | 1,77,791 | 64,805 | 23,19,339 |
4 | 23,19,339 | 2,42,596 | 1,72,725 | 69,871 | 22,49,468 |
5 | 22,49,468 | 2,42,596 | 1,67,263 | 75,333 | 21,74,136 |
6 | 21,74,136 | 2,42,596 | 1,61,375 | 81,221 | 20,92,915 |
7 | 20,92,915 | 2,42,596 | 1,55,026 | 87,570 | 20,05,345 |
8 | 20,05,345 | 2,42,596 | 1,48,181 | 94,415 | 19,10,929 |
9 | 19,10,929 | 2,42,596 | 1,40,800 | 1,01,795 | 18,09,134 |
10 | 18,09,134 | 2,42,596 | 1,32,843 | 1,09,753 | 16,99,381 |
11 | 16,99,381 | 2,42,596 | 1,24,264 | 1,18,332 | 15,81,050 |
12 | 15,81,050 | 2,42,596 | 1,15,014 | 1,27,582 | 14,53,468 |
13 | 14,53,468 | 2,42,596 | 1,05,042 | 1,37,554 | 13,15,913 |
14 | 13,15,913 | 2,42,596 | 94,289 | 1,48,307 | 11,67,607 |
15 | 11,67,607 | 2,42,596 | 82,696 | 1,59,900 | 10,07,707 |
16 | 10,07,707 | 2,42,596 | 70,197 | 1,72,399 | 8,35,308 |
17 | 8,35,308 | 2,42,596 | 56,721 | 1,85,875 | 6,49,433 |
18 | 6,49,433 | 2,42,596 | 42,192 | 2,00,404 | 4,49,029 |
19 | 4,49,029 | 2,42,596 | 26,526 | 2,16,070 | 2,32,959 |
20 | 2,32,959 | 2,42,596 | 9,637 | 2,32,959 | 0 |
హోమ్ లోన్ అర్హత మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, స్థిర నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ, రిటైర్మెంట్ వయస్సు మొదలైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకోవడం ద్వారా మనశ్శాంతిని పొందండి
గృహ లోన్ అర్హతను లెక్కించండి
మీ హోమ్ లోన్ అర్హత
మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది
మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి
మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు
ఆస్తి ధర
EMI లో పొదుపును కనుగొనండి
ప్రస్తుత లోన్
హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్
నగదు అవుట్‌ఫ్లో లో మొత్తం పొదుపు
ప్రస్తుతము ఉన్న EMI
సంభావ్య EMI
EMI లో పొదుపు
తరచుగా అడిగే ప్రశ్నలు
కమర్షియల్ ప్రాపర్టీ లోన్ (ప్లాట్) అంటే ఏంటి?
ఇది కొత్త లేదా ఇప్పటికే ఉన్న కమర్షియల్ ప్లాట్ కొనడం కోసం లోన్. ఏదైనా ఇతర బ్యాంకు/ ఆర్థిక సంస్థ నుండి ఇప్పటికే ఉన్న ఒక కమర్షియల్ ప్రాపర్టీ లోన్ (ప్లాట్)ని కూడా హెచ్ డి ఎఫ్ సి కు బదిలీ చేసుకోవచ్చు.
కమర్షియల్ ప్రాపర్టీ లోన్ (ప్లాట్)ని ఎవరు పొందవచ్చు ?
డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు మరియు బిజినెస్ యజమానులు వంటి స్వయం ఉపాధిగల వ్యక్తులు అక్కడ ఒక ఆఫీసు లేదా క్లినిక్ నిర్మించడానికి కమర్షియల్ ప్రాపర్టీ లోన్ (ప్లాట్) పొందవచ్చు.
కమర్షియల్ ప్రాపర్టీ లోన్ (ప్లాట్) కోసం నేను పొందగల గరిష్ట అవధి ఏమిటి?
మీరు కమర్షియల్ ప్రాపర్టీ లోన్‌ను గరిష్టంగా 15 సంవత్సరాలు లేదా మీ పదవీ విరమణ వయస్సు వరకు, ఏది తక్కువ అయితే అంతవరకు పొందవచ్చు.
కమర్షియల్ ప్రాపర్టీ లోన్ (ప్లాట్) కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి?
https://www.hdfc.com/checklist#documents-charges పై అవసరమైన డాక్యుమెంట్లు మరియు వర్తించే ఫీజు ఛార్జీలకు సంబంధించి ఒక చెక్‌లిస్ట్ కనుగొనవచ్చు
నిబంధనలు మరియు షరతులు
సెక్యూరిటీ
లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.
ఇతర షరతులు
ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.
మీ లోన్‌కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు మరియు షరతుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.