టాప్ అప్ లోన్లు

A Top Up Loan is an additional loan provided by a housing finance company on an existing home loan, with minimal new documentation.

ఒక్కోసారి కలలకు కొంచెం అదనపు సహాయం అవసరం. హెచ్ డి ఎఫ్ సి యొక్క టాప్ అప్ లోన్లతో పెళ్లి, కలలు కంటున్న వెకేషన్, వ్యాపార విస్తరణ, అప్పుల ఏకీకరణ మొదలగు మీ యొక్క వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ అవసరాలను తీర్చుకోండి.

  • వివిధ వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ అవసరాలకు (ఊహాత్మక ప్రయోజనాల కోసం కాకుండా)
  • ₹50 లక్షల గరిష్ఠ టాప్ అప్ లోన్ పొందండి
  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్
  • మన బ్యాలెన్స్ ట్రాన్సఫర్ సదుపాయం అందుకొనుటకు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు మరియు కొత్త కస్టమర్లకు లోన్లు
  • మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా సులువైన రీపేమెంట్స్
  • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్

టాప్ అప్ లోన్ వడ్డీ రేట్లు

జీతం పొందేవారి కోసం

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.20%

లోన్ స్లాబ్ (ఇంకను బాకీ ఉన్న హోమ్ లోన్ + టాప్ అప్ లోన్)వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఇప్పటికే ఉన్న కస్టమర్లకు టాప్ అప్ లోన్8.30 నుండి 8.80 వరకు

లోన్ స్లాబ్ - కొత్త కస్టమర్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఏకకాలిక లోన్ల కొరకు టాప్ అప్హోమ్ లోన్ స్లాబ్స్ ప్రకారం

*పైన పేర్కొనబడిన ROI/EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము మంజూరు అయిన లోన్లు కు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయములో మార్పులకు కట్టుబడి ఉంటాయి. పైన పేర్కొనబడిన రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR లోని కదలికల ప్రకారం మార్పులకు కట్టుబడి ఉంటాయి. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ యొక్క ఏకైక నిర్ణయాధికారము ప్రకారం మంజూరు చేయబడతాయి.
నిబంధనలు మరియు షరతులు చదువుట కొరకు,ఇక్కడ క్లిక్ చేయండి

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.20%

లోన్ స్లాబ్ (ఇంకను బాకీ ఉన్న హోమ్ లోన్ + టాప్ అప్ లోన్)వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఇప్పటికే ఉన్న కస్టమర్లకు టాప్ అప్ లోన్8.65 నుండి 9.15 వరకు

లోన్ స్లాబ్ - కొత్త కస్టమర్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఏకకాలిక లోన్ల కొరకు టాప్ అప్హోమ్ లోన్ స్లాబ్స్ ప్రకారం

నిబంధనలు మరియు షరతులు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

టాప్ అప్ లోన్ వివరాలు

ఇప్పటికే హోమ్ లోన్, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ లేదా ఒక హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్ ఉన్న కస్టమర్లు టాప్ అప్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. 

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    21-65 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    నివాస భారతీయుడు

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

మీరు పొందగలిగే గరిష్ఠ టాప్ అప్ లోన్ అనేది మీ అన్ని హోమ్ లోన్ల యొక్క అసలు లోన్ మొత్తానికి సమానం లేదా ₹50 లక్షలు, ఏది తక్కువ అయితే అది.

ఇది, మొత్తం బకాయి ఉన్న లోన్లకు మరియు హెచ్ డి ఎఫ్ సి మదింపు చేసిన, తనఖా పెట్టిన ఆస్తి యొక్క మార్కెట్ విలువ యొక్క క్యుములేటివ్ ఎక్స్పోజర్ ₹75 లక్షల వరకు అయితే 80% పరిమితి మరియు క్యుములేటివ్ ఎక్స్పోజర్ ₹75 లక్షలకు పైన ఉంటే 75% పరిమితి మించకుండా అందించబడిన టాప్ అప్ మీద ఆధారపడి ఉంటుంది.

మీరు టాప్ అప్ లోన్ కు అప్లై చేయవచ్చును మీ ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయిన 12 నెలల తరువాత మరియు లోన్ తీసుకున్న ఆస్తి స్వాధీనం / పూర్తి అయిన తరువాత లేదా ఇతర సంస్థ నుండి రీ ఫైనాన్స్ చేయబడిన టాప్ అప్ లోన్ గత 12 నెలల ట్రాక్ రికార్డు మీద ఆధార పది ఉంటుంది, ఆస్తి స్వాధీనం / పూర్తి అయిన దాన్ని బట్టి.

మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

Top Up Loan Documents and Charges

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

Pan Card
కెవైసి కోసం తప్పనిసరి డాక్యుమెంట్
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 3 నెలల జీతము పత్రాలు
  • జీతము క్రెడిట్ అయినట్లుగా చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • ఇటీవలి ఫార్మ్-16 మరియు ఐటీ రిటర్న్స్
  • ఆస్తి డాక్యుమెంట్ల ఇదివరకటి గొలుసుతో కలిపి టైటిల్ డీడ్స్
  • ఉపాధి ఒప్పందము / ప్రస్తుత ఉపాధి 1 సంవత్సరము కంటే తక్కువ కాలము కలిగి ఉంటే కేటాయింపు లేఖ
  • ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్
  • లోన్ అమౌంట్ దేనికి ఉపయోగించారని సూచించే డిక్లరేషన్ మరియు డాక్యుమెంట్స్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

లోన్ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

డాక్యుమెంట్ రకం ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం

A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

HDFC's home loan calculator helps you calculate your Home Loan Emi with ease. HDFC offers home loans with EMIs starting from ₹662 per lac and interest rates starting from 6.95%* p.a. with additional features such as flexible repayment options and top-up loan. With a low-interest rate and long repayment tenure, HDFC ensures a comfortable home loan EMI for you. With our reasonable EMIs, HDFC Home loan is lighter on your pocket. Calculate the EMI that you will be required to pay for your home loan with our easy to understand home loan EMI calculator.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15
25,00,000
21,33,803
46,33,803

గృహ లోన్ విమోచన షెడ్యూల్

సంవత్సరంఓపెనింగ్ బ్యాలెన్స్EMI*12వార్షికంగా చెల్లించిన వడ్డీవార్షికంగా చెల్లించిన అసలు మొత్తంక్లోజింగ్ బ్యాలెన్స్
125,00,0002,31,6901,71,86859,82224,40,178
224,40,1782,31,6901,67,57664,11523,76,064
323,76,0642,31,6901,62,97568,71523,07,348
423,07,3482,31,6901,58,04473,64622,33,702
522,33,7022,31,6901,52,75978,93121,54,772
621,54,7722,31,6901,47,09684,59420,70,177
720,70,1772,31,6901,41,02590,66519,79,512
819,79,5122,31,6901,34,52097,17118,82,342
918,82,3422,31,6901,27,5471,04,14317,78,199
1017,78,1992,31,6901,20,0741,11,61616,66,582
1116,66,5822,31,6901,12,0651,19,62615,46,957
1215,46,9572,31,6901,03,4811,28,21014,18,747
1314,18,7472,31,69094,2811,37,41012,81,337
1412,81,3372,31,69084,4201,47,27011,34,068
1511,34,0682,31,69073,8531,57,8379,76,230
169,76,2302,31,69062,5271,69,1638,07,067
178,07,0672,31,69050,3881,81,3026,25,765
186,25,7652,31,69037,3781,94,3124,31,454
194,31,4542,31,69023,4352,08,2552,23,199
202,23,1992,31,6908,4912,23,1990

హోమ్ లోన్ అర్హత అనేది మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, నిర్ణీత నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ చరిత్ర, పదవి విరమణ వయస్సు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి

గృహ లోన్ అర్హతను లెక్కించండి

₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
₹. 0 ₹. 1 కోట్లు
₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

Top Up Loan FAQs

టాప్ అప్ లోన్ అంటే ఏంటి?

వివాహం, పిల్లల విద్య వంటి, బిజినెస్ విస్తరణ, అప్పులు కన్సాలిడేట్ చేయడం వంటి వ్యక్తిగత మరియు ప్రొఫెషనల్ అవసరాల కోసం (ఊహాజనిత ప్రయోజనాల కోసం కాకుండా) టాప్ అప్ లోన్లు పొందవచ్చు.

ఒక టాప్ అప్ లోన్ ని ఎవరు పొందగలరు ?

ఇప్పటికే హోమ్ లోన్, హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ లేదా హోమ్ ఎక్స్టెన్షన్ లోన్ కలిగిన కస్టమర్లు టాప్ అప్ లోన్ కోసం అప్లై చేయవచ్చు.. మా బ్యాలన్స్ ట్రాన్సఫర్ లోన్ తీసుకున్న నూతన కస్టమర్లు కూడా అదనంగా హెచ్‌ డి ‌ఎఫ్‌ సి నుండి టాప్ అప్ లోన్ పొందవచ్చు. మీ ప్రస్తుత హోమ్ లోన్ లో ఆఖరి చెల్లింపు మీకు ఇవ్వబడిన తరువాత జరిగిన మరియు ఫైనాన్స్ చేయబడిన మీ ప్రస్తుత ఆస్తి పూర్తి అవటం/ స్వాధీనం చేసుకున్న 12 నెలల తరువాత మీరు టాప్ అప్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఒక టాప్ అప్ లోన్ గా పొందగల గరిష్ట అమౌంట్ ఏంటి?

మీరు తీసుకోగలిసిన గరిష్ట టాప్ అప్ లోన్ మీకు శాంక్షన్ చేయబడ్డ అన్ని హోమ్ లోన్ల అమౌంట్ మొత్తం లేదా ₹.50 లక్షలు ఏది తక్కువ అయితే అది. ఇప్పటికే ఇంకా కట్టాల్సిన లోన్ అమౌంట్ల మొత్తం మరియు తీసుకోబోతున్న టాప్ అప్ లోన్ కలిపి మొత్తం 80శాతం కన్నా ఎక్కువ ఉండకూడదు ₹.75 లక్షల వరకు & 75శాతం ఒకవేళ హెచ్ డి ఎఫ్ సి అంచనా ప్రకారం తనఖా పెట్టిన ఆస్తి మార్కెట్ విలువ ₹.75 లక్షలకు పైగా ఉంటే.

నేను ఒక టాప్ అప్ లోన్ పొందగల గరిష్ట అవధి ఏమిటి?

ఒక టాప్అప్ లోన్ ని మీరు గరిష్టంగా 15 సంవత్సరాల అవధిపాటు లేదా మీ రిటైర్మెంట్ వయస్సు వరకు, ఏది తక్కువగా ఉంటే అప్పటివరకు, పొందవచ్చు.

ఒక టాప్అప్ లోన్ పొందటానికి నేను అందించవలసిన సెక్యూరిటీ ఏంటి?

లోన్ మీద సెక్యూరిటీ అంటే సాధారణంగా మేము ఫైనాన్స్ చేసే ఆస్తి మీద సెక్యూరిటీ మరియు / లేదా మాకు అవసరమైన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ.

ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ తో నేను ఒక టాప్అప్ లోన్ పొందవచ్చా?

అవును. హెచ్ డి ఎఫ్ సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్కు అదనంగా టాప్ లోన్ పొందవచ్చు.

ఒక టాప్ అప్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి ?

అవసరమైన డాక్యుమెంట్లు మరియు వర్తించే ఫీజులు మరియు ఛార్జీలకు సంబంధించి మీరు ఒక చెక్‌లిస్ట్‌ను https://www.hdfc.com/checklist#documents-charges పై కనుగొనవచ్చు

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కీలక ప్రయోజనాలు & ఫీచర్లు

A Top Up Loan is an additional loan provided by a housing finance company on an existing home loan, with minimal new documentation.

ఒక్కోసారి కలలకు కొంచెం అదనపు సహాయం అవసరం. హెచ్ డి ఎఫ్ సి యొక్క టాప్ అప్ లోన్లతో పెళ్లి, కలలు కంటున్న వెకేషన్, వ్యాపార విస్తరణ, అప్పుల ఏకీకరణ మొదలగు మీ యొక్క వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ అవసరాలను తీర్చుకోండి.

  • వివిధ వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ అవసరాలకు (ఊహాత్మక ప్రయోజనాల కోసం కాకుండా)
  • ₹50 లక్షల గరిష్ఠ టాప్ అప్ లోన్ పొందండి
  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్
  • మన బ్యాలెన్స్ ట్రాన్సఫర్ సదుపాయం అందుకొనుటకు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు మరియు కొత్త కస్టమర్లకు లోన్లు
  • మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా సులువైన రీపేమెంట్స్
  • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్

టాప్ అప్ లోన్ వడ్డీ రేట్లు

స్వయం ఉపాధి పొందే నిపుణుల కొరకు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.20%

లోన్ స్లాబ్ (ఇంకను బాకీ ఉన్న హోమ్ లోన్ + టాప్ అప్ లోన్)వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఇప్పటికే ఉన్న కస్టమర్లకు టాప్ అప్ లోన్8.30 నుండి 8.80 వరకు

లోన్ స్లాబ్ - కొత్త కస్టమర్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఏకకాలిక లోన్ల కొరకు టాప్ అప్హోమ్ లోన్ స్లాబ్స్ ప్రకారం

**పైన పేర్కొనబడిన RIO/EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు రేటు హోమ్ లోన్ పథకము ప్రకారము మంజూరు అయిన లోన్లు కు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయములో మార్పులకు కట్టుబడి ఉంటాయి. పైన పేర్కొనబడిన రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR లోని కదలికల ప్రకారం మార్పులకు కట్టుబడి ఉంటాయి. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ యొక్క ఏకైక నిర్ణయాధికారము ప్రకారం మంజూరు చేయబడతాయి.
నిబంధనలు మరియు షరతులు చదువుటకు,ఇక్కడ క్లిక్ చేయండిx`

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.20%

లోన్ స్లాబ్ (ఇంకను బాకీ ఉన్న హోమ్ లోన్ + టాప్ అప్ లోన్)వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఇప్పటికే ఉన్న కస్టమర్లకు టాప్ అప్ లోన్8.65 నుండి 9.15 వరకు

లోన్ స్లాబ్ - కొత్త కస్టమర్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఏకకాలిక లోన్ల కొరకు టాప్ అప్హోమ్ లోన్ స్లాబ్స్ ప్రకారం

నిబంధనలు మరియు షరతులు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నిపుణులు కాని స్వయం ఉపాధిపొందే వారి కోసం

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.20%

లోన్ స్లాబ్ (ఇంకను బాకీ ఉన్న హోమ్ లోన్ + టాప్ అప్ లోన్)వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఇప్పటికే ఉన్న కస్టమర్లకు టాప్ అప్ లోన్8.30 నుండి 8.80 వరకు

లోన్ స్లాబ్ - కొత్త కస్టమర్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఏకకాలిక లోన్ల కొరకు టాప్ అప్హోమ్ లోన్ స్లాబ్స్ ప్రకారం

*పైన పేర్కొనబడిన RIO/EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు రేటు హోమ్ లోన్ పథకము ప్రకారము మంజూరు అయిన లోన్లు కు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయములో మార్పులకు కట్టుబడి ఉంటాయి. పైన పేర్కొనబడిన రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR లోని కదలికల ప్రకారం మార్పులకు కట్టుబడి ఉంటాయి. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ యొక్క ఏకైక నిర్ణయాధికారము ప్రకారం మంజూరు చేయబడతాయి.
నిబంధనలు మరియు షరతులు చదువుటకు,ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.20%

లోన్ స్లాబ్ (ఇంకను బాకీ ఉన్న హోమ్ లోన్ + టాప్ అప్ లోన్)వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఇప్పటికే ఉన్న కస్టమర్లకు టాప్ అప్ లోన్8.65 నుండి 9.15 వరకు

లోన్ స్లాబ్ - కొత్త కస్టమర్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఏకకాలిక లోన్ల కొరకు టాప్ అప్హోమ్ లోన్ స్లాబ్స్ ప్రకారం

నిబంధనలు మరియు షరతులు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

టాప్ అప్ లోన్ వివరాలు

ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ కస్టమర్లు, హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ కస్టమర్లు లేదా హోమ్ ఎక్స్టెన్షన్ లోన్ కస్టమర్లు టాప్ అప్ లోన్ కోసం అప్లై చేయవచ్చును. 

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం ఉపాధి పొందే ప్రొఫెషనల్ (ఎస్ఈపి)
  • డాక్టర్
  • లాయర్
  • చార్టర్డ్ అకౌంటెంట్
  • ఆర్కిటెక్ట్
  • కన్సల్టెంట్
  • ఇంజనీర్
  • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి (SENP)
  • వర్తకుడు
  • కమిషన్ ఏజెంట్
  • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

మీరు పొందగలిగే గరిష్ఠ టాప్ అప్ లోన్ అనేది మీ అన్ని హోమ్ లోన్ల యొక్క అసలు లోన్ మొత్తానికి సమానం లేదా ₹50 లక్షలు, ఏది తక్కువ అయితే అది.

ఇది, మొత్తం బకాయి ఉన్న లోన్లకు మరియు హెచ్ డి ఎఫ్ సి మదింపు చేసిన, తనఖా పెట్టిన ఆస్తి యొక్క మార్కెట్ విలువ యొక్క క్యుములేటివ్ ఎక్స్పోజర్ ₹75 లక్షల వరకు అయితే 80% పరిమితి మరియు క్యుములేటివ్ ఎక్స్పోజర్ ₹75 లక్షలకు పైన ఉంటే 75% పరిమితి మించకుండా అందించబడిన టాప్ అప్ మీద ఆధారపడి ఉంటుంది.

మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు. మీరు టాప్ అప్ లోన్ కు అప్లై చేయవచ్చును మీకు ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయిన 12 నెలల తరువాత మరియు లోన్ తీసుకున్న ఆస్తి స్వాధీనం / పూర్తి అయిన తరువాత లేదా ఇతర సంస్థ నుండి రీఫైనాన్స్ చేయబడిన టాప్ అప్ లోన్, ఆస్తి స్వాధీనం / పూర్తి అయిన దాన్ని బట్టి గత 12 నెలల ట్రాక్ రికార్డు మీద ఆధార పడి ఉంటుంది.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

Top Up Loan Documents and Charges

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

Pan Card
కెవైసి కోసం తప్పనిసరి డాక్యుమెంట్
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చేత ధృవీకరించబడినది)
  • గత 3 సంవత్సరాల బాలన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు, అనెక్ష్ర్స్ / స్కెడ్యూల్స్ తో పాటు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చే ధృవీకరించబడినవి)
  • వ్యాపార సంస్థ యొక్క గత 6 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు
  • ఆస్తి డాక్యుమెంట్ల ఇదివరకటి గొలుసుతో కలిపి టైటిల్ డీడ్స్
  • వ్యాపార వివరాలు

  • ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్

  • ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‍హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా

  • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్

  • వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు

  • బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.

  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి

  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’

  • లోన్ అమౌంట్ దేనికి ఉపయోగించారని సూచించే డిక్లరేషన్ మరియు డాక్యుమెంట్స్

  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

స్వయం-ఉపాధి పొందుతున్న ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, దానికి అదనంగా వర్తించే పన్నులు.

స్వయం-ఉపాధి పొందుతున్న నాన్-ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 1.50% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, అదనంగా వర్తించే పన్నులు.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల నుండి బాహ్య అభిప్రాయము కొరకు చెల్లించబడే రుసుము, సందర్భము ఏదైనా, ఇవ్వబడిన సందర్భమునకు వర్తించే విధంగా వాస్తవ రూపములో చెల్లించబడుతుంది. ఇలాంటి రుసుము సంబంధిత న్యాయవాది/సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము యొక్క స్వభావము కొరకు నేరుగా చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

డాక్యుమెంట్ రకం ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం

A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మా కన్వర్షన్ సదుపాయం ద్వారా, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు హోమ్ లోన్ పై వడ్డీ రేటు తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాం (స్ప్రెడ్ మార్చడం వలన లేదా వివిధ స్కీములు లో మారడం వలన). ఒక చిన్న రుసుము చెల్లించి ఈ ఆప్షన్ యొక్క లాభాలను పొందవచ్చును మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI ) తగ్గించుకోవడం లేదా లోన్ కాలాన్ని తగ్గించుకోవడం ద్వారా. నిబంధనలు మరియు షరతులు వర్తించును. ఈ కన్వర్షన్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి మరియు వివిధ ఆప్షన్లు గురించి చర్చించడానికి క్లిక్ చేయండి మమ్మల్ని మీకు కాల్ చేయడానికి అనుమతించడానికి లేదా మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24X7 పొందటానికి లాగ్ ఆన్ చేయండి , . హెచ్ డి ఎఫ్ సి లో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఈ దిగువ సూచించిన కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి24X7. హెచ్ డి ఎఫ్ సి లో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఈ దిగువ సూచించిన కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

స్థిర రేట్ లోన్ నుండి అస్థిర రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంభాషించుకుందాం!