హెచ్ డి ఎఫ్ సి రూరల్ హౌసింగ్ ఫైనాన్స్

సొంత ఇల్లు కలిగి ఉండడంలో ఉన్న సంతోషం మరి దేనిలోనూ లేదు, అందుకే మీరు ఒక మంచి ఇంటిని కనుగొనేందుకు మేము మీకు సహాయం చేస్తాం. ఒకవేళ గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలలో మీ కలల ఇంటిని వెతికే వ్యవసాయదారి అయితే, మీ కలను నిజం చేసుకోవటం సులువుగా జరిగేటట్లు మేము చూస్తాం. మీ దగ్గర ఉన్న వ్యవసాయ భూమి మరియు మీరు పండించే పంటల ఆధారంగా, హెచ్ డి ఎఫ్ సి యొక్క రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ మీకు మీ అవసరాలకు అనుకూలమైన హోమ్ లోన్ ను అందిస్తుంది. జీతం పొందే వ్యక్తులు మరియు స్వయం-ఉపాధి వ్యక్తులు వాళ్ళ సొంత పట్టణం లేదా గ్రామంలో సొంత ఇల్లు సమకూర్చుకునేందుకు కూడా మేము హోమ్ లోన్లు అందిస్తాం.

  • వ్యవసాయదారులకు, రైతులకు, హార్టికల్చరిస్ట్లకు, పాల రైతులకు నిర్మాణంలో ఉన్న / కొత్త / అప్పటికే కట్టి ఉన్న నివాస ఆస్తులు గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలలో కొనుగోలు చేయుటకు ప్రత్యేకంగా రూపొందించిన లోన్లు
  • గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలలో ఫ్రీ హోల్డ్ / లీజ్ హోల్డ్ నివాస ప్లాట్ లపై మీ ఇంటిని నిర్మించుకోండి
  • టైలింగ్ మరియు ఫ్లోరింగ్ తో, బయట లోపల ప్లాస్టరింగ్ మరియు పెయింటింగ్ మొదలగు వాటితో తో మీ ఇంటిని మెరుగుపరుచుకోండి
  • ఒక అదనపు గదిని మొదలగు వాటి తో మీ ఇంటిని విస్తరించండి / స్థలం జోడించండి
  • For Agriculturists, no mortgage of agricultural land is required to avail theHome Loan
  • వ్యవసాయదారులకు పొడుగైన లోన్ రీ పేమెంట్ కాలం 20 సంవత్సరములు
  • దాచిన ఛార్జీలు లేవు
  • జీతం పొందే వ్యక్తులకు / స్వయం-ఉపాధి వ్యక్తులకు కూడా నిర్మాణం లో ఉన్న / కొత్త / అప్పటికే కట్టి ఉన్న నివాస ఆస్తులు వారి గ్రామంలో కొనుగోలు చేయుటకు లోన్లు ఉన్నవి
  • హోమ్ లోన్లు అప్లై చేసే వ్యవసాయదారులు ఆదాయ పన్ను రిటర్న్స్ తప్పనిసరిగా ఇవ్వవలసిన అవసరం లేదు
  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • మీ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన రీపేమెంట్ ఆప్షన్లు

వడ్డీ రేట్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.05 నుండి 9.25 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)8.10 నుండి 9.25 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.30 నుండి 9.50 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.35 నుండి 9.50 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.40 నుండి 9.60 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.45 నుండి 9.60 వరకు

To read terms & Conditions,Click Here

ట్రూఫిక్స్డ్ ఋణము – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.70 నుండి 9.90 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)8.75 నుండి 9.90 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)9.00 నుండి 10.20 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)9.05 నుండి 10.20 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.05 నుండి 10.30 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.10 నుండి 10.30 వరకు

To read terms & Conditions, Click Here

రూరల్ హౌసింగ్ లోన్ వివరాలు

మీరు హోమ్ లోన్లకు వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరు సహ -దరఖాస్తుదారులుగా ఉండాలి.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    21-65 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    నివాస భారతీయుడు

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

  • వ్యవసాయదారులకు, రైతులకు, హార్టికల్చరిస్ట్లకు, పాల రైతులకు నిర్మాణంలో ఉన్న / కొత్త / అప్పటికే కట్టి ఉన్న నివాస ఆస్తులు గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాలలో కొనుగోలు చేయుటకు ప్రత్యేకంగా రూపొందించిన లోన్లు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకుఆస్తి ధరపై 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఆస్తి ధరపై 80%
₹75 లక్షల పైనఆస్తి ధరపై 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువ మరియు కస్టమర్ యొక్క రీపేమెంట్ సామర్ధ్యం మీద ఆధార పడి ఉంటుంది, హెచ్ డి ఎఫ్ సి అంచనా ప్రకారం.

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ ప్రకారం టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్ క్రింద రీపేమెంట్ గరిష్ఠ కాలం 30 సంవత్సరములు (జీతం పొందు / స్వయం ఉపాధి సెగ్మెంట్స్ కు మాత్రమే వర్తించును) వరకు ఉండును. ఇతర హోమ్ లోన్ ప్రోడక్ట్స్ కు, రీపేమెంట్ గరిష్ఠ కాలం 20 సంవత్సరములు ఉండును.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

Pan Card
కెవైసి కోసం తప్పనిసరి డాక్యుమెంట్
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • భూమి కలిగి ఉన్నట్లు చూపిస్తున్నట్లున్న వ్యవసాయ భూమి యొక్క దస్తావేజుల కాపీ
  • వ్యవసాయం చేస్తున్నట్టు చూపిస్తున్న వ్యవసాయ భూమి యొక్క దస్తావేజుల కాపీ
  • గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్
  • ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరు మీద భారతీయ రూపాయలలో చెక్
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్
  • ఇప్పటికే తీసుకున్న లోన్ల యొక్క గత 2 సంవత్సరముల స్టేట్మెంట్స్ (ఏమైనా ఉంటే)

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 3 నెలల జీతము పత్రాలు
  • జీతము క్రెడిట్ అయినట్లుగా చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • ఇటీవలి ఫార్మ్-16 మరియు ఐటీ రిటర్న్స్
  • ఉపాధి ఒప్పందము / ప్రస్తుత ఉపాధి 1 సంవత్సరము కంటే తక్కువ కాలము కలిగి ఉంటే కేటాయింపు లేఖ
  • ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీ చెక్ 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరు మీద’
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చేత ధృవీకరించబడినది)
  • గత 3 సంవత్సరాల బాలన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు, అనెక్ష్ర్స్ / స్కెడ్యూల్స్ తో పాటు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చే ధృవీకరించబడినవి)
  • వ్యాపార సంస్థ యొక్క గత 6 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు
  • వ్యాపార వివరాలు
  • ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్
  • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
  • ఒకవేళ బిజినెస్ సంస్థ కంపెనీ అయితే డైరెక్టర్స్ మరియు షేర్ హోల్డర్స్ యొక్క లిస్ట్ ఒక సిఏ / సిఎస్ చే ధృవీకరించబడినది
  • వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు
  • బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీ చెక్ 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరు మీద’
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

జీతం పొందేవారు/ స్వయం ఉపాధి పొందే నిపుణల కోసం:

లోన్ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.

వ్యవసాయదారులు/ స్వయం ఉపాధి పొందే నిపుణులు కాని వారి కోసం:

లోన్ మొత్తంలో 1.50% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

All applicable charges on account of Stamp Duty / MOD / MOE / Central Registry of Securitisation Asset Reconstruction and Security Interest of India (CERSAI) or such other statutory / regulatory bodies and applicable taxes shall be borne and paid (or refunded as the case may be) solely by the customer. You may visit the website of CERSAI for all such charges atwww.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

HDFC's home loan calculator helps you calculate your Home Loan Emi with ease. HDFC offers home loans with EMIs starting from ₹700 per lac and interest rates starting from 7.75%* p.a. with additional features such as flexible repayment options and top-up loan. With a low-interest rate and long repayment tenure, HDFC ensures a comfortable home loan EMI for you. With our reasonable EMIs, HDFC Home loan is lighter on your pocket. Calculate the EMI that you will be required to pay for your home loan with our easy to understandhome loan EMI calculator.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹. .
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15
₹. .25,64,000
₹. .25,64,000
₹. .25,64,000

గృహ లోన్ విమోచన షెడ్యూల్

హోమ్ లోన్ అర్హత అనేది మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, నిర్ణీత నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ చరిత్ర, పదవి విరమణ వయస్సు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి

₹. .
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹. .
₹. . 0 ₹. 1 కోట్లు

మీ హోమ్ లోన్ అర్హత

₹. .

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. . /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹. .
₹. . 0 ₹. 1 కోట్లు
₹. .
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹. .
₹. . 0 ₹. 1 కోట్లు

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹. .

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

ఆస్తి ధర

₹. .

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹. .
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹. .

ప్రస్తుతము ఉన్న EMI

₹. .

సంభావ్య EMI

₹. .

EMI లో పొదుపు

₹. .

తరచుగా అడిగే ప్రశ్నలు

నాకు అర్హత ఉన్న హోమ్ లోన్ అమౌంట్ ని హెచ్‌డిఎఫ్‌సి ఎలా నిర్ణయిస్తుంది?

మీ ఆదాయం మరియు రీపేమెంట్ సామర్థ్యం ఆధారంగా మీ హోమ్ లోన్ అర్హతను మేము నిర్ణయిస్తాము. ఇతర ముఖ్యమైన అంశాల్లో మీ వయస్సు, అర్హత, ఆధారపడిన వారి సంఖ్య, మీ జీవిత భాగస్వామి ఆదాయం (ఏదైనా ఉంటే), ఆస్తులు మరియు అప్పులు, పొదుపుల చరిత్ర మరియు వృత్తి యొక్క స్థిరత్వం మరియు కొనసాగింపు ఉంటాయి.

EMI అంటే ఏమిటి?

EMI అంటే "ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్" మీరు లోన్ పూర్తిగా చెల్లించే వరకు ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన కట్టే అమౌంట్. EMI లో అసలు మరియు వడ్డీ భాగాలు ఉంటాయి, లోన్ ప్రారంభ సంవత్సరాలలో వడ్డీ భాగం ఎక్కువగా ఉండును, మరియు లోన్ కాలపు రెండవ భాగంలో అసలు భాగం ఎక్కువ ఉండేటట్లు లోన్ నిర్మాణం చేయబడును.

ఓన్ కాంట్రిబ్యూషన్' అంటే ఏమిటి?

‘ఓన్ కాంట్రిబ్యూషన్’అంటే హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్ తీసివేస్తే వచ్చే ఆస్తి మొత్తం ఖరీదు.

నేను ఒక హోమ్ లోన్ ఎలా రీపే చెయ్యాలి?

మీ సౌలభ్యం కోసం, హోమ్ లోన్ రీపేమెంట్ కోసం హెచ్ డి ఎఫ్ సి వివిధ పధ్ధతులను అందిస్తుంది. మీరు ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) ద్వారా వాయిదాలను చెల్లించడానికి మీ బ్యాంకర్‌కు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయవచ్చు, మీ యజమాని ద్వారా నెలవారీ వాయిదాల నేరుగా మినహాయింపుని ఎంచుకోవచ్చు లేదా మీ జీతం ఖాతా నుండి పోస్ట్-డేటెడ్ చెక్కులను జారీ చేయవచ్చు.

నేను హోమ్ లోన్‍కు ఎప్పుడు అప్లై చేయవచ్చు?

మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఎప్పుడైనా, ఆ ఆస్తిని మీరు ఎంపిక చేయనప్పటికీ లేదా నిర్మాణము ప్రారంభించనప్పటికీ, హోమ్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంభాషించుకుందాం!