హెచ్ డి ఎఫ్ సి నుండి హౌస్ రెనొవేషన్ లోన్లు

ఇల్లు అనేది యజమాని అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు మీరు మీ ఇంటిని మెరుగుపరచుకోవచ్చు మరియు ఒక కొత్త ఇంటి కొనుగోలు లాగా రెనోవేషన్‌ను మరపురాని జ్ఞాపకముగా మలుచుకోవచ్చు. హెచ్ డి ఎఫ్ సి యొక్క హోమ్ రెనొవేషన్ లోన్లతో మీరు మీ ప్రస్తుత ఇంటిని సమకాలీన డిజైన్ మరియు మరింత సౌకర్యవంతమైన లివింగ్ స్పేస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

  • మీ ఇంటిని టైలింగ్ మరియు ఫ్లోరింగ్, లోపల మరియు బయట ప్లాస్టరింగ్ మరియు పెయింటింగ్ మొదలగు వాటితో మెరుగుపరుచుకొనుటకు లోన్స్

  • హోమ్ లోన్ వడ్డీ రేట్ల వద్ద లోన్లు

  • సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్

  • ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లు ఇద్దరికి అందుబాటులో ఉంటుంది

  • మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా
    సులువైన రీపేమెంట్స్

వడ్డీ రేట్లు

జీతం పొందేవారి కోసం

స్టాండర్డ్ హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 17.45%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.10 - 8.60
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)8.15 - 8.65
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.35 - 8.85
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.40 - 8.90
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.45 - 8.95
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.50 - 9.00

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ స్కీం క్రింద తీసుకున్న లోన్లకు వర్తిస్తాయి మరియు పంపిణీ సమయంలో మార్పుకు లోబడి ఉంటాయి. పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క బెంచ్ మార్క్ రేట్ ("RPLR") కు లింక్ చేయబడి ఉంటాయి మరియు లోన్ యొక్క అవధి అంతటా మారే అవకాశం ఉంటుంది. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ వారి స్వంత విచక్షణాధికారం ప్రకారం ఇవ్వబడతాయి. లోన్ స్లాబ్లు మరియు వడ్డీ రేట్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హౌస్ రెనొవేషన్ లోన్ల వివరాలు

మీరు హౌస్ రెనోవేషన్ లోన్స్ కోసం వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరూ కో-అప్లికెంట్స్‌గా ఉండాలి. 

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    21-65 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    నివాస భారతీయుడు

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

ఇప్పటికే ఉన్న కస్టమర్

లోన్ మొత్తంగరిష్ఠ మొత్తం*
గరిష్టం₹30 లక్షల వరకురెనొవేషన్ అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువలో 90% కంటే ఎక్కువ కాని లోన్ / మొత్తం ఎక్స్పోజర్‌కు లోబడి)
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకురెనొవేషన్ అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువలో 80% కంటే ఎక్కువ కాని లోన్ / మొత్తం ఎక్స్పోజర్‌కు లోబడి)
₹75 లక్షల పైనరెనొవేషన్ అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువలో 75% కంటే ఎక్కువ కాని లోన్ / మొత్తం ఎక్స్పోజర్‌కు లోబడి)

కొత్త కస్టమర్

లోన్ మొత్తంగరిష్ఠ మొత్తం*
గరిష్టం₹30 లక్షల వరకురెనొవేషన్ అంచనాలో 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకురెనొవేషన్ అంచనాలో 80%
₹75 లక్షల పైనరెనొవేషన్ అంచనాలో 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

హౌస్ రెనొవేషన్ డాక్యుమెంట్లు

జీతం పొందే వ్యక్తుల కోసం

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

గుర్తింపు మరియు నివాసము రెండిటి రుజువు (KYC)

డాక్యుమెంట్ల జాబితా

A క్ర. సం. తప్పనిసరి డాక్యుమెంట్లు
  1 పాన్ కార్డు లేదా ఫారం 60 (కస్టమర్ వద్ద పాన్ కార్డు లేకపోతే)
B క్ర. సం. వ్యక్తుల చట్టబద్ధమైన పేరు మరియు ప్రస్తుత చిరునామాను ధృవీకరించడానికి అంగీకరించదగిన అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు (OVD) యొక్క వివరణ*[క్రింది డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదానిని సమర్పించవచ్చు] గుర్తింపు చిరునామా
  1 చెల్లుబాటు గడువు తీరిపోని, పాస్‌పోర్ట్. Y Y
  2 గడువు తీరిపోని డ్రైవింగ్ లైసెన్స్. Y Y
  3 ఎన్నికల / ఓటర్ల గుర్తింపు కార్డు Y Y
  4 ఎన్ఆర్ఈ జి ఏ వారు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్ చే సంతకం చేయబడిన జాబ్ కార్డ్ Y Y
  5 పేరు, చిరునామా వివరాలు కలిగి జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ. Y Y
  6 ఆధార్ నంబర్ ఆధీనం యొక్క రుజవు ( స్వచ్చందంగా పొందాలి) Y Y

జారీ చేయబడిన తరువాత పైన పేర్కొనబడిన డాక్యుమెంట్లో పేరులో మార్పు ఉన్నా అది OVD గా పరిగణించబడుతుంది, అయితే ఆ మార్పును సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేదా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేయబడిన మ్యారేజ్ సర్టిఫికెట్ ద్వారా సపోర్ట్ చేయబడాలి.

ఆదాయ రుజువు

  • గత 3 నెలల జీతము పత్రాలు
  • జీతము క్రెడిట్ అయినట్లుగా చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • ఇటీవలి ఫార్మ్-16 మరియు ఐటీ రిటర్న్స్

ఆస్తి / గృహ పునరుద్ధరణ సంబంధిత డాక్యుమెంట్లు

  • ఆస్తి యొక్క అన్ని అసలు టైటిల్ డీడ్స్
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • ఆర్కిటెక్ట్ / సివిల్ ఇంజనీర్ దగ్గర నుండి చేయదలచుకున్న పని గురించి ఒక అంచనా

ఇతర డాక్యుమెంట్లు

  • ఉపాధి ఒప్పందము / ప్రస్తుత ఉపాధి 1 సంవత్సరము కంటే తక్కువ కాలము కలిగి ఉంటే కేటాయింపు లేఖ
  • ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్

ఛార్జీలు మరియు రుసుములు

జీతం పొందే వ్యక్తుల కోసం

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు

ప్రాసెసింగ్ రుసుము

రుణ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.
కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹3,000 + వర్తించే పన్నులు ఏది ఎక్కువగా ఉంటే అది.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిస్‌హానర్ ఛార్జీలు  ₹300**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹500 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹500 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
హెచ్ డి ఎఫ్ సి మ్యాక్స్‌వాంటేజ్ స్కీమ్ కింద తాత్కాలిక ప్రీపేమెంట్ రివర్సల్ రివర్సల్ సమయంలో రూ. 250/- మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు

ప్రీపేమెంట్ ఛార్జీలు

హౌసింగ్ లోన్లు

A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

సహ రుణదాతలతో లేదా లేకుండా వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన రుణాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం లోన్ మంజూరు చేయబడినప్పుడు మినహా ఏదైనా వనరుల* ద్వారా చేసిన పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా ముందస్తు చెల్లింపు ఛార్జీలు చెల్లించబడవు**.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా ముందస్తు చెల్లింపు చేయబడే మొత్తాల యొక్క 2% రేటు వద్ద ప్రీపేమెంట్ ఛార్జ్ విధించబడుతుంది, మరియు స్వంత వనరుల ద్వారా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపులు మినహా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కోసం వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు*.

నాన్ హౌసింగ్ లోన్స్ మరియు బిజినెస్ లోన్స్‌గా వర్గీకరించబడ్డ లోన్స్** 

సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ప్రీపేమెంట్ కారణంగా తిరిగి చెల్లించబడే మొత్తాల యొక్క 2% మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపుల రేటుతో ప్రీపేమెంట్ ఛార్జ్ విధించబడుతుంది.
వ్యాపార ప్రయోజనాలు కాకుండా వ్యక్తులకు మంజూరు చేయబడిన ఆస్తిపై లోన్లు / హోమ్ ఈక్విటీ లోన్ల పై పాక్షిక లేదా పూర్తి ప్రీపేమెంట్ల కారణంగా ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు చెల్లించబడవు**

సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా తిరిగి చెల్లించబడే మొత్తాల యొక్క 2% మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపుల రేటుతో ముందస్తు చెల్లింపు ఛార్జీ విధించబడుతుంది.

స్వంత వనరులు: ఈ ప్రయోజనం కోసం "స్వంత వనరులు" *అర్ధం ఏంటంటే బ్యాంక్/HFC/NBFC లేదా ఫైనాన్షియల్ సంస్థ నుండి అప్పు తీసుకోవడం కాకుండా ఏదైనా ఇతర వనరు.

బిజినెస్ లోన్‌లు: **ఈ క్రింది లోన్‌లు బిజినెస్ లోన్‌లుగా వర్గీకరించబడతాయి:

  1. LRD లోన్లు
  2. ఆస్తి పైన లోన్లు / బిజినెస్ ప్రయోజనం కోసం హోమ్ ఈక్విటీ లోన్ అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తిని పొందడం లేదా ఫండ్స్ యొక్క ఏదైనా అదే విధమైన ఉపయోగం.
  3. నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు
  4. నాన్ రెసిడెన్షియల్ ఈక్విటీ లోన్
  5. బిజినెస్ ప్రయోజనం కోసం టాప్ అప్ లోన్లు అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తి స్వాధీనం లేదా ఫండ్స్ యొక్క ఏదైనా అదే విధమైన ఉపయోగం.

లోన్ ముందస్తు చెల్లింపు సమయంలో నిధుల మూలాన్ని నిర్ధారించడానికి హెచ్‌ డి ఎఫ్‌ సి సరిపోయే మరియు సరైనవని భావించే పత్రాలను రుణగ్రహీత సమర్పించాల్సి ఉంటుంది.

ప్రీపేమెంట్ ఛార్జీలు హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత పాలసీల ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి మరియు తదనుగుణంగా ఎప్పటికప్పుడు మారవచ్చు, అది www.hdfc.com లో తెలియజేయబడుతుంది.

కన్వర్షన్ ఫీజులు

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ లోన్లలో తక్కువ రేటుకు మారండి (హౌసింగ్ / ఎక్స్‌టెన్షన్ / రెనొవేషన్)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్‌డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‌కు మారడం (హౌసింగ్ / ఎక్స్‌టెన్షన్ / రెనొవేషన్)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ఫిక్సెడ్ రేటు నుండి వేరియబుల్ రేటుకు మారండి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

RPLR-NH బెంచ్‌మార్క్ రేటు (నాన్-హౌసింగ్ లోన్లు) మరియు సంబంధిత స్ప్రెడ్‌కు మారండి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు అలాగే ఉంటుంది బెంచ్- మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు ఏవీ ఉండవు

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు తగ్గించబడి ఉంటుంది బెంచ్‌మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు

తక్కువ రేటుకు మారండి (హెచ్ డి ఎఫ్ సి రీచ్ క్రింద లోన్లు)- వేరియబుల్ రేటు

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై బకాయి ఉన్న ప్రిన్సిపల్ మరియు పంపిణీ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) యొక్క 1.50% వరకు + కన్వర్షన్ సమయంలో వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు.

హెచ్ డి ఎఫ్ సి మ్యాక్స్‌వాంటేజ్ స్కీమ్‌కు మారండి

ప్రాసెసింగ్ ఫీజుతో మార్పిడి సమయంలో ఒకసారి బకాయి ఉన్న లోన్ మొత్తంలో 0.25% + మార్పిడి సమయంలో వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
1 లక్ష 10 కోటి
1 30
0 15
25,00,000
25,56,046
50,56,046

గృహ లోన్ విమోచన షెడ్యూల్

సంవత్సరంఓపెనింగ్ బ్యాలెన్స్EMI*12వార్షికంగా చెల్లించిన వడ్డీవార్షికంగా చెల్లించిన అసలు మొత్తంక్లోజింగ్ బ్యాలెన్స్
125,00,0002,52,8022,00,59052,21224,47,788
224,47,7882,52,8021,96,20056,60223,91,185
323,91,1852,52,8021,91,44161,36123,29,824
423,29,8242,52,8021,86,28266,52022,63,304
522,63,3042,52,8021,80,68972,11321,91,191
621,91,1912,52,8021,74,62778,17621,13,015
721,13,0152,52,8021,68,05484,74820,28,267
820,28,2672,52,8021,60,92991,87419,36,393
919,36,3932,52,8021,53,20499,59818,36,795
1018,36,7952,52,8021,44,8301,07,97217,28,823
1117,28,8232,52,8021,35,7531,17,05016,11,773
1216,11,7732,52,8021,25,9111,26,89114,84,883
1314,84,8832,52,8021,15,2431,37,55913,47,323
1413,47,3232,52,8021,03,6781,49,12511,98,199
1511,98,1992,52,80291,1401,61,66210,36,536
1610,36,5362,52,80277,5481,75,2548,61,282
178,61,2822,52,80262,8131,89,9896,71,293
186,71,2932,52,80246,8402,05,9624,65,330
194,65,3302,52,80229,5232,23,2792,42,051
202,42,0512,52,80210,7512,42,0510

హోమ్ లోన్ అర్హత మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, స్థిర నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ, రిటైర్‌మెంట్ వయస్సు మొదలైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకోవడం ద్వారా మనశ్శాంతిని పొందండి

గృహ లోన్ అర్హతను లెక్కించండి

₹.
10 వేలు 1 కోటి
1 30
0 15
₹.
₹. 0 1 కోటి

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
₹. 0 1 కోటి
₹.
10 వేలు 1 కోటి
1 30
0 15
₹.
₹. 0 1 కోటి

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹.

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష 10 కోటి
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

తరచుగా అడిగే ప్రశ్నలు

హౌస్ రెనోవేషన్ లోన్స్ అంటే ఏమిటి?

టైలింగ్, ఫ్లోరింగ్, లోపలి/బయటి ప్లాస్టర్ మరియు పెయింటింగ్ వంటి మార్గాల్లో మీ ఇంటిని (నిర్మాణం / కార్పెట్ ప్రాంతాన్ని మార్చకుండా) పునరుద్ధరించడానికి ఇది ఒక లోన్.

హౌస్ రెనోవేషన్ లోన్స్ ఎవరు పొందవచ్చు?

వారి అపార్ట్‌మెంట్ /ఫ్లోర్/రో హౌస్‌లో రెనోవేషన్ చేయాలనుకునే వారు ఎవరైనా. ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ కస్టమర్లు కూడా ఒక హౌస్ రెనొవేషన్ లోన్లను పొందవచ్చు.

ఒక హౌస్ రెనోవేషన్ లోన్ కోసం నేను గరిష్ఠముగా ఎంత అవధి పొందగలను?

మీరు గరిష్టంగా 15 సంవత్సరాల వరకు లేదా మీ పదవీ విరమణ వయస్సు వరకు, ఏది తక్కువ అయితే అది, ఒక హౌస్ రెనోవేషన్ లోన్స్ పొందవచ్చు.

ఒక హోమ్ లోన్ కంటే ఇంటి రెనొవేషన్ లోన్ల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయా?

ఇంటి రెనొవేషన్ లోన్ల పై వర్తించే వడ్డీ రేట్లు హోమ్ లోన్ల వడ్డీ రేట్ల నుండి భిన్నంగా ఉండవు.

ఒక హౌస్ రెనోవేషన్ లోన్‌తో ఫర్నీచర్ కొనుగోలు చేయవచ్చా?

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్లను కదిలించలేని ఫర్నిచర్ మరియు ఫిక్చర్స్ కొనుగోలుకు నిధులు సమకూర్చడానికి మాత్రమే ఉపయోగించవచ్చు

ఒక హౌస్ రెనోవేషన్ లోన్‌కి నాకు పన్ను ప్రయోజనం లభిస్తుందా?

అవును. ఆదాయపు పన్ను చట్టం, 1961 క్రింద మీ ఇంటి పునరుద్ధరణ లోన్ యొక్క ప్రధాన భాగాలపై పన్ను ప్రయోజనాలకు మీరు అర్హులు. ప్రతి సంవత్సరం ప్రయోజనాలు మారవచ్చు కాబట్టి, దయచేసి మీ లోన్ పై మీరు పొందగలిగే పన్ను ప్రయోజనాల గురించి మా లోన్ కౌన్సిలర్‌ తో చెక్ చేసుకోండి.

హౌస్ రెనోవేషన్ లోన్స్ కోసం నేను అందించవలసిన సెక్యూరిటీ ఏమిటి

లోన్ మీద సెక్యూరిటీ అంటే సాధారణంగా మేము ఫైనాన్స్ చేసే ఆస్తి మీద సెక్యూరిటీ మరియు / లేదా మాకు అవసరమైన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ.

ఒక హౌస్ రెనోవేషన్ లోన్ డిస్బబర్స్‌మెంట్ నేను ఎలా పొందగలను?

ఆస్తి సాంకేతికంగా వెల కట్టబడి, చట్టపరమైన డాక్యుమెంటేషన్ అంతా పూర్తి అయి మీరు మీ స్వంత కంట్రిబ్యూషన్ పూర్తిగా పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు లోన్ డిస్బర్స్మెంట్ పొందవచ్చు.

ఒక హౌస్ రెనోవేషన్ లోన్ ఎన్ని వాయిదాలలో పంపిణీ చేయబడుతుంది?

హెచ్‌డిఎఫ్‌సి అంచనా వేసిన విధంగా నిర్మాణం / పునర్నిర్మాణం యొక్క పురోగతి ఆధారంగా మేము మీ లోన్ ని వాయిదాలలో డిస్బర్స్ చేస్తాము.

హౌస్ రెనోవేషన్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

అవసరమైన డాక్యుమెంట్లు మరియు వర్తించే ఫీజులు మరియు ఛార్జీలకు సంబంధించి మీరు ఒక చెక్‌లిస్ట్‌ను https://www.hdfc.com/checklist#documents-charges పై కనుగొనవచ్చు

నిబంధనలు మరియు షరతులు

సెక్యూరిటీ

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇతర షరతులు

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు మరియు షరతుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కీలక ప్రయోజనాలు & ఫీచర్లు

ఇల్లు అనేది యజమాని అభిరుచిని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు మీరు మీ ఇంటిని మెరుగుపరచుకోవచ్చు మరియు ఒక కొత్త ఇంటి కొనుగోలు లాగా రెనోవేషన్‌ను మరపురాని జ్ఞాపకముగా మలుచుకోవచ్చు. హెచ్ డి ఎఫ్ సి యొక్క హౌస్ రెనొవేషన్ లోన్లతో మీరు మీ ప్రస్తుత ఇంటిని సమకాలీన డిజైన్ మరియు మరింత సౌకర్యవంతమైన లివింగ్ స్పేస్ కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

  • మీ ఇంటిని టైలింగ్ మరియు ఫ్లోరింగ్, లోపల మరియు బయట ప్లాస్టరింగ్ మరియు పెయింటింగ్ మొదలగు వాటితో మెరుగుపరుచుకొనుటకు లోన్స్

  • హోమ్ లోన్ వడ్డీ రేటుకే లోన్లు

  • సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్

  • ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లు ఇద్దరికి అందుబాటులో ఉంటుంది

  • మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా
    సులువైన రీపేమెంట్స్

వడ్డీ రేట్లు

స్వయం ఉపాధి పొందే నిపుణుల కొరకు

స్టాండర్డ్ హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 17.45%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.10 - 8.60
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)8.15 - 8.65
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.35 - 8.85
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.40 - 8.90
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.45 - 8.95
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.50 - 9.00

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ స్కీం క్రింద తీసుకున్న లోన్లకు వర్తిస్తాయి మరియు పంపిణీ సమయంలో మార్పుకు లోబడి ఉంటాయి. పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క బెంచ్ మార్క్ రేట్ ("RPLR") కు లింక్ చేయబడి ఉంటాయి మరియు లోన్ యొక్క అవధి అంతటా మారే అవకాశం ఉంటుంది. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ వారి స్వంత విచక్షణాధికారం ప్రకారం ఇవ్వబడతాయి. లోన్ స్లాబ్లు మరియు వడ్డీ రేట్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిపుణులు కాని స్వయం ఉపాధిపొందే వారి కోసం

స్టాండర్డ్ హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 17.45%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.20 - 8.70
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)8.25 - 8.75
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.45 - 8.95
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.50 - 9.00
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.55 - 9.05
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.60 - 9.10

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ స్కీం క్రింద తీసుకున్న లోన్లకు వర్తిస్తాయి మరియు పంపిణీ సమయంలో మార్పుకు లోబడి ఉంటాయి. పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క బెంచ్ మార్క్ రేట్ ("RPLR") కు లింక్ చేయబడి ఉంటాయి మరియు లోన్ యొక్క అవధి అంతటా మారే అవకాశం ఉంటుంది. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ వారి స్వంత విచక్షణాధికారం ప్రకారం ఇవ్వబడతాయి. లోన్ స్లాబ్లు మరియు వడ్డీ రేట్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హౌస్ రెనొవేషన్ లోన్ల వివరాలు

మీరు ఇంటి పునరుద్ధరణ లోన్ల కోసం వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు ఆస్తి యొక్క యజమానులు అందరూ సహ-దరఖాస్తుదారులుగా ఉండాలి. 

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం-ఉపాధి వృత్తి నిపుణులు (SEP)
  • డాక్టర్
  • లాయర్
  • చార్టర్డ్ అకౌంటెంట్
  • ఆర్కిటెక్ట్
  • కన్సల్టెంట్
  • ఇంజనీర్
  • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి పొందే వారు (SENP)
  • వర్తకుడు
  • కమిషన్ ఏజెంట్
  • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

ఇప్పటికే ఉన్న కస్టమర్లు

లోన్ మొత్తం గరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకురెనొవేషన్ అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువలో 90% కంటే ఎక్కువ కాని లోన్ / మొత్తం ఎక్స్పోజర్‌కు లోబడి)
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకురెనొవేషన్ అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువలో 80% కంటే ఎక్కువ కాని లోన్ / మొత్తం ఎక్స్పోజర్‌కు లోబడి)
₹75 లక్షల పైనరెనొవేషన్ అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువలో 75% కంటే ఎక్కువ కాని లోన్ / మొత్తం ఎక్స్పోజర్‌కు లోబడి)

కొత్త కస్టమర్లు

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకురెనొవేషన్ అంచనాలో 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకురెనొవేషన్ అంచనాలో 80%
₹75 లక్షల పైనరెనొవేషన్ అంచనాలో 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

హౌస్ రెనొవేషన్ లోన్స్ డాక్యుమెంట్లు

స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కొరకు

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

గుర్తింపు మరియు నివాసము రెండిటి రుజువు (KYC)

డాక్యుమెంట్ల జాబితా

A క్ర. సం. తప్పనిసరి డాక్యుమెంట్లు
  1 పాన్ కార్డు లేదా ఫారం 60 (కస్టమర్ వద్ద పాన్ కార్డు లేకపోతే)
B క్ర. సం. వ్యక్తుల చట్టబద్ధమైన పేరు మరియు ప్రస్తుత చిరునామాను ధృవీకరించడానికి అంగీకరించదగిన అధికారికంగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లు (OVD) యొక్క వివరణ*[క్రింది డాక్యుమెంట్లలో ఏదైనా ఒకదానిని సమర్పించవచ్చు] గుర్తింపు చిరునామా
  1 చెల్లుబాటు గడువు తీరిపోని, పాస్‌పోర్ట్. Y Y
  2 గడువు తీరిపోని డ్రైవింగ్ లైసెన్స్. Y Y
  3 ఎన్నికల / ఓటర్ల గుర్తింపు కార్డు Y Y
  4 ఎన్ఆర్ఈ జి ఏ వారు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్ చే సంతకం చేయబడిన జాబ్ కార్డ్ Y Y
  5 పేరు, చిరునామా వివరాలు కలిగి జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ. Y Y
  6 ఆధార్ నంబర్ ఆధీనం యొక్క రుజవు ( స్వచ్చందంగా పొందాలి) Y Y

జారీ చేయబడిన తరువాత పైన పేర్కొనబడిన డాక్యుమెంట్లో పేరులో మార్పు ఉన్నా అది OVD గా పరిగణించబడుతుంది, అయితే ఆ మార్పును సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లేదా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా జారీ చేయబడిన మ్యారేజ్ సర్టిఫికెట్ ద్వారా సపోర్ట్ చేయబడాలి.

ఆదాయ రుజువు

  • గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చేత ధృవీకరించబడినది)
  • గత 3 సంవత్సరాల బాలన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు, అనెక్ష్ర్స్ / స్కెడ్యూల్స్ తో పాటు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చే ధృవీకరించబడినవి)
  • వ్యాపార సంస్థ యొక్క గత 6 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు

ఆస్తి / గృహ పునరుద్ధరణ సంబంధిత డాక్యుమెంట్లు

  • ఆస్తి యొక్క అన్ని అసలు టైటిల్ డీడ్స్
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • ఆర్కిటెక్ట్ / సివిల్ ఇంజనీర్ దగ్గర నుండి చేయదలచుకున్న పని గురించి ఒక అంచనా

ఇతర డాక్యుమెంట్లు

  • వ్యాపార వివరాలు

  • ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్

  • ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‍హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా

  • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్

  • వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు

  • బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.

  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి

  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’

  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్

ఛార్జీలు మరియు రుసుములు

స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కొరకు

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు

ప్రాసెసింగ్ రుసుము

స్వయం-ఉపాధి పొందే ప్రొఫెషనల్స్ కోసం:
రుణ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.
కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹3,000 + వర్తించే పన్నులు ఏది ఎక్కువగా ఉంటే అది.

స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్స్ కోసం:
రుణ మొత్తంలో 1.50% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.
కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹4,500 + వర్తించే పన్నులు ఏది ఎక్కువగా ఉంటే అది.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల నుండి బాహ్య అభిప్రాయము కొరకు చెల్లించబడే రుసుము, సందర్భము ఏదైనా, ఇవ్వబడిన సందర్భమునకు వర్తించే విధంగా వాస్తవ రూపములో చెల్లించబడుతుంది. ఇలాంటి రుసుము సంబంధిత న్యాయవాది/సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము యొక్క స్వభావము కొరకు నేరుగా చెల్లించబడుతుంది.