ఇంటి లోన్

HDFC offers home loans with EMIs starting from Rs. 734 per lac and interest rates starting from 8.00%* p.a.. Create a space of your own with HDFC Home Loans. Our Home Loans are tailor made for salaried individuals as they offer an attractive rate of interest and a longer tenure. We also provide you with legal and technical counselling to help you make the right home buying decision. Turn your dream home into reality with HDFC Home Loans With benefits such as a low-interest rate, longer tenure, comfortable home loan EMI and doorstep service, apply online for an HDFC Home Loan today.

హోమ్ లోన్ ముఖ్యమైన ఫీచర్స్

  • ఫ్లాట్, రో హౌస్, బంగళా ప్రైవేట్ డెవలపర్స్ దగ్గర నుండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లో కొనుగోలు చేయుటకు హోమ్ లోన్లు
  • DDA, MHADA, మొదలగు డెవలప్‍మెంట్ అథారిటీల నుండి కొనుగోలు చేసే ఆస్తులకు హోమ్ లోన్లు
  • ప్రస్తుతం ఉన్న కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేదా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ లేదా డెవలప్మెంట్ అథారిటీ సెటిల్మెంట్స్ లేదా ప్రైవేట్ గా కట్టిన ఆస్తులు కొనుగోలు చేయుటకు లోన్లు
  • ఫ్రీ హోల్డ్ / లీజ్ హోల్డ్ ప్లాట్ పైన లేదా డెవలప్మెంట్ అథారిటీ అలాట్ చేసిన ప్లాట్ పైన నిర్మాణానికి లోన్లు
  • మీరు సరైన గృహ కొనుగోలు నిర్ణయము తీసుకొనుటలో సహాయపడుటకు నిపుణులచే చట్టపరమైన మరియు సాంకేతిక కౌన్సిలింగ్
  • ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్ ద్వారా భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు తీసుకొనవచ్చును మరియు లోన్లు సర్వీస్ చేయబడును
  • ఇండియన్ ఆర్మీలో పని చేసే వారికి హోమ్ లోన్ల కోసం AGIF తో ప్రత్యేక ఏర్పాటు. మరింత తెలుసుకోవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

వడ్డీ రేట్లు

రీటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.60%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.00 నుండి 8.50 వరకు
ఇతరులకు* (30 లక్షల వరకు)8.00 నుండి 8.50 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.25 నుండి 8.75 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.25 నుండి 8.75 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.30 నుండి 8.80 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.30 నుండి 8.80 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి.

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.70 నుండి 9.20 వరకు
ఇతరులకు* (30 లక్షల వరకు)8.75 నుండి 9.25 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)9.00 నుండి 9.50 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)9.05 నుండి 9.55 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.05 నుండి 9.55 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.10 నుండి 9.60 వరకు

నిబంధనలు మరియు షరతులు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హోమ్ లోన్ వివరాలు

మీరు హోమ్ లోన్లకు వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరు సహ -దరఖాస్తుదారులుగా ఉండాలి.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    21-65 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    నివాస భారతీయుడు

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
Up to and including ₹30 lacsఆస్తి ఖరీదు లో 90%
₹30.01 lacs to ₹75 lacsఆస్తి ఖరీదు లో 80%
Above ₹75 lacsఆస్తి ఖరీదు లో 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ ప్రకారము ఒక ఋణానికి టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్ కొరకు రీపెమెంట్ గరిష్ఠ కాలవ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇతర హోమ్ లోన్ ఉత్పత్తుల కొరకు, రీపెమెంట్ గరిష్ఠ కాలపరిమితి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

హోమ్ లోన్ డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

Pan Card
కెవైసి కోసం తప్పనిసరి డాక్యుమెంట్
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 3 నెలల సాలరీ స్లిప్పులు
  • జీతము క్రెడిట్ అయినట్లుగా చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • ఇటీవలి ఫార్మ్-16 మరియు ఐటీ రిటర్న్స్

కొత్త ఇళ్ళ కొరకు:

  • అలాట్మెంట్ లెటర్ కాపీ / కొనుగోలుదారు అగ్రిమెంట్
  • డెవలపర్ కు పేమెంట్/(లు) చేసిన రసీదు/(లు)

రీసేల్ ఇళ్ళ కొరకు:

  • ఆస్తి డాక్యుమెంట్ల మునుపటి గొలుసు డాక్యుమెంట్లతో సహా టైటిల్ డీడ్స్
  • విక్రేయదారునికి చెల్లించిన ప్రారంభ చెల్లింపు(లు) రసీదు(లు)
  • అమ్మకపు ఒప్పందం యొక్క కాపీ (ఇప్పటికే అమలు చేసి ఉంటే)

నిర్మాణం కోసం:

  • ప్లాట్ యొక్క టైటిల్ డీడ్స్ 
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • స్థానిక సంస్థలచే అప్రూవ్ చేయబడిన ప్లాన్ కాపీలు
  • ఆర్కిటెక్ట్ / సివిల్ ఇంజనీర్ ద్వారా చేయబడిన నిర్మాణ అంచనా
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్
  • ఒక వేళ మీరు ప్రస్తుత ఉద్యోగం ఒక సంవత్సరం కన్నా తక్కువ నుంచి చేస్తుంటే ఉద్యోగ ఒప్పందం / అపాయింట్మెంట్ లెటర్
  • ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి.
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ పేరు మీద చెక్.

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

లోన్ అమౌంట్ లో 0.50శాతం లేదా ₹.3,000 ఏది ఎక్కువ అయితే అది, మరియు వర్తించే పన్నులు.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా EMI కారణంగా కస్టమర్ అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹. 200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹ 2000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500 వరకు మరియు వర్తించే పన్నులు
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ముందస్తు చెల్లింపు చేస్తే, ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద, 2% ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును ;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

మా కన్వర్షన్ సదుపాయం ద్వారా, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు హోమ్ లోన్ పై వడ్డీ రేటు తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాం (స్ప్రెడ్ మార్చడం వలన లేదా వివిధ స్కీములు లో మారడం వలన). ఒక చిన్న ఫీజు చెల్లించి ఈ ఆప్షన్ యొక్క లాభాలను పొందవచ్చును మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) తగ్గించుకోవడం లేదా లోన్ కాలాన్ని తగ్గించుకోవడం ద్వారా. నిబంధనలు మరియు షరతులు వర్తించును. ఈ కన్వర్షన్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి మరియు వివిధ ఆప్షన్లు గురించి చర్చించడానికి క్లిక్ చేయండి మమ్మలిని మీకు కాల్ చేయడానికి అనుమతించడానికి లేదా లాగ్ ఆన్ చేయండి ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఆన్ లైన్ యాక్సిస్, మీ హోం లోన్ అకౌంట్ వివరాల కొరకు 24X7. హెచ్ డి ఎఫ్ సి లో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఈ దిగువ సూచించిన కన్వర్షన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో బకాయి పడ్డ ప్రిన్సిపల్ మొత్తంలో మరియు డిస్బర్స్ చేయని మొత్తములో 0.50% లేదా క్యాప్ మొత్తం ₹ 50000 తో పాటు పన్నులు. ఈ రెండిటిలో ఏది తక్కువ ఉంటే అది పరిగణించబడుతుంది.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో బకాయి పడ్డ ప్రిన్సిపల్ మొత్తంలో మరియు డిస్బర్స్ చేయని మొత్తములో 0.50% లేదా క్యాప్ మొత్తం ₹ 50000 తో పాటు పన్నులు. ఈ రెండిటిలో ఏది తక్కువ ఉంటే అది పరిగణించబడుతుంది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము మరియు పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% మరియు పన్నులు.

SURF ఆప్షన్ ద్వారా మీ రీపేమెంట్ షెడ్యూల్ ను మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో లింక్ చేసుకొనవచ్చును. మీరు పెద్ద లోన్ అమౌంట్ తీసుకుని ప్రారంభ సంవత్సరాలలో తక్కువ EMI లు చెల్లించవచ్చును. తరువాత, మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో సమానంగా ఉండేటట్లు రీపేమెంట్ అమౌంట్ ను పెంచుకోవచ్చును.

FLIP మీ రీ పేమెంట్ సామర్థ్యాన్ని బట్టి మీకు అనుకూలమైన పరిష్కారాన్ని అందిస్తుంది. లోన్ ప్రారంభ సంవత్సరాలలో EMI ఎక్కువ ఉండేటట్లు తరువాత మీ ఆదాయంతో సమానంగా తగ్గేటట్లు లోన్ నిర్మాణం చేసుకొనవచ్చును.

ఒకవేళ మీరు ఇంకా కడుతున్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే మీరు లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు లోన్ పై వడ్డీ మాత్రమే కట్టే సదుపాయం ఉన్నది తరువాత EMI లు కట్టవచ్చును. ఒకవేళ మీరు మొదటినుండి EMI లు కట్టదలచుకుంటే మీరు లోన్ ట్రాన్చ్ ఆప్షన్ ను ఎంచుకుని డిస్బర్స్ చేసిన కుములేటివ్ అమౌంట్ల EMI లు కట్టటం ప్రారంభించవచ్చును.

ఈ ఆప్షన్ లో మీరు ప్రతి సంవత్సరము మీ ఆదాయం తో సరిసమానంగా EMI లు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది, తద్వారా మీరు లోన్ ను తొందరగా రీపేమెంట్ చేయవచ్చును.

ఈ ఆప్షన్ లో మీరు ఎక్కువ రీ పేమెంట్ కాలాన్ని 30 సంవత్సరముల వరకు ఎంచుకొనవచ్చును. అంటే ఎక్కువ లోన్ అమౌంట్ మరియు తక్కువ EMI లు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

HDFC యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ EMI ని సులభంగా లెక్కించడానికి సహాయపడుతుంది. ఒక లక్షకి ₹ 734 వద్ద ప్రారంభమయ్యే EMIలు మరియు సంవత్సరానికి 8%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో పాటు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు మరియు టాప్ అప్ లోన్ వంటి అదనపు ఫీచర్లతో హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్లను అందిస్తుంది . తక్కువ వడ్డీ రేటు మరియు దీర్ఘకాల రీపేమెంట్ వ్యవధితో, హెచ్ డి ఎఫ్ సి మీ కోసం సౌకర్యవంతమైన హోమ్ లోన్ EMI హామీ ని అందిస్తుంది. అందుబాటు ధరలో లభించే మా EMI లతో, హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ మీకు భారం కాకుండా ఉంటుంది. సులభంగా అర్ధమయ్యే మా హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ తో మీరు హోమ్ లోన్ కొరకు చెల్లించవలసిన EMI ని లెక్కించండి.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹.
1 లక్ష 10 కోటి
1 30
0 15
₹.25,64,000
₹.25,64,000
₹.25,64,000

గృహ లోన్ విమోచన షెడ్యూల్

హోమ్ లోన్ అర్హత అనేది మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, నిర్ణీత నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ చరిత్ర, పదవి విరమణ వయస్సు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి

₹.
10 వేలు 1 కోటి
1 30
0 15
₹.
₹. 0 1 కోటి

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష 10 కోటి
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

హోమ్ లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు

మేము మీ హోమ్ లోన్ అర్హత ను ఎక్కువగా మీ ఆదాయం మరియు రీపేమెంట్ సామర్థ్యం ద్వారా నిర్ణయిస్తాము. ఇతర ముఖ్యమైన అంశాల్లో మీ వయస్సు, అర్హత, ఆధారపడిన వారి సంఖ్య, మీ జీవిత భాగస్వామి ఆదాయం (ఏదైనా ఉంటే), ఆస్తులు మరియు బాధ్యతలు, పొదుపుల చరిత్ర మరియు వృత్తి యొక్క స్థిరత్వం మరియు కొనసాగింపు ఉంటాయి.

EMI అంటే "ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్" మీరు లోన్ పూర్తిగా చెల్లించే వరకు ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన కట్టే అమౌంట్. EMI లో అసలు మరియు వడ్డీ భాగాలు ఉంటాయి, లోన్ ప్రారంభ సంవత్సరాలలో వడ్డీ భాగం ఎక్కువగా ఉండును, మరియు లోన్ కాలపు రెండవ భాగంలో అసలు భాగం ఎక్కువ ఉండేటట్లు లోన్ నిర్మాణం చేయబడును.

‘ఓన్ కాంట్రిబ్యూషన్’అంటే హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్ తీసివేస్తే వచ్చే ఆస్తి మొత్తం ఖరీదు.

మీ సౌలభ్యం కోసం, హోమ్ లోన్ రీపేమెంట్ కోసం హెచ్ డి ఎఫ్ సి వివిధ పధ్ధతులను అందిస్తుంది. మీరు ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) ద్వారా వాయిదాలను చెల్లించడానికి మీ బ్యాంకర్‌కు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయవచ్చు, మీ యజమాని ద్వారా నెలవారీ వాయిదాల నేరుగా మినహాయింపుని ఎంచుకోవచ్చు లేదా మీ జీతం ఖాతా నుండి పోస్ట్-డేటెడ్ చెక్కులను జారీ చేయవచ్చు.

మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఎప్పుడైనా, ఆ ఆస్తిని మీరు ఎంపిక చేయనప్పటికీ లేదా నిర్మాణము ప్రారంభించనప్పటికీ, హోమ్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్ నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హోమ్ లోన్ కీలక ప్రయోజనాలు మరియు ఫీచర్లు

హెచ్ డి ఎఫ్ సి లో, మేము అర్ధం చేసుకోగలం ఇల్లు అంటే నివసించే ఒక స్థలం మాత్రమే కాదు. దాని కంటే చాలా ఎక్కువ. ఈ ప్రపంచంలో మీదంటూ అయిన ఒక వెచ్చని ప్రదేశం, మీ అభిరుచులు మరియు అవసరాలకు తగినట్లుగా వ్యక్తీకరించుకున్నది. ఆ స్థలంలో మీ సంతోషాలను జరుపుకుంటారు మరియు జీవితం అనే ప్రయాణాన్ని ఆనందిస్తారు. 'ఇల్లు' లాంటి ప్రదేశం మరొకటి లేదు మరియు హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ తో మీరు ఆశలను సేకరించి, మీ కలలను నిజం చేసుకుని మీ సొంత ప్రదేశంలో మంచి జ్ఞాపకాలు సృష్టించుకోగలరు.

  • ఫ్లాట్, రో హౌస్, బంగళా ప్రైవేట్ డెవలపర్స్ దగ్గర నుండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ లో కొనుగోలు చేయుటకు లోన్లు

  • ఫ్రీ హోల్డ్ / లీజ్ హోల్డ్ ప్లాట్ పైన లేదా డెవలప్మెంట్ అథారిటీ అలాట్ చేసిన ప్లాట్ పైన నిర్మాణానికి లోన్లు.

  • వినూత్న హోమ్ లోన్ స్కీములు

  • మీ హోమ్ లోన్ కి మీ ఇంటి వద్దనే సహకారము

  • మీరు సరైన గృహ కొనుగోలు నిర్ణయము తీసుకొనుటలో సహాయపడుటకు నిపుణులచే చట్టపరమైన మరియు సాంకేతిక కౌన్సిలింగ్

  • DDA, MHADA, మొదలగు డెవలప్‍మెంట్ అథారిటీల నుండి కొనుగోలు చేసే ఆస్తులకు లోన్లు

  • ప్రస్తుతం ఉన్న కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేదా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ లేదా డెవలప్మెంట్ అథారిటీ సెటిల్మెంట్స్ లేదా ప్రైవేట్ గా కట్టిన ఆస్తులు కొనుగోలు చేయుటకు లోన్లు

  • ఆకర్షణీయమైన హోమ్ లోన్ వడ్డీ రేట్లు మీ హోమ్ లోన్ మీకు భారం కాకుండా చేస్తాయి

  • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్

వడ్డీ రేట్లు

స్వయం ఉపాధి పొందే నిపుణుల కొరకు

రీటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.60%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.00 నుండి 8.50 వరకు
ఇతరులకు* (30 లక్షల వరకు)8.00 నుండి 8.50 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.25 నుండి 8.75 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.25 నుండి 8.75 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.30 నుండి 8.80 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.30 నుండి 8.80 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి.

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

రీటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.60%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.70 నుండి 9.20 వరకు
ఇతరులకు* (30 లక్షల వరకు)8.75 నుండి 9.25 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)9.00 నుండి 9.50 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)9.05 నుండి 9.55 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.05 నుండి 9.55 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.10 నుండి 9.65 వరకు

నిబంధనలు మరియు షరతులు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నిపుణులు కాని స్వయం ఉపాధిపొందే వారి కోసం

రీటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.60%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.15 నుండి 8.65 వరకు
ఇతరులకు* (30 లక్షల వరకు)8.15 నుండి 8.65 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.30 నుండి 8.80 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)8.30 నుండి 8.80 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.35 నుండి 8.85 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)8.35 నుండి 8.85 వరకు

*పై గృహ ఋణము వడ్డీ రేట్లు/ ఈ ఎం ఐ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డీ ఎఫ్ సీ) యొక్క సర్దుబాటు ధర గృహ ఋణ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి.

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల స్థిర రేట్ వేరియంట్

రీటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.60%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)8.85 నుండి 9.35 వరకు
ఇతరులకు* (30 లక్షల వరకు)8.90 నుండి 9.40 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)9.15 నుండి 9.65 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)9.20 నుండి 9.70 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.25 నుండి 9.75 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)9.30 నుండి 9.80 వరకు

నిబంధనలు మరియు షరతులు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హోమ్ లోన్ వివరాలు

మీరు హోమ్ లోన్ల కోసం వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా అప్లై చేసుకోవచ్చు. ఆస్తి యొక్క ప్రతిపాదిత యజమానులు
అందరూ హ-దరఖాస్తుదారులుగా ఉండాలి.

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం ఉపాధి పొందే ప్రొఫెషనల్ (ఎస్ఈపి)
  • డాక్టర్
  • లాయర్
  • చార్టర్డ్ అకౌంటెంట్
  • ఆర్కిటెక్ట్
  • కన్సల్టెంట్
  • ఇంజనీర్
  • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి (SENP)
  • వర్తకుడు
  • కమిషన్ ఏజెంట్
  • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
Up to and including ₹30 lacsఆస్తి ఖరీదు లో 90%
₹30.01 lacs to ₹75 lacsఆస్తి ఖరీదు లో 80%
Above ₹75 Lacsఆస్తి ఖరీదు లో 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ ప్రకారము ఒక ఋణానికి టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్ కొరకు రీపెమెంట్ గరిష్ఠ కాలవ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇతర హోమ్ లోన్ ఉత్పత్తుల కొరకు, రీపెమెంట్ గరిష్ఠ కాలపరిమితి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

హోమ్ లోన్ డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

Pan Card
కెవైసి కోసం తప్పనిసరి డాక్యుమెంట్
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఆదాయ పన్నురిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక సిఏ చేత ధృవీకరించబడినది)
  • గత 3 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు, అనెక్సర్స్ / షెడ్యూల్స్ తో పాటు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక సిఏ చే ధృవీకరించబడినవి)
  • వ్యాపార సంస్థ యొక్క గత 6 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు

కొత్త ఇళ్ళ కొరకు:

  • అలాట్మెంట్ లెటర్ కాపీ / కొనుగోలుదారు అగ్రిమెంట్
  • డెవలపర్ కు పేమెంట్/(లు) చేసిన రసీదు/(లు)

రీసేల్ ఇళ్ళ కొరకు:

  • ఆస్తి డాక్యుమెంట్ల మునుపటి గొలుసు డాక్యుమెంట్లతో సహా టైటిల్ డీడ్స్
  • విక్రేయదారునికి చెల్లించిన ప్రారంభ చెల్లింపు(లు) రసీదు(లు)
  • అమ్మకపు ఒప్పందం యొక్క కాపీ (ఇప్పటికే అమలు చేసి ఉంటే)

నిర్మాణం కోసం:

  • ప్లాట్ యొక్క టైటిల్ డీడ్స్ 
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • స్థానిక సంస్థలచే అప్రూవ్ చేయబడిన ప్లాన్ కాపీలు
  • ఆర్కిటెక్ట్ / సివిల్ ఇంజనీర్ ద్వారా చేయబడిన నిర్మాణ అంచనా
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్

  • వ్యాపార వివరాలు

  • ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్

  • ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‍హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా

  • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్

  • వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు

  • బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.

  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి

  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

స్వయం-ఉపాధి పొందుతున్న ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, దానికి అదనంగా వర్తించే పన్నులు.

స్వయం-ఉపాధి పొందుతున్న నాన్-ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 1.50% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, అదనంగా వర్తించే పన్నులు.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల నుండి బాహ్య అభిప్రాయము కొరకు చెల్లించబడే రుసుము, సందర్భము ఏదైనా, ఇవ్వబడిన సందర్భమునకు వర్తించే విధంగా వాస్తవ రూపములో చెల్లించబడుతుంది. ఇలాంటి రుసుము సంబంధిత న్యాయవాది/సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము యొక్క స్వభావము కొరకు నేరుగా చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా EMI కారణంగా కస్టమర్ అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ముందస్తు చెల్లింపు చేస్తే, ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద, 2% ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును ;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ముందస్తు చెల్లింపు చేస్తే, ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద, 2% ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును ;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ముందస్తు చెల్లింపు చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మా కన్వర్షన్ సదుపాయం ద్వారా, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు హోమ్ లోన్ పై వడ్డీ రేట్లు తగ్గించుకునే ఆప్షన్ ఇస్తున్నాం (స్ప్రెడ్ మార్చడం ద్వారా లేదా వివిధ స్కీములులో మారడం ద్వారా). ఒక చిన్న రుసుము చెల్లించి ఈ ఆప్షన్ యొక్క లాభాలను పొందవచ్చును మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI ) తగ్గించుకోవడం లేదా లోన్ కాలాన్ని తగ్గించుకోవడం ఎంచుకోవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తించును. ఈ కన్వర్షన్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి మరియు వివిధ ఆప్షన్లు గురించి చర్చించడానికి ఇక్కడ క్లిక్ చేయండి మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24X7పొందటానికి మమ్మల్ని మీకు కాల్ చేయడానికి అనుమతించండి లేదా ఇప్పటికే ఉన్న కస్టమర్లు ఆన్‌లైన్ యాక్సెస్ కోసం మా కు లాగ్ ఆన్ అవ్వండి, . హెచ్ డి ఎఫ్ సి లో ఇప్పటికే ఉన్న కస్టమర్లకు ఈ దిగువ సూచించిన కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై Upto 0.50% of the Principal Outstanding and undisbursed amount (if any) at the time of Conversion or a cap ₹50000 plus taxes whichever is lower.

స్థిర రేట్ లోన్ నుండి అస్థిర రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి Upto 0.50% of the Principal Outstanding and undisbursed amount (if any) at the time of Conversion or a cap ₹50000 plus taxes whichever is lower.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము మరియు పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% మరియు పన్నులు.

ఒకవేళ మీరు ఇంకా కడుతున్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే మీరు లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు లోన్ పై వడ్డీ మాత్రమే కట్టే సదుపాయం ఉన్నది తరువాత EMI లు కట్టవచ్చును. ఒకవేళ మీరు మొదటినుండి EMI లు కట్టదలచుకుంటే మీరు లోన్ ట్రాన్చ్ ఆప్షన్ ను ఎంచుకుని డిస్బర్స్ చేసిన కుములేటివ్ అమౌంట్ల EMI లు కట్టటం ప్రారంభించవచ్చును.

ఈ ఆప్షన్ లో మీరు ప్రతి సంవత్సరము మీ ఆదాయం తో సరిసమానంగా EMI లు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది, తద్వారా మీరు లోన్ ను తొందరగా రీపేమెంట్ చేయవచ్చును.

ఈ ఆప్షన్ లో మీరు ఎక్కువ రీ పేమెంట్ కాలాన్ని 30 సంవత్సరముల వరకు ఎంచుకొనవచ్చును. అంటే ఎక్కువ లోన్ అమౌంట్ మరియు తక్కువ EMI లు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

HDFC యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ EMI ని సులభంగా లెక్కించడానికి సహాయపడుతుంది. ఒక లక్షకి ₹ 734 వద్ద ప్రారంభమయ్యే EMIలు మరియు సంవత్సరానికి 8%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో పాటు ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు మరియు టాప్ అప్ లోన్ వంటి అదనపు ఫీచర్లతో హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్లను అందిస్తుంది . తక్కువ వడ్డీ రేటు మరియు దీర్ఘకాల రీపేమెంట్ వ్యవధితో, హెచ్ డి ఎఫ్ సి మీ కోసం సౌకర్యవంతమైన హోమ్ లోన్ EMI హామీ ని అందిస్తుంది. అందుబాటు ధరలో లభించే మా EMI లతో, హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ మీకు భారం కాకుండా ఉంటుంది. సులభంగా అర్ధమయ్యే మా హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ తో మీరు హోమ్ లోన్ కొరకు చెల్లించవలసిన EMI ని లెక్కించండి.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹.
1 లక్ష 10 కోటి
1 30
0 15
₹.25,64,000
₹.25,64,000
₹.25,64,000

గృహ లోన్ విమోచన షెడ్యూల్

హోమ్ లోన్ అర్హత అనేది మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, నిర్ణీత నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ చరిత్ర, పదవి విరమణ వయస్సు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి

₹.
10 వేలు 1 కోటి
1 30
0 15
₹.
₹. 0 1 కోటి

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
₹. 0 1 కోటి
₹.
10 వేలు 1 కోటి
1 30
0 15
₹.
₹. 0 1 కోటి

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష 10 కోటి
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

హోమ్ లోన్ తరచుగా అడగబడే ప్రశ్నలు

మేము మీ హోమ్ లోన్ అర్హత ను ఎక్కువగా మీ ఆదాయం మరియు రీపేమెంట్ సామర్థ్యం ద్వారా నిర్ణయిస్తాము. ఇతర ముఖ్యమైన అంశాల్లో మీ వయస్సు, అర్హత, ఆధారపడిన వారి సంఖ్య, మీ జీవిత భాగస్వామి ఆదాయం (ఏదైనా ఉంటే), ఆస్తులు మరియు బాధ్యతలు, పొదుపుల చరిత్ర మరియు వృత్తి యొక్క స్థిరత్వం మరియు కొనసాగింపు ఉంటాయి.

EMI అంటే "ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్" మీరు లోన్ పూర్తిగా చెల్లించే వరకు ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన కట్టే అమౌంట్. EMI లో అసలు మరియు వడ్డీ భాగాలు ఉంటాయి, లోన్ ప్రారంభ సంవత్సరాలలో వడ్డీ భాగం ఎక్కువగా ఉండును, మరియు లోన్ కాలపు రెండవ భాగంలో అసలు భాగం ఎక్కువ ఉండేటట్లు లోన్ నిర్మాణం చేయబడును.

‘ఓన్ కాంట్రిబ్యూషన్’అంటే హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్ తీసివేస్తే వచ్చే ఆస్తి మొత్తం ఖరీదు.

మీ సౌలభ్యం కోసం, హోమ్ లోన్ రీపేమెంట్ కోసం హెచ్ డి ఎఫ్ సి వివిధ పధ్ధతులను అందిస్తుంది. మీరు ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) ద్వారా వాయిదాలను చెల్లించడానికి మీ బ్యాంకర్‌కు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయవచ్చు, మీ యజమాని ద్వారా నెలవారీ వాయిదాల నేరుగా మినహాయింపుని ఎంచుకోవచ్చు లేదా మీ జీతం ఖాతా నుండి పోస్ట్-డేటెడ్ చెక్కులను జారీ చేయవచ్చు.

మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఎప్పుడైనా, ఆ ఆస్తిని మీరు ఎంపిక చేయనప్పటికీ లేదా నిర్మాణము ప్రారంభించనప్పటికీ, హోమ్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్ నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంభాషించుకుందాం!