హెచ్ డి ఎఫ్ సి రీచ్ హోమ్ లోన్స్

మీ జీవితంలో ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలను మరియు సవాళ్ళను ఎదురుకున్నారో హెచ్ డి ఎఫ్ సి లో మేము అర్ధం చేసుకోగలం. ఇప్పుడు మీ అభిరుచులు మరియు మీ అవసరాలకు తగినట్లుగా మీ కోసం సొంత ఇంటిని సృష్టించుకునే సమయం వచ్చింది. 'ఇంటి' లాంటి ప్రదేశం మరొకటి లేదు మరియు హెచ్ డి ఎఫ్ సి రీచ్ హోమ్ లోన్లతో మీరు మీ ఆకాంక్షలను, కలలను సాధించుకోవచ్చు మరియు మీ సొంత ఇంటిలో మధురస్మృతులను సృష్టించుకోవచ్చు.

  • కొత్త ఇంటిని గాని లేదా ఇప్పటికే కట్టి ఉన్న ఇంటిని గాని కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన లోన్లు
  • డెవలప్మెంట్ అథారిటీ వారు కేటాయించిన ఫ్రీ హోల్డ్ లేదా లీజ్ హోల్డ్ ప్లాట్ పైన మీ ఇంటిని నిర్మించుకోండి
  • మరొక బ్యాంక్ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి తీసుకున్న హోమ్ లోన్ బ్యాలెన్స్ ను హెచ్ డి ఎఫ్ సి కు బదిలీ చేసుకోండి
  • టైలింగ్ మరియు ఫ్లోరింగ్ తో, బయట లోపల ప్లాస్టరింగ్ మరియు పెయింటింగ్ మొదలగు వాటితో తో మీ ఇంటిని మెరుగుపరుచుకోండి
  • ఒక అదనపు గదిని మొదలగు వాటి తో మీ ఇంటిని విస్తరించండి / స్థలం జోడించండి
  • వివిధ పర్సనల్ లేదా ప్రొఫెషనల్ అవసరాల కొరకు టాప్-అప్ లోన్ పొందండి
  • ఒక భూమి యొక్క ప్లాట్ కొనుగోలు
  • నివాసం కాని ప్రాంగణం కొనుగోలు / నిర్మాణం / విస్తరణలేదా బాగుచేయుట
  • నెలకు కనీసం ₹10,000 ఆదాయం కలిగిన జీతం పొందే వ్యక్తులకు మరియు కనీసం సంవత్సరానికి ₹2 లక్షల ఆదాయం కలిగిన స్వయం ఉపాధిగల వ్యక్తులకు హోమ్ లోన్లు.
  • ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు
  • దాచిన ఛార్జీలు లేవు
  • మీ హోమ్ లోన్ కొరకు ఇంటి వద్ద సహాయం
  • మీరు సరైన గృహ కొనుగోలు నిర్ణయము తీసుకొనుటలో సహాయపడుటకు నిపుణులచే చట్టపరమైన మరియు సాంకేతిక కౌన్సిలింగ్

వడ్డీ రేట్లు

రీచ్ హోమ్ లోన్లు, హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ మరియు హోమ్ ఎక్స్టెన్షన్ లోన్ కోసం

ట్రూఫిక్స్డ్ - 3 సంవత్సరములు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.20%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
లోన్ మొత్తం ఎంతైనా సరే8.75 నుండి 14.00 వరకు

పైన సూచించిన రేట్లు నోటీసు లేకుండా మార్చబడవచ్చు. నిబంధనలు మరియు షరతులు చదువుటకు, ఇక్కడ క్లిక్ చేయండి

టాప్ అప్ లోన్లు మరియు రెసిడెన్షియల్ ప్లాట్ లోన్ల కోసం

ట్రూఫిక్స్డ్ - 3 సంవత్సరములు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.20%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
లోన్ మొత్తం ఎంతైనా సరే9.25 నుండి 14.50 వరకు

పైన సూచించిన రేట్లు నోటీసు లేకుండా మార్చబడవచ్చు. నిబంధనలు మరియు షరతులు చదువుటకు, ఇక్కడ క్లిక్ చేయండి

నాన్ రెసిడెన్షియల్ ప్రెమిసెస్ (బిల్ట్-అప్) మరియు ఆస్తి పైన లోన్ కోసం

ట్రూఫిక్స్డ్ - 3 సంవత్సరములు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.20%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
లోన్ మొత్తం ఎంతైనా సరే9.75 నుండి 15.00 వరకు

పైన సూచించిన రేట్లు నోటీసు లేకుండా మార్చబడవచ్చు. నిబంధనలు మరియు షరతులు చదువుటకు, ఇక్కడ క్లిక్ చేయండి

రీచ్ హోమ్ లోన్ వివరాలు

మీరు హోమ్ లోన్లకు వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరు సహ -దరఖాస్తుదారులుగా ఉండాలి.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    21-65 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    నివాస భారతీయుడు

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

ప్రోడక్ట్గరిష్ఠ నిధులు*
హోమ్ లోన్స్ / హోమ్ ఎక్స్టెన్షన్ లోన్స్ / హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్స్ / టాప్ అప్ లోన్స్ఆస్తి ధరపై 80%
నాన్ రెసిడెన్షియల్ ప్రెమిసెస్ లోన్స్ / ప్లాట్ లోన్స్ఆస్తి ఖరీదు లో 60శాతం
ఆస్తి పైన లోన్ఆస్తి ఖరీదు లో 50శాతం

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

హోమ్ లోన్లు / హోమ్ ఎక్స్‌టెన్షన్ లోన్లు / రీఫైనాన్స్ కోసం లోన్ రీపేమెంట్ యొక్క గరిష్ఠ వ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్లు / ప్లాట్ లోన్లు / ఆస్తి పైన లోన్లు / నాన్ రెసిడెన్షియల్ ప్రెమిసెస్ లోన్లు / టాప్ అప్ లోన్ల కోసం ఒక లోన్ రీపేమెంట్ యొక్క గరిష్ఠ వ్యవధి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. 

ఎంచుకున్న నిర్ధిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల ఆధారంగా లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి రిస్క్ వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి వయసు, లోన్ మెచ్యూరిటీ సమయానికి ఆస్తి వయసు, కూడా ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

Pan Card
కెవైసి కోసం తప్పనిసరి డాక్యుమెంట్
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత 6 నెలల జీతం స్లిప్స్ / సర్టిఫికెట్స్ యజమాని చేత అటెస్ట్ చేయబడినవి
  • గత 12 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్ / అప్డేట్ చేసిన పాస్ బుక్, జీతం క్రెడిట్స్ కనబడుతున్నట్లు
  • ఇటీవల ఫారం-16
  • ఉద్యోగ కాంట్రాక్టు / అపాయింట్మెంట్ లెటర్ ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం 1 సంవత్సరం కన్నా తక్కువ అయితే
  • ప్రస్తుతం ఉన్న లోన్లు రీ పేమెంట్ చేస్తున్నట్లుగా ఉన్న గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్
  • అప్లికెన్ట్లు / కో-అప్లికెన్ట్లు అందరూ పాస్‍పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫారం మీద అంటించి అడ్డంగా సంతకం చేయవలెను
  • చెక్ ప్రాసెసింగ్ ఫీ కొరకు 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరు మీద

దిగువ సూచించిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు / సహ దరఖాస్తుదారులు అందరూ పూర్తిగా నింపి మరియు సంతకాలు పెట్టిన అప్లికేషన్ ఫారం లోన్ అప్రూవల్ కోసం ఇవ్వవలెను:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గత రెండు సంవత్సరముల బ్యాలెన్స్ షీట్ మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు, అనెక్సర్స్ / షెడ్యూల్స్ తో పాటు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక సిఏ చే ధృవీకరించబడినవి)
  • వ్యాపార సంస్థ యొక్క గత 1 సంవత్సరం కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్స్ మరియు వ్యక్తిగత సేవింగ్స్ అకౌంట్ స్టేట్మెంట్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ ఒక CA చే ధృవీకరించబడినవి)
  • వ్యాపార వివరాలు
  • ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్
  • ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‍హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా
  • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్
  • వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు
  • బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • చెక్ ప్రాసెసింగ్ ఫీ కొరకు 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరు మీద

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

జీతంగలవారి కోసం:
లోన్ అమౌంట్ యొక్క 2% వరకు.

స్వయం ఉపాధి పొందే వారికి:
లోన్ అమౌంట్ లో 2శాతం వరకు.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

డాక్యుమెంట్ రకం ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ  ఉపాధి పొందే కస్టమర్లకు ₹3,000 మరియు అదనంగా వర్తించే పన్నులు ; స్వయం ఉపాధి పొందే కస్టమర్లకు ₹.4,500 మరియు అదనంగా వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

HDFC's home loan calculator helps you calculate your Home Loan Emi with ease. HDFC offers home loans with EMIs starting from ₹662 per lac and interest rates starting from 6.95%* p.a. with additional features such as flexible repayment options and top-up loan. With a low-interest rate and long repayment tenure, HDFC ensures a comfortable home loan EMI for you. With our reasonable EMIs, HDFC Home loan is lighter on your pocket. Calculate the EMI that you will be required to pay for your home loan with our easy to understand home loan EMI calculator.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15
25,00,000
21,33,803
46,33,803

గృహ లోన్ విమోచన షెడ్యూల్

సంవత్సరంఓపెనింగ్ బ్యాలెన్స్EMI*12వార్షికంగా చెల్లించిన వడ్డీవార్షికంగా చెల్లించిన అసలు మొత్తంక్లోజింగ్ బ్యాలెన్స్
125,00,0002,31,6901,71,86859,82224,40,178
224,40,1782,31,6901,67,57664,11523,76,064
323,76,0642,31,6901,62,97568,71523,07,348
423,07,3482,31,6901,58,04473,64622,33,702
522,33,7022,31,6901,52,75978,93121,54,772
621,54,7722,31,6901,47,09684,59420,70,177
720,70,1772,31,6901,41,02590,66519,79,512
819,79,5122,31,6901,34,52097,17118,82,342
918,82,3422,31,6901,27,5471,04,14317,78,199
1017,78,1992,31,6901,20,0741,11,61616,66,582
1116,66,5822,31,6901,12,0651,19,62615,46,957
1215,46,9572,31,6901,03,4811,28,21014,18,747
1314,18,7472,31,69094,2811,37,41012,81,337
1412,81,3372,31,69084,4201,47,27011,34,068
1511,34,0682,31,69073,8531,57,8379,76,230
169,76,2302,31,69062,5271,69,1638,07,067
178,07,0672,31,69050,3881,81,3026,25,765
186,25,7652,31,69037,3781,94,3124,31,454
194,31,4542,31,69023,4352,08,2552,23,199
202,23,1992,31,6908,4912,23,1990

హోమ్ లోన్ అర్హత అనేది మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, నిర్ణీత నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ చరిత్ర, పదవి విరమణ వయస్సు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకొని ప్రశాంతంగా ఉండండి

గృహ లోన్ అర్హతను లెక్కించండి

₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
₹. 0 ₹. 1 కోట్లు
₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

తరచుగా అడిగే ప్రశ్నలు

నాకు అర్హత ఉన్న హోమ్ లోన్ అమౌంట్ ని హెచ్‌డిఎఫ్‌సి ఎలా నిర్ణయిస్తుంది?

మీ ఆదాయం మరియు రీపేమెంట్ సామర్థ్యం ఆధారంగా మీ హోమ్ లోన్ అర్హతను మేము నిర్ణయిస్తాము. ఇతర ముఖ్యమైన అంశాల్లో మీ వయస్సు, అర్హత, ఆధారపడిన వారి సంఖ్య, మీ జీవిత భాగస్వామి ఆదాయం (ఏదైనా ఉంటే), ఆస్తులు మరియు అప్పులు, పొదుపుల చరిత్ర మరియు వృత్తి యొక్క స్థిరత్వం మరియు కొనసాగింపు ఉంటాయి.

EMI అంటే ఏమిటి?

EMI అంటే "ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్" మీరు లోన్ పూర్తిగా చెల్లించే వరకు ప్రతి నెలా ఒక నిర్దిష్ట తేదీన కట్టే అమౌంట్. EMI లో అసలు మరియు వడ్డీ భాగాలు ఉంటాయి, లోన్ ప్రారంభ సంవత్సరాలలో వడ్డీ భాగం ఎక్కువగా ఉండును, మరియు లోన్ కాలపు రెండవ భాగంలో అసలు భాగం ఎక్కువ ఉండేటట్లు లోన్ నిర్మాణం చేయబడును.

నేను హోమ్ లోన్‍కు ఎప్పుడు అప్లై చేయవచ్చు?

మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని లేదా నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఎప్పుడైనా, ఆ ఆస్తిని మీరు ఎంపిక చేయనప్పటికీ లేదా నిర్మాణము ప్రారంభించనప్పటికీ, హోమ్ లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఓన్ కాంట్రిబ్యూషన్' అంటే ఏమిటి?

‘ఓన్ కాంట్రిబ్యూషన్’అంటే హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్ తీసివేస్తే వచ్చే ఆస్తి మొత్తం ఖరీదు.

నేను ఒక హోమ్ లోన్ ఎలా రీపే చెయ్యాలి?

మీ సౌలభ్యం కోసం, హోమ్ లోన్ రీపేమెంట్ కోసం హెచ్ డి ఎఫ్ సి వివిధ పధ్ధతులను అందిస్తుంది. మీరు ECS (ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్) ద్వారా వాయిదాలను చెల్లించడానికి మీ బ్యాంకర్‌కు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయవచ్చు, మీ యజమాని ద్వారా నెలవారీ వాయిదాల నేరుగా మినహాయింపుని ఎంచుకోవచ్చు లేదా మీ జీతం ఖాతా నుండి పోస్ట్-డేటెడ్ చెక్కులను జారీ చేయవచ్చు.

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంభాషించుకుందాం!