ఇతర ప్రదేశాలలో ఉన్న NRI ల కోసం హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్

ఒక ఇల్లు ఆ ఇంటి యజమాని ప్రతిబింబముగా పరిగణించబడుతుంది. హెచ్ డి ఎఫ్ సి వారి హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లతో మీరు భారతదేశములోని మీ ఇంటిని మరింత ఆకర్షణీయంగా చేయవచ్చు మరియు సమకాలీన ఆకృతిగా మరియు మరింత సౌకర్యవంతమైన చోటుగా తీర్చిదిద్దవచ్చు.

  • NRI లు, PIO లు మరియు OCI ల కోసం లోన్ల వలన మీరు భారతదేశములోని మీ ఇంటిని అనేక విధాలుగా మెరుగుపరచవచ్చు, ఉదా టైలింగ్ మరియు ఫ్లోరింగ్, లోపలి మరియు బయటి ప్లాస్టరింగ్ మరియు పెయింటింగ్ మొదలైనవి.
  • సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్
  • హోమ్ లోన్ వడ్డీ రేటుకే లోన్లు
  • ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లు ఇద్దరికి అందుబాటులో ఉంటుంది

*NRI - ప్రవాస భారతీయుడు, PIO - భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మరియు OCI - భారతదేశపు విదేశీ పౌరుడు

వడ్డీ రేట్లు

మాన్‌సూన్ బొనాంజా ఆఫర్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.10%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.90 నుండి 7.40 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)6.95 నుండి 7.45 వరకు
మహిళలకు* (30.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.00 నుండి 7.50 వరకు
ఇతరులకు* (30.01 లక్షలు & అంతకంటే ఎక్కువ) 7.05 నుండి 7.55 వరకు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.10%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.95 నుండి 7.45 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.00 నుండి 7.50 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.20 నుండి 7.70 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.25 నుండి 7.75 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.30 నుండి 7.80 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.35 నుండి 7.85 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి.

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.40 నుండి 7.90 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.45 నుండి 7.95 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.55 నుండి 8.05 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.60 నుండి 8.10 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.65 నుండి 8.15 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.70 నుండి 8.20 వరకు

నిబంధనలు మరియు షరతులు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ వివరాలు

మీరు హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ల కోసం వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా కానీ అప్లై చేసుకోవచ్చు. ఆస్తి యొక్క అందరు యజమానులు సహ -దరఖాస్తుదారులుగా ఉండాలి.

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    18-65 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    NRI

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

ఇప్పటికే ఉన్న కస్టమర్

లోన్ మొత్తం గరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 90% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకు అభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 80% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)
₹75 లక్షల పైన అభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 75% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)

కొత్త కస్టమర్

లోన్ మొత్తం గరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకు అభివృద్ధి అంచనాలో 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 80%
₹75 లక్షల పైనఅభివృద్ధి అంచనాలో 75%

*కస్టమర్ యొక్క రీపేమెంట్ సామర్ధ్యం మీద ఆధార పడి ఉంటుంది, హెచ్ డి ఎఫ్ సి అంచనా ప్రకారం.

మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు.***
***నిర్దిష్ట నిపుణుల కొరకు మాత్రమే

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

లోన్ అప్రూవల్ కోసం అప్లికెంట్లు / కో-అప్లికెంట్ల యొక్క పూర్తి చేయబడిన మరియు సంతకము చేయబడిన అప్లికేషన్ ఫారం కలిపి ఈ క్రింది డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

NRI వినియోగదారుల కోసం తప్పనిసరి
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Pan Card
  • ఉపాధి ఒప్పందము/అపాయింట్మెంట్ లెటర్/ఆఫర్ లెటర్ యొక్క కాపీ

  • గత 3 నెలల శాలరీ స్లిప్స్ / ఈ క్రింది వాటిని సూచించే సర్టిఫికేట్లు: పేరు (పాస్‍పోర్ట్ లో కనిపించే విధంగా): చేరిన తేదీ: పాస్‍పోర్ట్ నంబరు: పదవి: ముందస్తు ఆవశ్యకతలు మరియు జీతము

  • జీతము క్రెడిట్ అయినట్లు చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్స్ యొక్క నకలు కాపీ

  • భారతదేశములో NRE / NRO అకౌంట్ యొక్క గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు యొక్క నకలు కాపీ

  • క్రెడిట్ బ్యూరో నివేదిక (ఒకవేళ మీరు నివసిస్తున్న దేశములో అందుబాటులో ఉంటే)

  • ఆస్తి యొక్క అన్ని అసలు టైటిల్ డీడ్స్
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • ఆర్కిటెక్ట్ / సివిల్ ఇంజనీర్ దగ్గర నుండి చేయదలచుకున్న పని గురించి ఒక అంచనా
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్
  • పాస్‍పోర్ట్ మీద స్టాంప్ చేయబడిన చెల్లుబాటు అయ్యే నివాస వీసా కాపీ
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • గత వృత్తి చరిత్ర
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం భారతీయ రూపాయలలో 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్.' పేరున చెక్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

లోన్ మొత్తంలో 1.25% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

హెచ్ డి ఎఫ్ సి యొక్క హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ మీ హోమ్ లోన్ Emi ను సులభంగా లెక్కించడానికి మీకు సహాయపడుతుంది. హోమ్ లోన్ కోసం హెచ్ డి ఎఫ్ సి యొక్క EMI కాలిక్యులేటర్ మీకు ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేయడం గురించి తెలివైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ EMI కాలిక్యులేటర్ మీ హోమ్ లోన్‌ కోసం మీ క్యాష్ ఫ్లోలను ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగకరం.ప్రతి లక్షకు ₹659 నుండి ప్రారంభమయ్యే EMI లు మరియు సంవత్సరానికి 6.90%* నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు మరియు సౌకర్యవంతమైన రి‌పేమెంట్ ఆప్షన్లు మరియు టాప్-అప్ లోన్ వంటి అదనపు ఫీచర్లతో హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్లను అందిస్తుంది. తక్కువ వడ్డీ రేటు మరియు దీర్ఘకాలిక రిపేమెంట్ అవధితో, హెచ్ డి ఎఫ్ సి మీరు సౌకర్యవంతమైన హోమ్ లోన్ EMI పొందేటట్లు చేస్తుంది. మా సహేతుకమైన EMI లతో, హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ మీకు భారం కాకుండా ఉంటుంది. మా సులభమైన హోమ్ లోన్ EMI కాలిక్యులేటర్ తో మీరు మీ హోమ్ లోన్ కోసం చెల్లించవలసిన EMI ను లెక్కించుకోండి.

హోం లోన్ EMI ని లెక్కించండి

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15
25,00,000
21,15,846
46,15,846

గృహ లోన్ విమోచన షెడ్యూల్

సంవత్సరంఓపెనింగ్ బ్యాలెన్స్EMI*12వార్షికంగా చెల్లించిన వడ్డీవార్షికంగా చెల్లించిన అసలు మొత్తంక్లోజింగ్ బ్యాలెన్స్
125,00,0002,30,7921,70,62160,17224,39,828
224,39,8282,30,7921,66,33564,45723,75,371
323,75,3712,30,7921,61,74469,04823,06,323
423,06,3232,30,7921,56,82673,96622,32,357
522,32,3572,30,7921,51,55879,23421,53,122
621,53,1222,30,7921,45,91584,87820,68,244
720,68,2442,30,7921,39,86990,92319,77,321
819,77,3212,30,7921,33,39397,39918,79,922
918,79,9222,30,7921,26,4561,04,33617,75,586
1017,75,5862,30,7921,19,0251,11,76816,63,818
1116,63,8182,30,7921,11,0641,19,72815,44,090
1215,44,0902,30,7921,02,5361,28,25614,15,834
1314,15,8342,30,79293,4021,37,39112,78,443
1412,78,4432,30,79283,6161,47,17611,31,267
1511,31,2672,30,79273,1331,57,6599,73,608
169,73,6082,30,79261,9041,68,8888,04,719
178,04,7192,30,79249,8751,80,9176,23,802
186,23,8022,30,79236,9891,93,8034,29,999
194,29,9992,30,79223,1862,07,6062,22,393
202,22,3932,30,7928,3992,22,3930

హోమ్ లోన్ అర్హత మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, స్థిర నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ, రిటైర్‌మెంట్ వయస్సు మొదలైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకోవడం ద్వారా మనశ్శాంతిని పొందండి

గృహ లోన్ అర్హతను లెక్కించండి

₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
₹. 0 ₹. 1 కోట్లు
₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹.

మరిన్ని నిధుల కొరకు చూస్తున్నారా/ ఏదైనా సహాయము అవసరమా?

మాతో సంభాషించండి

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

తరచుగా అడిగే ప్రశ్నలు

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ అంటే ఏంటి ?

టైలింగ్, ఫ్లోరింగ్, లోపలి/బయటి ప్లాస్టర్ మరియు పెయింటింగ్ వంటి మార్గాల్లో మీ ఇంటిని (నిర్మాణం / కార్పెట్ ప్రాంతాన్ని మార్చకుండా) పునరుద్ధరించడానికి ఇది ఒక లోన్.

ఒక హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ ను ఎవరు పొందవచ్చు?

వారి అపార్ట్మెంట్/అంతస్తు/వరుస ఇంటిలో పునర్నిర్మాణం చేయాలనుకునే వారు ఎవరైనా. ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ కస్టమర్లు కూడా ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ పొందవచ్చు.

నేను ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ పొందగల గరిష్ట అవధి ఏమిటి?

మీరు 15 సంవత్సరాల గరిష్ట అవధి పాటు లేదా మీ రిటైర్మెంట్ వయస్సు వరకు, ఏది తక్కువ అయితే అప్పటివరకు, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ పొందవచ్చు.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ వడ్డీ రేట్లు హోమ్ లోన్ కు ఉన్నదాని కంటే ఎక్కువా ?

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ల పై వర్తించే వడ్డీ రేట్లు హోమ్ లోన్ల వడ్డీ రేట్లకు భిన్నంగా ఉండవు.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ ఫర్నీచర్ కొనుగోలును ఫండ్ చేయగలదా?

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్లను కదిలించలేని ఫర్నిచర్ మరియు ఫిక్చర్స్ కొనుగోలుకు నిధులు సమకూర్చడానికి మాత్రమే ఉపయోగించవచ్చు

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ కోసం నేను పన్ను ప్రయోజనం పొందుతానా?

అవును. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మీ హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ యొక్క ప్రధాన భాగాలపై పన్ను ప్రయోజనాలకు మీరు అర్హులు. ప్రతి సంవత్సరం ప్రయోజనాలు మారవచ్చు కాబట్టి, దయచేసి మీ లోన్ పై మీరు పొందగలిగే పన్ను ప్రయోజనాల గురించి మా లోన్ కౌన్సిలర్‌ తో చెక్ చేసుకోండి.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ కోసం నేను అందించవలసిన సెక్యూరిటీ ఏంటి

లోన్ మీద సెక్యూరిటీ అంటే సాధారణంగా మేము ఫైనాన్స్ చేసే ఆస్తి మీద సెక్యూరిటీ మరియు / లేదా మాకు అవసరమైన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ కోసం నేను డిస్బర్స్మెంట్ ఎప్పుడు పొందగలను?

ఆస్తి సాంకేతికంగా వెల కట్టబడి, చట్టపరమైన డాక్యుమెంటేషన్ అంతా పూర్తి అయి మీరు మీ స్వంత కంట్రిబ్యూషన్ పూర్తిగా పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు లోన్ డిస్బర్స్మెంట్ పొందవచ్చు.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ ఎన్ని వాయిదాల్లో డిస్బర్స్ చేయబడుతుంది ?

హెచ్‌డిఎఫ్‌సి అంచనా వేసిన విధంగా నిర్మాణం / పునర్నిర్మాణం యొక్క పురోగతి ఆధారంగా మేము మీ లోన్ ని వాయిదాలలో డిస్బర్స్ చేస్తాము.

ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ కి అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

అవసరమైన డాక్యుమెంట్లు మరియు వర్తించే ఫీజులు మరియు ఛార్జీలకు సంబంధించి మీరు ఒక చెక్‌లిస్ట్‌ను https://www.hdfc.com/checklist#documents-charges పై కనుగొనవచ్చు

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కీలక ప్రయోజనాలు & ఫీచర్లు

ఒక ఇల్లు ఆ ఇంటి యజమాని ప్రతిబింబముగా పరిగణించబడుతుంది. హెచ్ డి ఎఫ్ సి వారి హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్లతో మీరు భారతదేశములోని మీ ఇంటిని మరింత ఆకర్షణీయంగా చేయవచ్చు మరియు సమకాలీన ఆకృతిగా మరియు మరింత సౌకర్యవంతమైన చోటుగా తీర్చిదిద్దవచ్చు.

  • NRI లు, PIO లు మరియు OCI ల కోసం లోన్ల వలన మీరు భారతదేశములోని మీ ఇంటిని అనేక విధాలుగా మెరుగుపరచవచ్చు, ఉదా టైలింగ్ మరియు ఫ్లోరింగ్, లోపలి మరియు బయటి ప్లాస్టరింగ్ మరియు పెయింటింగ్ మొదలైనవి.
  • సులువైన మరియు సమస్యలు లేని డాక్యుమెంటేషన్
  • హోమ్ లోన్ వడ్డీ రేటుకే లోన్లు
  • ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లు ఇద్దరికి అందుబాటులో ఉంటుంది

*NRI - ప్రవాస భారతీయుడు, PIO - భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మరియు OCI - భారతదేశపు విదేశీ పౌరుడు

వడ్డీ రేట్లు

స్వయం ఉపాధి పొందే నిపుణుల కొరకు

మాన్‌సూన్ బొనాంజా ఆఫర్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.10%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.90 నుండి 7.40 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)6.95 నుండి 7.45 వరకు
మహిళలకు* (30.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.00 నుండి 7.50 వరకు
ఇతరులకు* (30.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.05 నుండి 7.55 వరకు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.10%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.95 నుండి 7.45 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.00 నుండి 7.50 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.20 నుండి 7.70 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.25 నుండి 7.75 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.30 నుండి 7.80 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.35 నుండి 7.85 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి.

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.10%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.40 నుండి 7.90 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.45 నుండి 7.95 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.55 నుండి 8.05 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.60 నుండి 8.10 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.65 నుండి 8.15 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.70 నుండి 8.20 వరకు

నిబంధనలు మరియు షరతులు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నిపుణులు కాని స్వయం ఉపాధిపొందే వారి కోసం

మాన్‌సూన్ బొనాంజా ఆఫర్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.10%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.05 నుండి 7.55 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.10 నుండి 7.60 వరకు
మహిళలకు* (30.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.10 నుండి 7.60 వరకు
ఇతరులకు* (30.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.15 నుండి 7.65 వరకు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.10%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.10 నుండి 7.60 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.15 నుండి 7.65 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.35 నుండి 7.85 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.40 నుండి 7.90 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.45 నుండి 7.95 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.50 నుండి 8.00 వరకు

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు/ EMI హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు ధర హోమ్ లోన్ పథకము ప్రకారము జారీ చేయబడిన ఋణాలకు వర్తిస్తాయి మరియు డిస్బర్స్మెంట్ సమయంలో మారవచ్చు. పై హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్వాభావికంగా అస్థిరమైనవి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR కదలికలను బట్టి మారవచ్చు. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఏకైక నిర్ణయాధికారం ప్రకారం జారీ చేయబడతాయి. 

ట్రూఫిక్స్డ్ లోన్ – 2 సంవత్సరాల ఫిక్స్డ్ రేట్ వేరియంట్

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.10%

లోన్ స్లాబ్వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.55 నుండి 8.05 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.60 నుండి 8.10 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.70 నుండి 8.20 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.75 నుండి 8.25 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.80 నుండి 8.30 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.85 నుండి 8.35 వరకు

నిబంధనలు మరియు షరతులు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ వివరాలు

మీరు హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ల కోసం వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా కానీ అప్లై చేసుకోవచ్చు. ఆస్తి యొక్క అందరు యజమానులు సహ -దరఖాస్తుదారులుగా ఉండాలి.

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం-ఉపాధి వృత్తి నిపుణులు (SEP)
  • డాక్టర్
  • లాయర్
  • చార్టర్డ్ అకౌంటెంట్
  • ఆర్కిటెక్ట్
  • కన్సల్టెంట్
  • ఇంజనీర్
  • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి పొందే వారు (SENP)
  • వర్తకుడు
  • కమిషన్ ఏజెంట్
  • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

ఇప్పటికే ఉన్న కస్టమర్లు

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 90% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 80% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)
₹75 లక్షల పైనఅభివృద్ధి అంచనాలో 100% (హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా ఆస్తి యొక్క మార్కెట్ విలువపై 75% మించకుండా లోన్/పూర్తి మొత్తం ఉంటుంది)

కొత్త కస్టమర్లు

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 90%
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఅభివృద్ధి అంచనాలో 80%
₹75 లక్షల పైనఅభివృద్ధి అంచనాలో 75%

*కస్టమర్ యొక్క రీపేమెంట్ సామర్ధ్యం మీద ఆధార పడి ఉంటుంది, హెచ్ డి ఎఫ్ సి అంచనా ప్రకారం.

మీరు మీ లోన్ యొక్క రీపేమెంట్లు గరిష్టంగా 15 సంవత్సరముల వరకు పెంచుకోవచ్చు.***

***నిర్దిష్ట నిపుణుల కొరకు మాత్రమే.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

లోన్ అప్రూవల్ కోసం అప్లికెంట్లు / కో-అప్లికెంట్ల యొక్క పూర్తి చేయబడిన మరియు సంతకము చేయబడిన అప్లికేషన్ ఫారం కలిపి ఈ క్రింది డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలి:

ఏదైనా ఒకదానిని ఎంచుకోండి

NRI వినియోగదారుల కోసం తప్పనిసరి
ఇప్పుడు అప్లై చేయండి!

కెవైసి డాక్యుమెంట్ల పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • Pan Card
  • ఆ వ్యక్తి మరియు వ్యాపార సంస్థ యొక్క గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను మూల్యీకరణ

  • వ్యాపార సంస్థ యొక్క గత 3 సంవత్సరాల ఆర్థిక స్టేట్మెంట్లు (ఆడిట్ చేయబడినవి)

  • మంజూరు లేఖ యొక్క నకలు కాపీతో కలిపి వ్యాపార సంస్థ మరియు వ్యక్తిగత ప్రస్తుత ఋణాల వివరాలు

  • ఆ వ్యక్తి మరియు వ్యాపార సంస్థ యొక్క ఎన్ ఆర్ ఈ / ఎన్ ఆర్ ఓ ఖాతాలు కలిపి గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు,

  • క్రెడిట్ బ్యూరో నివేదిక

  • ఒకవేళ వ్యాపారము భాగస్వామ్య సంస్థ / ఎల్ ఐ పీ ప్రకారము నిర్వహించబడితే - భాగస్వామ్య దస్తావేజు / సంస్థాపన దస్తావేజుల నకలు కాపీ

  • ఒకవేళ వ్యాపారము కంపెనీ ప్రకారము నిర్వహించబడుతుంటే, ఈ క్రింది దస్తావేజులను సబ్మిట్ చేయాలి: సంస్థాపన దస్తావేజు: మెమొరాండం అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్; డైరెక్టర్ల జాబితా మరియు వాటాదారుల జాబితా వారు కలిగి ఉన్న వాటాల వివరాలతో సహా

  • ఆస్తి యొక్క అన్ని అసలు టైటిల్ డీడ్స్
  • ఏ అడ్డంకులు లేని ఆస్తి అనడానికి రుజువు
  • ఆర్కిటెక్ట్ / సివిల్ ఇంజనీర్ దగ్గర నుండి చేయదలచుకున్న పని గురించి ఒక అంచనా
  • సొంత కాంట్రిబ్యూషన్ ప్రూఫ్
  • వ్యాపార వివరాలు
  • పాస్‍పోర్ట్ మీద స్టాంప్ చేయబడిన చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఫోటోకాపీ
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం భారతీయ రూపాయలలో 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్.' పేరున చెక్

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ రుసుము

స్వయం-ఉపాధి పొందుతున్న ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 1.25% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, దానికి అదనంగా వర్తించే పన్నులు.

స్వయం-ఉపాధి పొందుతున్న నాన్-ప్రొఫెషనల్స్ కోసం:
లోన్ మొత్తంలో 1.25% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, అదనంగా వర్తించే పన్నులు.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల నుండి బాహ్య అభిప్రాయము కొరకు చెల్లించబడే రుసుము, సందర్భము ఏదైనా, ఇవ్వబడిన సందర్భమునకు వర్తించే విధంగా వాస్తవ రూపములో చెల్లించబడుతుంది. ఇలాంటి రుసుము సంబంధిత న్యాయవాది/సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము యొక్క స్వభావము కొరకు నేరుగా చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటి / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఎస్సెట్ రికన్స్ట్రక్షన్ మరియు సెక్యూరిటి ఇంటరెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థలు మొదలగు వాటి ఛార్జీలు మరియు వర్తించే పన్నులు మొత్తం కస్టమర్ పూర్తిగా భరించాలి (లేదా రీఫండ్ ఏదైతే అది). అన్ని రకాల ఛార్జీల వివరాల కోసం మీరు CERSAI వారి వెబ్ సైట్ ను సందర్శించండి www.cersai.org.in

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹200**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹200 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹200 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
లోన్ కాలపరిమితిలో పెరుగుదల / తగ్గుదల ₹500వరకు మరియు వర్తించే పన్నులు అదనం
A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

వ్యక్తిగత ఋణ గ్రహీతలకు మాత్రమే మంజూరు చేసిన అన్ని లోన్లకు, ఏ వనరుల నుంచి ద్వారా పాక్షికంగా లేదా మొత్తం చేసిన ఏ ముందస్తు చెల్లింపులకు అయినా సరే వాటికి ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25% కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2% ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

a) వ్యక్తిగత బారోవర్ల కొరకు:

డిస్బర్స్ చేసిన లోన్లు అన్నింటికి, తమ సొంత ఆదాయపు వనరుల నుండి కాకుండా ఇతర బ్యాంకు/హెచ్ ఎఫ్ సి/ఎన్ బి ఎఫ్ సి/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకుని ముందస్తు చెల్లింపు చేస్తే ఆ ముందస్తు చెల్లింపు చేసిన మొత్తం మీద (ఆ ఆర్ధిక సంవత్సరం లో కట్టిన అన్ని ముందస్తు చెల్లింపులు కలిపి) 2 శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు పన్నులు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, మరియు ఈ చార్జీలు అన్ని పాక్షిక లేదా మొత్తం రీ పేమెంట్లు మీద వర్తించును.

b) వ్యక్తిగత బారోవర్లు కాకుండగా మిగతా వారికి - కంపెనీలకు / ఏకైక యజమాని వ్యాపారి / ఫర్మ్ లేదా ఒక HUF సహ దరఖాస్తుదారుడు ఐతే:

i. ఒకవేళ లోన్ తీసుకున్న మొదటి ఆరు (6) నెలల లోనే లోన్ ప్రీ పే చేస్తే, 2శాతం ప్రీ పేమెంట్ ఛార్జీలు మరియు టాక్స్లు ఇతర చట్టబద్ధ ఛార్జీలు వర్తించును, ఆ ప్రీ పేమెంట్ చేసిన అమౌంట్ మీద;

ii. ఆరు (6) నెలలు అయిన తరువాత 36 నెలల ముందు, ఋణ గ్రహీత ఏ ప్రీ పేమెంట్ ఛార్జీలు లేకుండా ప్రతి సంవత్సరము తీసుకున్న లోన్ లో 25శాతం ముందస్తు చెల్లింపు చేసే ఆప్షన్ ఉంది. అటువంటి ప్రీ పేమెంట్లు ఋణ గ్రహీత తన యొక్క సొంత ఆదాయపు వనరుల నుండే చేయవలెను.

ఒక ఆర్థిక సంవత్సరంలో 25శాతం లిమిట్ కన్నా ఎక్కువ మొత్తం ముందస్తు చెల్లింపు చేస్తే ఆ 25శాతం కన్నా ఎక్కువ కట్టిన మొత్తం మీద 2శాతం ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

36 నెలల తరువాత లోన్ తమ సొంత ఆదాయపు వనరుల నుండి ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు ఉండవు. కానీ, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా ప్రీ పే చేస్తే ప్రీ పేమెంట్ చార్జీలు వర్తించును.

c) లోన్ ప్రీ పేమెంట్ చేసేటప్పుడు కస్టమర్ తన సొంత ఆదాయపు వనరుల నుండే చెల్లిస్తున్నట్లుగా అలాంటి డాక్యుమెంట్లు హెచ్ డి ఎఫ్ సి కోరిన విధంగా ఇవ్వవలెను.

*ఇక్కడ "సొంత ఆదాయ వనరులు" అంటే మరే ఇతర బ్యాంక్/HFC/NBFC/ లేదా ఫైనాన్సియల్ సంస్థ నుండి లోన్ తీసుకోకుండా వేరే ఏ విధంగానైనా సరే తీసుకోవటం.

పైన సూచించబడిన ప్రీ పేమెంట్ చార్జీలు ఈ లోన్ అగ్రిమెంట్ అమలు చేసిన రోజు నాటివి, అయితే ఈ చార్జీలు ఎప్పటికప్పుడు హెచ్ డి ఎఫ్ సి విధానాలు ప్రకారం మారుతూ ఉంటాయి. ముందస్తు చెల్లింపుల పై వర్తించే తాజా చార్జీల వివరాల కొరకు కస్టమర్స్ www.hdfc.com ను చూడవలసిందిగా అభ్యర్దిస్తున్నాము.

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ ఋణాలలో తక్కువ రేట్ కు మారడము (హౌసింగ్/విస్తరణ/వృద్ధి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‍కు మారడము (హౌసింగ్/పొడిగింపు/వృద్ధి)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ట్రూఫిక్స్డ్ స్థిర రేట్ నుండి అస్థిర రేట్ కు మారడము

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

తరచుగా అడిగే ప్రశ్నలు

టైలింగ్, ఫ్లోరింగ్, లోపలి/బయటి ప్లాస్టర్ మరియు పెయింటింగ్ వంటి మార్గాల్లో మీ ఇంటిని (నిర్మాణం / కార్పెట్ ప్రాంతాన్ని మార్చకుండా) పునరుద్ధరించడానికి ఇది ఒక లోన్.

వారి అపార్ట్మెంట్/అంతస్తు/వరుస ఇంటిలో పునర్నిర్మాణం చేయాలనుకునే వారు ఎవరైనా. ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ కస్టమర్లు కూడా ఒక హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ పొందవచ్చు.

మీరు 15 సంవత్సరాల గరిష్ట అవధి పాటు లేదా మీ రిటైర్మెంట్ వయస్సు వరకు, ఏది తక్కువ అయితే అప్పటివరకు, హోమ్ ఇంప్రూవ్‌మెంట్ లోన్ పొందవచ్చు.

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ల పై వర్తించే వడ్డీ రేట్లు హోమ్ లోన్ల వడ్డీ రేట్లకు భిన్నంగా ఉండవు.

హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్లను కదిలించలేని ఫర్నిచర్ మరియు ఫిక్చర్స్ కొనుగోలుకు నిధులు సమకూర్చడానికి మాత్రమే ఉపయోగించవచ్చు

అవును. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మీ హోమ్ ఇంప్రూవ్మెంట్ లోన్ యొక్క ప్రధాన భాగాలపై పన్ను ప్రయోజనాలకు మీరు అర్హులు. ప్రతి సంవత్సరం ప్రయోజనాలు మారవచ్చు కాబట్టి, దయచేసి మీ లోన్ పై మీరు పొందగలిగే పన్ను ప్రయోజనాల గురించి మా లోన్ కౌన్సిలర్‌ తో చెక్ చేసుకోండి.

లోన్ మీద సెక్యూరిటీ అంటే సాధారణంగా మేము ఫైనాన్స్ చేసే ఆస్తి మీద సెక్యూరిటీ మరియు / లేదా మాకు అవసరమైన ఏదైనా ఇతర కొలేటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటీ.

ఆస్తి సాంకేతికంగా వెల కట్టబడి, చట్టపరమైన డాక్యుమెంటేషన్ అంతా పూర్తి అయి మీరు మీ స్వంత కంట్రిబ్యూషన్ పూర్తిగా పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు లోన్ డిస్బర్స్మెంట్ పొందవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి అంచనా వేసిన విధంగా నిర్మాణం / పునర్నిర్మాణం యొక్క పురోగతి ఆధారంగా మేము మీ లోన్ ని వాయిదాలలో డిస్బర్స్ చేస్తాము.

అవసరమైన డాక్యుమెంట్లు మరియు వర్తించే ఫీజులు మరియు ఛార్జీలకు సంబంధించి మీరు ఒక చెక్‌లిస్ట్‌ను https://www.hdfc.com/checklist#documents-charges పై కనుగొనవచ్చు

నిబంధనలు మరియు షరతులు

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించి ముఖ్యమైన షరతులు మరియు నిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంభాషించుకుందాం!