హెచ్ డి ఎఫ్ సి యొక్క బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ గురించి

మీ లోన్ రీపేమెంట్లను తగ్గించడానికి హెచ్ డి ఎఫ్ సి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ లోన్లను అందిస్తుంది. మీ హోమ్ లోన్ బాకీ ఉన్న బ్యాలెన్స్‌లను హెచ్ డి ఎఫ్ సి కి తరలించండి, తక్కువ నెలవారీ వాయిదాలను చెల్లించండి మరియు జీవితంలో మీకు, మీ కుటుంబానికి నిజంగా అవసరమైన ఇతర విషయాల కోసం పొదుపులను ఆనందించండి.

హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్లు

  • వేరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి పొందిన హోమ్ లోన్ బకాయిని హెచ్ డి ఎఫ్ సి కి బదిలీ చేసుకోండి మరియు ₹50 లక్షల వరకు అదనపు టాప్ అప్ లోన్ పొందండి

  • ఆకర్షణీయమైన హోమ్ లోన్ వడ్డీ రేట్లు మీ హోమ్ లోన్ ను సరసమైనదిగ మరియు మీ జేబుకి సులువుగా ఉండేటట్లు చేస్తాయి

  • మీ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన రీపేమెంట్ ఆప్షన్లు

  • దాచిన ఛార్జీలు లేవు

  • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్

  • భారత సైనిక ఉద్యోగులకు హోమ్ లోన్ల కోసం AGIF తో ప్రత్యేక ఏర్పాటు. మరింత తెలుసుకునేందుకు, ఇక్కడ క్లిక్ చేయండి

వడ్డీ రేట్లు

జీతం పొందేవారి కోసం

ప్రత్యేక హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఏదైనా లోన్ మొత్తం కోసం*7.00 - 7.50

నిబంధనలు మరియు షరతులను చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

స్టాండర్డ్ హోమ్ లోన్ రేట్లు

మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.05 - 7.55
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.10 - 7.60
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.30 - 7.80
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.35 - 7.85
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.40 - 7.90
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.45 - 7.95

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు రేటు హోమ్ లోన్ పథకం కింద లోన్లకు వర్తిస్తుంది మరియు పంపిణీ సమయంలో మార్పుకు లోబడి ఉంటుంది. పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR లో కదలిక ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటాయి.

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ వివరాలు

మీరు హోమ్ లోన్లకు వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరు సహ -దరఖాస్తుదారులుగా ఉండాలి. 

ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

ప్రాథమిక దరఖాస్తుదారుడు
  • వయసు

    21-65 సంవత్సరాలు

  • ప్రొఫెషన్

    జీతం పొందే వ్యక్తి / స్వయం ఉపాధి పొందే వ్యక్తి

  • జాతీయత

    నివాస భారతీయుడు

  • లింగం

    అన్ని లింగముల వారు

మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి
సహ-దరఖాస్తుదారుడు(లు)
  • సహ-దరఖాస్తుదారుని చేర్చడము లోన్ మొత్తాన్ని పెంచటంలో సహాయపడుతుంది.

  • మహిళా సహ-యజమానిని జోడించడం మంచి వడ్డీ రేటును పొందడానికి సహాయపడుతుంది.

  • సహ-దరఖాస్తుదారులు అందరు సహ-యజమానులు కావలసిన అవసరం లేదు. సాధారణంగా సహ-దరఖాస్తుదారులు సమీప కుటుంబ సభ్యులు అయి ఉంటారు.

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

లోన్ మొత్తంగరిష్ఠ మొత్తం*
గరిష్టం₹30 లక్షల వరకుఆస్తి విలువలో 90% వరకు
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఆస్తి ధరపై 80%
₹75 లక్షల పైనఆస్తి ధరపై 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ ప్రకారము ఒక ఋణానికి టెలిస్కోపిక్ రీపేమెంట్ ఎంపిక కొరకు రీపెమెంట్ కొరకు గరిష్ఠ కాలవ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇతర హోమ్ లోన్ ఉత్పత్తుల కొరకు, రీపెమెంట్ కొరకు గరిష్ఠ కాలపరిమితి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్లు

జీతం పొందే వ్యక్తుల కోసం

లోన్ మంజూరు కొరకు దరఖాస్తుదారులు / సహ-దరఖాస్తుదారులు అందరు పూర్తి చేసిన మరియు సంతకము చేసిన దరఖాస్తు పత్రము తో కలిసి ఈ క్రింది దస్తావేజులను సబ్మిట్ చేయవలసి ఉంటుంది:

గుర్తింపు మరియు నివాసము రెండిటి రుజువు (KYC)

డాక్యుమెంట్ల జాబితా

A సిఆర్.నం. Mandatory Documents
  1 PAN Card or Form 60 (If the customer does not have a PAN Card)
B సిఆర్.నం. Description of Officially Valid Documents (OVD) that can be accepted for establishing the legal name & current address of Individuals*[Any one of the following documents can be submitted] గుర్తింపు చిరునామా
  1 చెల్లుబాటు గడువు తీరిపోని, పాస్‌పోర్ట్. Y Y
  2 గడువు తీరిపోని డ్రైవింగ్ లైసెన్స్. Y Y
  3 ఎన్నికల / ఓటర్ల గుర్తింపు కార్డు Y Y
  4 ఎన్ఆర్ఈ జి ఏ వారు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్ చే సంతకం చేయబడిన జాబ్ కార్డ్ Y Y
  5 Letter issued by the National Population Register containing details of name, address. Y Y
  6 Proof of possession of Aadhaar Number ( to be obtained voluntarily) Y Y

A document mentioned above shall be deemed to be an OVD even if there is a change in the name subsequent to issuance provided it is supported by a marriage certificate issued by State Government or Gazette notification, indicating such a change of name.

ఆదాయ రుజువు

  • గత 3 నెలల జీతము పత్రాలు
  • జీతము క్రెడిట్ అయినట్లుగా చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • ఇటీవలి ఫార్మ్-16 మరియు ఐటీ రిటర్న్స్

లోన్ బ్యాలెన్సు ట్రాన్స్ఫర్ కొరకు డాక్యుమెంట్లు

  • ప్రస్తుత ఋణదాత యొక్క లెటర్ హెడ్ పైన వారి వద్ద ఉన్న ఆస్తి డాక్యుమెంట్ల జాబితాను పేర్కొంటూ ఒక లేఖ
  • మీ ప్రస్తుత ఆర్థిక సంస్థ నుండి వారి లెటర్ హెడ్ పై మీ ఇటీవలి బాకీ బ్యాలెన్స్ లేఖ
  • ఆస్తి దస్తావేజుల నకలు కాపీ (సొంత కాంట్రిబ్యూషన్ రుజువుతో సహా)

ఇతర డాక్యుమెంట్లు

  • ఉపాధి ఒప్పందము / ప్రస్తుత ఉపాధి 1 సంవత్సరము కంటే తక్కువ కాలము కలిగి ఉంటే కేటాయింపు లేఖ
  • ప్రస్తుత లోన్ల రీపేమెంట్ చూపించే గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు
  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి
  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’

ఛార్జీలు మరియు రుసుములు

జీతం పొందే వ్యక్తుల కోసం

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు

ప్రాసెసింగ్ రుసుము

రుణ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.
కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹3,000 + వర్తించే పన్నులు ఏది ఎక్కువగా ఉంటే అది.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల, సందర్భము ఏది అయినా, నుండి బాహ్య అభిప్రాయము కోసం ఫీజు ఇవ్వబడిన సందర్భానికి వర్తించే విధంగా వాస్తవ ఆధారితంగా చెల్లించబడుతుంది. ఇలాంటి ఫీజులు నేరుగా సంబంధిత న్యాయవాది / సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము స్వభావాన్ని అనుసరించి చెల్లించబడుతుంది.

ఆస్తి ఇన్సూరెన్స్

వినియోగదారుడు లోన్ కాలపరిమితి సమయములో పాలసీ/పాలసీలను అన్నివేళలా చెలామణిలో ఉంచటానికి ప్రీమియం మొత్తాలను వెంటనే మరియు క్రమబద్దముగా నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తారు.

ఆలస్యంగా చేయబడిన చెల్లింపుల కారణంగా చార్జీలు

ఆలస్యంగా చెల్లించబడిన వడ్డీ లేదా ఈ ఎం ఐ కారణంగా వినియోగదారుడు అదనంగా వార్షికంగా 24% వడ్డీ చెల్లించే బాధ్యత కలిగి ఉంటారు.

ఆకస్మిక ఖర్చులు

ఒక డీఫాల్టింగ్ వినియోగదారుడి నుండి బకాయిలను వసూలు చేసే సందర్భములో ఖర్చు చేయబడిన అన్ని ఖర్చులు, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర డబ్బులు కవర్ చేయుటకు ఆకస్మిక ఖర్చులు & వ్యయాలు విధించబడతాయి. సంబంధిత శాఖ నుండి అభ్యర్ధనపై వినియోగదారులు పాలసీ యొక్క కాపీని అందుకోవచ్చు.

చట్టబద్దమైన / రెగ్యులేటరీ ఛార్జీలు

స్టాంప్ డ్యూటీ / MOD / MOE / సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా (CERSAI) లేదా అటువంటి ఇతర చట్టబద్ధమైన / నియంత్రణ సంస్థల ద్వారా వర్తించే అన్ని ఛార్జీలు మరియు వర్తించే పన్నులు పూర్తిగా కస్టమర్ ద్వారా భరించబడతాయి మరియు చెల్లించబడతాయి (లేదా సందర్భాన్ని బట్టి తిరిగి చెల్లించబడవచ్చు). ఆ ఛార్జీల గురించి తెలుసుకోవడానికి మీరు CERSAI వెబ్‌సైట్‌ www.cersai.org.in ను సందర్శించవచ్చు

ఇతర ఛార్జీలు

టైప్ ఛార్జీలు
చెక్ డిసానర్ ఛార్జీలు  ₹300**
డాక్యుమెంట్ల జాబితా ₹500 వరకు
డాక్యుమెంట్ల ఫోటో కాపీ ₹500 వరకు
PDC స్వాప్ ₹500 వరకు
డిస్బర్స్మెంట్ తరువాత డిస్బర్స్మెంట్ చెక్ రద్దు ఛార్జీ ₹500 వరకు
మంజూరు తేదీ నుండి 6 నెలల తరువాత ఋణము యొక్క పునఃమూల్యీకరణ ₹2,000 వరకు మరియు వర్తించే పన్నులు
హెచ్ డి ఎఫ్ సి మ్యాక్స్‌వాంటేజ్ స్కీమ్ కింద తాత్కాలిక ప్రీపేమెంట్ రివర్సల్ రివర్సల్ సమయంలో రూ. 250/- మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు

ప్రీపేమెంట్ ఛార్జీలు

హౌసింగ్ లోన్లు

A. అడ్జస్టబుల్ రేటు లోన్లు (ARHL) మరియు కాంబినేషన్ రేటు హోం లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

సహ రుణదాతలతో లేదా లేకుండా వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన రుణాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం లోన్ మంజూరు చేయబడినప్పుడు మినహా ఏదైనా వనరుల* ద్వారా చేసిన పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా ముందస్తు చెల్లింపు ఛార్జీలు చెల్లించబడవు**.

B. స్థిర రేటు లోన్లు ("FRHL") మరియు కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ("CRHL") అస్థిర వడ్డీ రేటు వర్తించే కాలంలో

సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా ముందస్తు చెల్లింపు చేయబడే మొత్తాల యొక్క 2% రేటు వద్ద ప్రీపేమెంట్ ఛార్జ్ విధించబడుతుంది, మరియు స్వంత వనరుల ద్వారా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపులు మినహా పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కోసం వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు*.

నాన్ హౌసింగ్ లోన్స్ మరియు బిజినెస్ లోన్స్‌గా వర్గీకరించబడ్డ లోన్స్** 

సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ప్రీపేమెంట్ కారణంగా తిరిగి చెల్లించబడే మొత్తాల యొక్క 2% మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపుల రేటుతో ప్రీపేమెంట్ ఛార్జ్ విధించబడుతుంది.
వ్యాపార ప్రయోజనాలు కాకుండా వ్యక్తులకు మంజూరు చేయబడిన ఆస్తిపై లోన్లు / హోమ్ ఈక్విటీ లోన్ల పై పాక్షిక లేదా పూర్తి ప్రీపేమెంట్ల కారణంగా ఎటువంటి ప్రీపేమెంట్ ఛార్జీలు చెల్లించబడవు**

సహ-బాధ్యతలతో లేదా లేకుండా మంజూరు చేయబడిన అన్ని లోన్ల కోసం, పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపుల కారణంగా తిరిగి చెల్లించబడే మొత్తాల యొక్క 2% మరియు వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపుల రేటుతో ముందస్తు చెల్లింపు ఛార్జీ విధించబడుతుంది.

స్వంత వనరులు: ఈ ప్రయోజనం కోసం "స్వంత వనరులు" *అర్ధం ఏంటంటే బ్యాంక్/HFC/NBFC లేదా ఫైనాన్షియల్ సంస్థ నుండి అప్పు తీసుకోవడం కాకుండా ఏదైనా ఇతర వనరు.

బిజినెస్ లోన్‌లు: **ఈ క్రింది లోన్‌లు బిజినెస్ లోన్‌లుగా వర్గీకరించబడతాయి:

  1. LRD లోన్లు
  2. ఆస్తి పైన లోన్లు / బిజినెస్ ప్రయోజనం కోసం హోమ్ ఈక్విటీ లోన్ అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తిని పొందడం లేదా ఫండ్స్ యొక్క ఏదైనా అదే విధమైన ఉపయోగం.
  3. నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు
  4. నాన్ రెసిడెన్షియల్ ఈక్విటీ లోన్
  5. బిజినెస్ ప్రయోజనం కోసం టాప్ అప్ లోన్లు అంటే వర్కింగ్ క్యాపిటల్, డెట్ కన్సాలిడేషన్, బిజినెస్ లోన్ రీపేమెంట్, బిజినెస్ విస్తరణ, బిజినెస్ ఆస్తి స్వాధీనం లేదా ఫండ్స్ యొక్క ఏదైనా అదే విధమైన ఉపయోగం.

లోన్ ముందస్తు చెల్లింపు సమయంలో నిధుల మూలాన్ని నిర్ధారించడానికి హెచ్‌ డి ఎఫ్‌ సి సరిపోయే మరియు సరైనవని భావించే పత్రాలను రుణగ్రహీత సమర్పించాల్సి ఉంటుంది.

ప్రీపేమెంట్ ఛార్జీలు హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత పాలసీల ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి మరియు తదనుగుణంగా ఎప్పటికప్పుడు మారవచ్చు, అది www.hdfc.com లో తెలియజేయబడుతుంది.

కన్వర్షన్ ఫీజులు

మా కన్వర్షన్ సౌకర్యం ద్వారా హోమ్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లను తగ్గించడానికి మా ప్రస్తుత కస్టమర్ కు ఆప్షన్ అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చడం లేదా పథకాల మధ్య మార్చడం ద్వారా). మీరు నామమాత్రపు ఫీజు చెల్లించి మీ నెలవారీ ఇన్స్టాల్మెంట్ (EMI) లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రయోజనం పొందవచ్చు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. మా కన్వర్షన్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి చర్చించడానికి, మేము మీకు కాల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా, మీ హోమ్ లోన్ అకౌంట్ సమాచారాన్ని 24x7 పొందడానికి మా ప్రస్తుత కస్టమర్ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ కి లాగ్ ఇన్ అవ్వండి. హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ యొక్క ప్రస్తుత వినియోగదారులకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ప్రాడక్ట్/సేవ పేరు విధించబడిన రుసుము/చార్జ్ పేరు ఎప్పుడు చెల్లించబడాలి ఫ్రీక్వెన్సీ రూపాయలలో మొత్తము

వేరియబుల్ రేట్ లోన్లలో తక్కువ రేటుకు మారండి (హౌసింగ్ / ఎక్స్‌టెన్షన్ / రెనొవేషన్)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

ఫిక్స్‌డ్ రేట్ లోన్ నుండి వేరియబుల్ రేట్ లోన్‌కు మారడం (హౌసింగ్ / ఎక్స్‌టెన్షన్ / రెనొవేషన్)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయంలో మిగిలి ఉన్న అసలు మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) వాటిలో 0.50% వరకు లేదా అత్యధికంగా ₹50000 మరియు పన్నులు ఏది తక్కువగా ఉంటే అది.

కాంబినేషన్ రేటు హోమ్ లోన్ ఫిక్సెడ్ రేటు నుండి వేరియబుల్ రేటుకు మారండి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ఒకసారి కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 1.75%.

తక్కువ రేట్ కు మారండి (నాన్-హౌసింగ్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు.

తక్కువ రేట్ కు మారండి (ప్లాట్ లోన్లు)

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై కన్వర్షన్ సమయములో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై 0.5% ప్లస్ పన్నులు.

RPLR-NH బెంచ్‌మార్క్ రేటు (నాన్-హౌసింగ్ లోన్లు) మరియు సంబంధిత స్ప్రెడ్‌కు మారండి

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు అలాగే ఉంటుంది బెంచ్- మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు ఏవీ ఉండవు

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ ఫలితంగా వచ్చే వడ్డీ రేటు తగ్గించబడి ఉంటుంది బెంచ్‌మార్క్ రేటు మార్పుపై మరియు/లేదా స్ప్రెడ్ మార్పు యొక్క మార్పు 0.5% కనీస మరియు 1.50% గరిష్ఠ రుసుముతో బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ కాని మొత్తము (ఒకవేళ ఉంటే) పై స్ప్రెడ్ వ్యత్యాసములో సగము ప్లస్ పన్నులు

తక్కువ రేటుకు మారండి (హెచ్ డి ఎఫ్ సి రీచ్ క్రింద లోన్లు)- వేరియబుల్ రేటు

కన్వర్షన్ ఫీజులు కన్వర్షన్ పై ప్రతి స్ప్రెడ్ మార్పు పై బకాయి ఉన్న ప్రిన్సిపల్ మరియు పంపిణీ చేయబడని మొత్తం (ఏదైనా ఉంటే) యొక్క 1.50% వరకు + కన్వర్షన్ సమయంలో వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు.

హెచ్ డి ఎఫ్ సి మ్యాక్స్‌వాంటేజ్ స్కీమ్‌కు మారండి

ప్రాసెసింగ్ ఫీజుతో మార్పిడి సమయంలో ఒకసారి బకాయి ఉన్న లోన్ మొత్తంలో 0.25% + మార్పిడి సమయంలో వర్తించే పన్నులు/చట్టబద్దమైన విధింపులు

రీపేమెంట్ ఆప్షన్లు

జీతం పొందే వ్యక్తుల కోసం

స్టెప్ అప్ రీ పేమెంట్ సదుపాయం (SURF)

SURF ఆప్షన్ ద్వారా మీ రీపేమెంట్ షెడ్యూల్ ను మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో లింక్ చేసుకొనవచ్చును. మీరు పెద్ద లోన్ అమౌంట్ తీసుకుని ప్రారంభ సంవత్సరాలలో తక్కువ EMI లు చెల్లించవచ్చును. తరువాత, మీ ఆదాయంలో వచ్చే పెరుగుదలతో సమానంగా ఉండేటట్లు రీపేమెంట్ అమౌంట్ ను పెంచుకోవచ్చును.

అనువైన లోన్ ఇన్స్టాల్మెంట్ల ప్లాన్ (FLIP)

FLIP మీ రీ పేమెంట్ సామర్థ్యాన్ని బట్టి మీకు అనుకూలమైన పరిష్కారాన్ని అందిస్తుంది. లోన్ ప్రారంభ సంవత్సరాలలో EMI ఎక్కువ ఉండేటట్లు తరువాత మీ ఆదాయంతో సమానంగా తగ్గేటట్లు లోన్ నిర్మాణం చేసుకొనవచ్చును.

వాయిదా ఆధారిత EMI

ఒకవేళ మీరు ఇంకా కడుతున్న ఇంటిని కొనుగోలు చేసి ఉంటే మీరు లోన్ ఆఖరి డిస్బర్స్మెంట్ అయ్యేంత వరకు లోన్ పై వడ్డీ మాత్రమే కట్టే సదుపాయం ఉన్నది తరువాత EMI లు కట్టవచ్చును. ఒకవేళ మీరు మొదటినుండి EMI లు కట్టదలచుకుంటే మీరు లోన్ ట్రాన్చ్ ఆప్షన్ ను ఎంచుకుని డిస్బర్స్ చేసిన కుములేటివ్ అమౌంట్ల EMI లు కట్టటం ప్రారంభించవచ్చును.

వేగవంతమైన రీపేమెంట్ స్కీమ్

ఈ ఆప్షన్ లో మీరు ప్రతి సంవత్సరము మీ ఆదాయం తో సరిసమానంగా EMI లు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది, తద్వారా మీరు లోన్ ను తొందరగా రీపేమెంట్ చేయవచ్చును.

టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్

ఈ ఆప్షన్ లో మీరు ఎక్కువ రీ పేమెంట్ కాలాన్ని 30 సంవత్సరముల వరకు ఎంచుకొనవచ్చును. అంటే ఎక్కువ లోన్ అమౌంట్ మరియు తక్కువ ఈ ఎం ఐ లు.

క్యాలిక్యులేటర్లు

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15
25,00,000
21,51,792
46,51,792

గృహ లోన్ విమోచన షెడ్యూల్

సంవత్సరంఓపెనింగ్ బ్యాలెన్స్EMI*12వార్షికంగా చెల్లించిన వడ్డీవార్షికంగా చెల్లించిన అసలు మొత్తంక్లోజింగ్ బ్యాలెన్స్
125,00,0002,32,5901,73,11659,47424,40,526
224,40,5262,32,5901,68,81763,77323,76,753
323,76,7532,32,5901,64,20668,38323,08,370
423,08,3702,32,5901,59,26373,32722,35,043
522,35,0432,32,5901,53,96278,62821,56,416
621,56,4162,32,5901,48,27884,31120,72,104
720,72,1042,32,5901,42,18390,40619,81,698
819,81,6982,32,5901,35,64896,94218,84,756
918,84,7562,32,5901,28,6401,03,95017,80,806
1017,80,8062,32,5901,21,1251,11,46416,69,342
1116,69,3422,32,5901,13,0681,19,52215,49,820
1215,49,8202,32,5901,04,4271,28,16214,21,657
1314,21,6572,32,59095,1621,37,42712,84,230
1412,84,2302,32,59085,2281,47,36211,36,868
1511,36,8682,32,59074,5751,58,0159,78,854
169,78,8542,32,59063,1521,69,4388,09,416
178,09,4162,32,59050,9031,81,6866,27,730
186,27,7302,32,59037,7691,94,8204,32,909
194,32,9092,32,59023,6862,08,9042,24,006
202,24,0062,32,5908,5842,24,0060

హోమ్ లోన్ అర్హత మీ నెలవారీ ఆదాయం, ప్రస్తుత వయస్సు, క్రెడిట్ స్కోర్, స్థిర నెలవారీ ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ, రిటైర్‌మెంట్ వయస్సు మొదలైన కారకాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీ లోన్ గురించి అన్ని వివరాలను తెలుసుకోవడం ద్వారా మనశ్శాంతిని పొందండి

గృహ లోన్ అర్హతను లెక్కించండి

₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీ హోమ్ లోన్ అర్హత

₹.

మీ హోమ్ లోన్ EMI ఇంత ఉంటుంది

₹. /నెలవారీ

మీ లోన్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మనశ్శాంతిని పొందండి

₹.
₹. 0 ₹. 1 కోట్లు
₹.
10 వేలు ₹. 1 కోట్లు
1 30
0 15
₹.
₹. 0 ₹. 1 కోట్లు

మీరు ఈ మొత్తము వరకు ఋణము తీసుకొనుటకు అర్హులు

₹.

ఆస్తి ధర

₹.

EMI లో పొదుపును కనుగొనండి

ప్రస్తుత లోన్

₹.
1 లక్ష ₹. 10 కోట్లు
1 30
0 15

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్స్ నుండి లోన్

1 30
0 15

నగదు అవుట్‍ఫ్లో లో మొత్తం పొదుపు

₹.

ప్రస్తుతము ఉన్న EMI

₹.

సంభావ్య EMI

₹.

EMI లో పొదుపు

₹.

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ తరచుగా అడగబడే ప్రశ్నలు

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ అంటే ఏమిటి?

వేరొక బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుండి పొందిన మీ బాకీ ఉన్న హోమ్ లోన్ ను హెచ్ డి ఎఫ్ సి కు బదిలీ చేయడం అనేది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ అని పిలుస్తారు

ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ ని ఎవరు పొందగలరు?

అతనికి/ఆమెకి 12 నెలల రెగ్యులర్ పేమెంట్ ట్రాక్ ఉన్న మరొక బ్యాంక్/HIF తో ఇప్పటికే ఒక హోమ్ లోన్ ఉన్న బారోవర్ ఎవరైనా, హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పొందవచ్చు.

ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ కోసం మీరు పొందగల గరిష్ట అవధి ఏమిటి?

ఒక కస్టమర్ పొందగల గరిష్ట అవధి 30 సంవత్సరాలు లేదా రిటైర్మెంట్ వయస్సు వరకు, హెచ్‌డిఎఫ్‌సి యొక్క టెలిస్కోపిక్ రీపేమెంట్ ఆప్షన్ క్రింద ఏది తక్కువగా ఉంటే అప్పటివరకు.

ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పై వర్తించే వడ్డీ రేట్లు ఒక హోమ్ లోన్ కంటే ఎక్కువా?

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ల పై వర్తించే వడ్డీ రేట్లు హోమ్ లోన్ల వడ్డీ రేట్ల కంటే భిన్నంగా ఉండవు.

నాకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పై పన్ను ప్రయోజనం లభిస్తుందా?

అవును. ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద మీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ యొక్క అసలు మరియు వడ్డీ భాగాలపై పన్ను ప్రయోజనాలకు మీరు అర్హులు. ప్రతి సంవత్సరం ప్రయోజనాలు మారవచ్చు కాబట్టి, దయచేసి మీ లోన్ పై మీరు పొందగలిగే పన్ను ప్రయోజనాల గురించి మా లోన్ కౌన్సిలర్‌ తో చెక్ చేసుకోండి.

హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ కు అదనంగా నేను ఒక టాప్ అప్ లోన్ పొందవచ్చా ?

అవును, హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ తో పాటుగా మీరు ₹ 50 లక్షల వరకు ఒక టాప్ అప్ లోన్ పొందవచ్చు.

ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఏమిటి?

https://www.hdfc.com/checklist#documents-charges పై మీరు డాక్యుమెంట్ల చెక్‌లిస్ట్, ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ కోసం ఫీజు ఛార్జీలను కనుగొనవచ్చు

నిర్మాణంలో ఉన్న ఒక ప్రాపర్టీ యొక్క బారోవర్ హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పొందవచ్చా ?

అవును, నిర్మాణంలో ఉన్న ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసిన కస్టమర్లు హెచ్‌డిఎఫ్‌సి నుండి ఒక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పొందవచ్చు.

నిబంధనలు మరియు షరతులు

సెక్యూరిటీ

లోన్ యొక్క సెక్యూరిటి సాధారణంగా ఫైనాన్స్ చేయబడిన ఆస్తి మరియు/లేదా హెచ్ డి ఎఫ్ సి ద్వారా అవసరమైన మరే ఇతర కొలాటరల్ / ఇంటెరిమ్ సెక్యూరిటి పై సెక్యూరిటి వడ్డీ గా ఉంటుంది.

ఇతర షరతులు

ఇందులో ఉన్న సమాచారము అంతా వినియోగదారుడి అవగాహన మరియు సౌకర్యము కొరకు అందించబడినది మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సూచనాత్మక గైడ్ గా పనిచేయుటకు ఉద్దేశించబడినది. హెచ్ డి ఎఫ్ సి యొక్క ఉత్పత్తులు మరియు సేవల గురించి సమగ్ర సమాచారము కొరకు సమీప హెచ్ డి ఎఫ్ సి బ్రాంచ్ ను సందర్శించండి.

మీ లోన్‍కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు మరియు షరతుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కీలక ప్రయోజనాలు & ఫీచర్లు

తెలివైన ఆప్షన్ల నుండి ఎంచుకునే అవకాశము మీకు ఉన్నప్పుడు మీ లోన్ చెల్లింపులను తగ్గించుకునే అవకాశాన్ని చేజార్చుకోకండి. మీ హోమ్ లోన్ ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్‌లను హెచ్ డి ఎఫ్ సి కి మార్చుకోండి, తక్కువ నెలవారీ ఇన్స్టాల్‌మెంట్లను చెల్లించండి మరియు మిగిలిన సేవింగ్స్‌ను మీకు మరియు మీ కుటుంబానికి నిజంగా అవసరమైన వాటి కోసం ఉపయోగించుకోండి.

  • మీ బాకీ ఉన్న హోమ్ లోన్ ను హెచ్ డి ఎఫ్ సి కు ట్రాన్స్ఫర్ చేసుకోండి మరియు ₹50 లక్షల వరకు అదనపు టాప్ అప్ లోన్ పొందండి

  • వినూత్న హోమ్ లోన్ స్కీములు

  • మీ హోమ్ లోన్ కి మీ ఇంటి వద్దనే సహకారము

  • దాచిన ఛార్జీలు లేవు

  • ఆకర్షణీయమైన హోమ్ లోన్ వడ్డీ రేట్లు మీ హోమ్ లోన్ ను సరసమైనదిగ మరియు మీ జేబుకి సులువుగా ఉండేటట్లు చేస్తాయి

  • మీ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన రీపేమెంట్ ఆప్షన్లు

  • భారతదేశంలో ఎక్కడ నుండి అయినా లోన్లు కల్పించటానికి మరియు సేవలందించటానికి ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ నెట్వర్క్

వడ్డీ రేట్లు

స్వయం ఉపాధి పొందే నిపుణుల కొరకు

ప్రత్యేక హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఏదైనా లోన్ మొత్తం కోసం*7.00 - 7.50

నిబంధనలు మరియు షరతులను చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

స్టాండర్డ్ హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.05 - 7.55
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.10 - 7.60
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.30 - 7.80
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.35 - 7.85
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.40 - 7.90
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.45 - 7.95

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు రేటు హోమ్ లోన్ పథకం కింద లోన్లకు వర్తిస్తుంది మరియు పంపిణీ సమయంలో మార్పుకు లోబడి ఉంటుంది. పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR లో కదలిక ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటాయి.

నిపుణులు కాని స్వయం ఉపాధిపొందే వారి కోసం

ప్రత్యేక హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
ఏదైనా లోన్ మొత్తం కోసం*7.00 - 7.50

నిబంధనలు మరియు షరతులను చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

స్టాండర్డ్ సర్దుబాటు చేయదగిన రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.40%

లోన్ స్లాబ్హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)7.20 - 7.70
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.25 - 7.75
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.45 - 7.95
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.50 - 8.00
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.55 - 8.05
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.60 - 8.10

*పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు / EMI హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ డి ఎఫ్ సి) యొక్క సర్దుబాటు రేటు హోమ్ లోన్ పథకం కింద లోన్లకు వర్తిస్తుంది మరియు పంపిణీ సమయంలో మార్పుకు లోబడి ఉంటుంది. పైన పేర్కొన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క RPLR లో కదలిక ప్రకారం మార్పుకు లోబడి ఉంటాయి. అన్ని లోన్లు హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ యొక్క స్వంత అభీష్టానుసారం ఉంటాయి. 

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ వివరాలు

మీరు హోమ్ లోన్లకు వ్యక్తిగతంగా కాని లేదా సంయుక్తంగా అప్లై చేయవచ్చు. ఆస్తి యొక్క యజమానులు అందరు సహ -దరఖాస్తుదారులుగా ఉండాలి. 

స్వయం ఉపాధి పొందే కస్టమర్ల వర్గీకరణ

స్వయం-ఉపాధి వృత్తి నిపుణులు (SEP)
  • డాక్టర్
  • లాయర్
  • చార్టర్డ్ అకౌంటెంట్
  • ఆర్కిటెక్ట్
  • కన్సల్టెంట్
  • ఇంజనీర్
  • కంపెనీ సెక్రెటరీ, మొదలైనవి.
ప్రొఫెషనల్ కాని స్వయం ఉపాధి పొందే వారు (SENP)
  • వర్తకుడు
  • కమిషన్ ఏజెంట్
  • గుత్తేదారుడు మొదలైనవారు.
మీ ఇంటిని ప్లాన్ చేసుకోండి

గరిష్ఠ ఫండింగ్ ఎంత మరియు లోన్ చెల్లించవలసిన కాలపరిమితి ఎంత?

లోన్ మొత్తంగరిష్ఠ నిధులు*
గరిష్టం₹30 లక్షల వరకుఆస్తి విలువలో 90% వరకు
₹30.01 లక్షల నుండి ₹75 లక్షల వరకుఆస్తి ధరపై 80%
₹75 లక్షల పైనఆస్తి ధరపై 75%

*ఆస్తి యొక్క మార్కెట్ విలువకు లోబడి మరియు హెచ్ డి ఎఫ్ సి ద్వారా అంచనావేయబడిన విధంగా వినియోగదారుడి రీపేమెంట్ సామర్థ్యము.

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్ ప్రకారము ఒక ఋణానికి టెలిస్కోపిక్ రీపేమెంట్ ఎంపిక కొరకు రీపెమెంట్ కొరకు గరిష్ఠ కాలవ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇతర హోమ్ లోన్ ఉత్పత్తుల కొరకు, రీపెమెంట్ కొరకు గరిష్ఠ కాలపరిమితి 20 సంవత్సరాల వరకు ఉంటుంది.

లోన్ యొక్క కాలపరిమితి వినియోగదారుడి యొక్క వివరాలు, లోన్ మెచ్యూరిటి సమయానికి వినియోగదారుడి యొక్క వయసు, లోన్ మెచ్యూరిటి సమయానికి ఆస్తి వయసు, ఎంచుకున్న నిర్దిష్ట రీపేమెంట్ పథకము మరియు హెచ్ డి ఎఫ్ సి యొక్క అమలులో ఉన్న నిబంధనల ఆధారంగా వర్తించే ఇతర నియమాల పై ఆధారపడి ఉంటుంది.

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ డాక్యుమెంట్లు మరియు ఛార్జీలు

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్లు

స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కొరకు

లోన్ మంజూరు కొరకు దరఖాస్తుదారులు / సహ-దరఖాస్తుదారులు అందరు పూర్తి చేసిన మరియు సంతకము చేసిన దరఖాస్తు పత్రము తో కలిసి ఈ క్రింది దస్తావేజులను సబ్మిట్ చేయవలసి ఉంటుంది:

గుర్తింపు మరియు నివాసము రెండిటి రుజువు (KYC)

డాక్యుమెంట్ల జాబితా

A సిఆర్.నం. Mandatory Documents
  1 PAN Card or Form 60 (If the customer does not have a PAN Card)
B సిఆర్.నం. Description of Officially Valid Documents (OVD) that can be accepted for establishing the legal name & current address of Individuals*[Any one of the following documents can be submitted] గుర్తింపు చిరునామా
  1 చెల్లుబాటు గడువు తీరిపోని, పాస్‌పోర్ట్. Y Y
  2 గడువు తీరిపోని డ్రైవింగ్ లైసెన్స్. Y Y
  3 ఎన్నికల / ఓటర్ల గుర్తింపు కార్డు Y Y
  4 ఎన్ఆర్ఈ జి ఏ వారు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసర్ చే సంతకం చేయబడిన జాబ్ కార్డ్ Y Y
  5 Letter issued by the National Population Register containing details of name, address. Y Y
  6 Proof of possession of Aadhaar Number ( to be obtained voluntarily) Y Y

A document mentioned above shall be deemed to be an OVD even if there is a change in the name subsequent to issuance provided it is supported by a marriage certificate issued by State Government or Gazette notification, indicating such a change of name.

ఆదాయ రుజువు

  • గత 3 అసెస్మెంట్ ఇయర్స్ యొక్క ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చేత ధృవీకరించబడినది)
  • గత 3 సంవత్సరాల బాలన్స్ షీట్లు మరియు ప్రాఫిట్ & లాస్ అక్కౌంట్ స్టేట్మెంట్లు, అనెక్ష్ర్స్ / స్కెడ్యూల్స్ తో పాటు (వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క మరియు ఒక CA చే ధృవీకరించబడినవి)
  • వ్యాపార సంస్థ యొక్క గత 6 నెలల కరెంట్ ఖాతా స్టేట్మెంట్లు మరియు వ్యక్తి యొక్క సేవింగ్స్ ఖాతా స్టేట్మెంట్లు

లోన్ బ్యాలెన్సు ట్రాన్స్ఫర్ కొరకు డాక్యుమెంట్లు

  • ప్రస్తుత ఋణదాత యొక్క లెటర్ హెడ్ పైన వారి వద్ద ఉన్న ఆస్తి డాక్యుమెంట్ల జాబితాను పేర్కొంటూ ఒక లేఖ
  • మీ ప్రస్తుత ఆర్థిక సంస్థ నుండి వారి లెటర్ హెడ్ పై మీ ఇటీవలి బాకీ బ్యాలెన్స్ లేఖ
  • ఆస్తి దస్తావేజుల నకలు కాపీ (సొంత కాంట్రిబ్యూషన్ రుజువుతో సహా)

ఇతర డాక్యుమెంట్లు

  • వ్యాపార వివరాలు

  • ఇటీవలి ఫార్మ్ 26 ఏఎస్

  • ఒకవేళ వ్యాపార సంస్థ ఒక కంపెనీ అయిన సందర్భములో ఒక సీఏ / సీఎస్ ద్వారా ధృవీకరించబడిన డైరెక్టర్లు మరియు షేర్‍హోల్డర్ల జాబితా, వారి వ్యక్తిగత వాటాలతో సహా

  • కంపెనీ యొక్క మెమొరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్

  • వ్యాపార సంస్థ ఒక భాగస్వామ్య సంస్థ అయితే భాగస్వామ్య దస్తావేజు

  • బకాయి మొత్తము, వాయిదాలు, సెక్యూరిటి, ఉద్దేశము, మిగిలిన ఋణ కాలపరిమితి మొదలైన వివరాలతో సహా వ్యక్తిగత మరియు వ్యాపార సంస్థ యొక్క కొనసాగుతున్న ఋణముల వివరాలు.

  • దరఖాస్తుదారుల/ సహ-దరఖాస్తుదారుల పాస్‍పోర్ట్ సైజ్ ఫోటోను అప్లికేషన్ ఫారం పై అతికించాలి మరియు దానిపై అడ్డంగా సంతకము చేయాలి

  • ప్రాసెసింగ్ ఫీజు కోసం 'హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్' పేరున చెక్కు.’

ఛార్జీలు మరియు రుసుములు

స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కొరకు

మీరు తీసుకునే లోన్ బట్టి ఈ దిగువ సూచించిన ఫీజు / ఇతర ఛార్జీలు చెల్లించవలిసి ఉంటుంది(*):

ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇతర ఛార్జీలు

ప్రాసెసింగ్ రుసుము

స్వయం-ఉపాధి పొందే ప్రొఫెషనల్స్ కోసం:
రుణ మొత్తంలో 0.50% వరకు లేదా ₹3,000 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.
కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹3,000 + వర్తించే పన్నులు ఏది ఎక్కువగా ఉంటే అది.

స్వయం-ఉపాధిగల నాన్-ప్రొఫెషనల్స్ కోసం:
రుణ మొత్తంలో 1.50% వరకు లేదా ₹4,500 ఏది ఎక్కువగా ఉంటే అది, వర్తించే పన్నులు అదనం.
కనీస రిటెన్షన్ మొత్తం: వర్తించే ఫీజులో 50% లేదా ₹4,500 + వర్తించే పన్నులు ఏది ఎక్కువగా ఉంటే అది.

బాహ్య అభిప్రాయము కోసం ఫీజు

న్యాయవాదులు/సాంకేతిక పరీక్షకుల నుండి బాహ్య అభిప్రాయము కొరకు చెల్లించబడే రుసుము, సందర్భము ఏదైనా, ఇవ్వబడిన సందర్భమునకు వర్తించే విధంగా వాస్తవ రూపములో చెల్లించబడుతుంది. ఇలాంటి రుసుము సంబంధిత న్యాయవాది/సాంకేతిక పరీక్షకుడికి వారు అందించిన సహకారము యొక్క స్వభావము కొరకు నేరుగా చెల్లించబడుతుంది.