మీ వడ్డీ రేట్ ను తగ్గించుకునేందుకు కన్వర్షన్ ఎంపికలు

మా ప్రస్తుత కస్టమర్ కు మా కన్వర్షన్ సదుపాయము ద్వారా లోన్ పై వర్తించే వడ్డీ రేటును తగ్గించుకునే అవకాశాన్ని అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చుకోవడము ద్వారా లేదా పథకాల మధ్య మారడము ద్వారా). మీరు సాధారణ రుసుము చెల్లించడము ద్వారా ఈ సదుపాయము యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు మరియు మీ నెలవారి వాయిదా (EMI) ను లేదా ఋణ కాలపరిమితి తగ్గించుకోవడములలో దేనినైనా ఎంచుకోవచ్చు, నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి.

మా కన్వర్షన్ సౌకర్యం పొందడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను చర్చించడానికి మీరు [ఇమెయిల్ రక్షించబడినది] పై మాకు ఒక ఇమెయిల్ పంపవలసిందిగా అభ్యర్థిస్తున్నాము

హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

సర్దుబాటు వడ్డీ రేటు ఎంపికలో తక్కువ వడ్డీ రేటుకు మారండి:

ఋణ ఒప్పందము లో సూచించబడిన విధముగా మీరు మీ ప్రస్తుత సవరించదగిన రేట్ ను హెచ్ డి ఎఫ్ సి యొక్క కరెంట్ సవరించదగిన రేట్ కు స్ప్రెడ్ లో మార్పును ప్రభావితము చేయడము ద్వారా మార్చుకునే ఒక ఎంపికను హెచ్ డి ఎఫ్ సి మీకు అందిస్తోంది.

పాక్షికంగా డిస్బర్స్ చేయబడిన ఋణము విషయములో, కన్వర్షన్ అందుకునేందుకు చెల్లించవలసిన రుసుము బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ చేయబడని ఋణ మొత్తము పై 0.25% మరియు వర్తించే పన్నులు అయి ఉండాలి లేదా 5000 మరియు వర్తించే పన్నులు, ఏది తక్కువ అయితే అది. (దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

పూర్తిగా డిస్బర్స్ అయిన లోన్ విషయంలో, కన్వర్షన్ అందుకునేందుకు చెల్లించవలసిన ఫీజు 0.25% మరియు బకాయి ఉన్న ప్రిన్సిపల్ యొక్క వర్తించే పన్నులు లేదా 5000 మరియు వర్తించే పన్నులు, ఏది తక్కువ అయితే అది.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

హౌసింగ్ లోన్ కోసం లోన్ అప్లికేషన్‌లో కో-అప్లికెంట్/లుగా ఒక సంస్థ/ ఏక యాజమాన్య సంస్థ/ భాగస్వామి సంస్థ లేదా ఒక HUFగా జోడించబడితే, కన్వర్షన్ పొందడానికి ఫీజు రూపంలో 0.25% మరియు అదనంగా ప్రిన్సిపల్ అవుట్‌స్టాండింగ్‌తో పాటు పంపిణీ చేయబడని లోన్ మొత్తం లేదా ₹15,000 మరియు అదనంగా వర్తించే పన్నులు, ఏది తక్కువైతే అది చెల్లించవలసి ఉంటుంది

స్థిర వడ్డీ రేటు ఆప్షన్ నుండి సర్దుబాటు వడ్డీ రేట్ ఆప్షన్ కు మారండి:

ఋణము యొక్క మిగిలిన కాలపరిమితికి స్థిర వడ్డీ రేటు ఆప్షన్ నుండి సర్దుబాటు వడ్డీ రేటు ఆప్షన్ కు మారే అవకాశాన్ని మీకు హెచ్ డి ఎఫ్ సి అందిస్తోంది.

పాక్షికంగా డిస్బర్స్ చేయబడిన ఋణము విషయములో, కన్వర్షన్ అందుకునేందుకు చెల్లించవలసిన రుసుము బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ చేయబడని ఋణ మొత్తము పై 1.75% మరియు వర్తించే పన్నులు అయి ఉండాలి.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

పూర్తిగా డిస్బర్స్ అయిన లోన్ విషయంలో, కన్వర్షన్ పొందడానికి చెల్లించవలసిన ఫీజు అనేది బకాయి ఉన్న ప్రిన్సిపల్‌లో 1.75% మరియు వర్తించే పన్నులు అదనం.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

ప్రస్తుతము స్థిరమైన మొదటి లోన్ ప్రోడక్ట్లను అందుకున్న కస్టమర్లకు ఈ ఆప్షన్ అందుబాటులో లేదని దయచేసి గమనించండి.

డ్యుయల్ రేట్ లోన్ ఎంపికలో తక్కువ వడ్డీ రేట్ కు మారండి:

మీ ప్రస్తుత రేట్ ను హెచ్ డి ఎఫ్ సి యొక్క కరెంట్ రేట్ కు మారేందుకు హెచ్ డి ఎఫ్ సి మీకు ఒక అవకాశాన్ని అందిస్తోంది.

పాక్షికంగా డిస్బర్స్ చేయబడిన సందర్భంలో, అటువంటి మార్పును పొందడానికి చెల్లించవలసిన రుసుము బకాయి ఉన్న ప్రిన్సిపల్ మొత్తం మరియు డిస్బర్స్ చేయబడని మొత్తము పై 0.25% మరియు వర్తించే పన్నులు అయి ఉండాలి లేదా 5000 మరియు వర్తించే పన్నులు, ఏది తక్కువ అయితే అది.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

పూర్తిగా డిస్బర్స్ అయిన లోన్ విషయంలో, అటువంటి మార్పును పొందడానికి చెల్లించవలసిన రుసుము బకాయి ఉన్న ప్రిన్సిపల్ యొక్క 0.25% మరియు వర్తించే పన్నులు లేదా 5000 మరియు వర్తించే పన్నులు, ఏది తక్కువ అయితే అది.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

హౌసింగ్ లోన్ కోసం లోన్ అప్లికేషన్‌లో కో-అప్లికెంట్/లుగా ఒక సంస్థ/ ఏక యాజమాన్య సంస్థ/ భాగస్వామి సంస్థ లేదా ఒక HUFగా జోడించబడితే, కన్వర్షన్ పొందడానికి ఫీజు రూపంలో 0.25% మరియు అదనంగా ప్రిన్సిపల్ అవుట్‌స్టాండింగ్‌తో పాటు పంపిణీ చేయబడని లోన్ మొత్తం లేదా ₹15,000 మరియు అదనంగా వర్తించే పన్నులు, ఏది తక్కువైతే అది చెల్లించవలసి ఉంటుంది

ట్రూఫిక్స్డ్ లోన్ ప్రాడక్ట్ నుండి (పారంభ వడ్డీ రేటు సమయములో) సర్దుబాటు వడ్డీ రేటు ఎంపికకు మారండి:

ఈ ఉత్పత్తి క్రింద, నిర్ణీత అవధి సమయంలో, మీరు బకాయి ఉన్న ప్రధాన మొత్తము యొక్క 1.75% అప్‍ఫ్రంట్ కన్వర్షన్ రుసుము మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం మరియు వర్తించే పన్నుల చెల్లించి పై సర్దుబాటు రేటు ఉత్పత్తికి మార్చే అవకాశం ఉంది.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

మా ప్రస్తుత కస్టమర్ కు మా కన్వర్షన్ సదుపాయము ద్వారా లోన్ పై వర్తించే వడ్డీ రేటును తగ్గించుకునే అవకాశాన్ని అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చుకోవడము ద్వారా లేదా పథకాల మధ్య మారడము ద్వారా). మీరు సాధారణ రుసుము చెల్లించడము ద్వారా ఈ సదుపాయము యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు మరియు మీ నెలవారి వాయిదా (EMI) ను లేదా ఋణ కాలపరిమితి తగ్గించుకోవడములలో దేనినైనా ఎంచుకోవచ్చు, నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి.

మా కన్వర్షన్ సౌకర్యం పొందడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను చర్చించడానికి మీరు [ఇమెయిల్ రక్షించబడినది] పై మాకు ఒక ఇమెయిల్ పంపవలసిందిగా అభ్యర్థిస్తున్నాము

హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

సర్దుబాటు వడ్డీ రేటు ఎంపికలో తక్కువ వడ్డీ రేటుకు మారండి:

ఋణ ఒప్పందము లో సూచించబడిన విధముగా మీరు మీ ప్రస్తుత సవరించదగిన రేట్ ను హెచ్ డి ఎఫ్ సి యొక్క కరెంట్ సవరించదగిన రేట్ కు స్ప్రెడ్ లో మార్పును ప్రభావితము చేయడము ద్వారా మార్చుకునే ఒక ఎంపికను హెచ్ డి ఎఫ్ సి మీకు అందిస్తోంది.

పాక్షికంగా డిస్బర్స్ చేయబడిన ఋణము విషయములో, కన్వర్షన్ అందుకునేందుకు చెల్లించవలసిన రుసుము బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ చేయబడని ఋణ మొత్తము పై 0.25% మరియు వర్తించే పన్నులు అయి ఉండాలి.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

పూర్తిగా డిస్బర్స్ అయిన లోన్ విషయంలో, కన్వర్షన్ పొందడానికి చెల్లించవలసిన ఫీజు అనేది బకాయి ఉన్న ప్రిన్సిపల్‌లో 0.25% మరియు వర్తించే పన్నులు అదనం.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

స్థిర వడ్డీ రేటు ఆప్షన్ నుండి సర్దుబాటు వడ్డీ రేట్ ఆప్షన్ కు మారండి:

ఋణము యొక్క మిగిలిన కాలపరిమితికి స్థిర వడ్డీ రేటు ఆప్షన్ నుండి సర్దుబాటు వడ్డీ రేటు ఆప్షన్ కు మారే అవకాశాన్ని మీకు హెచ్ డి ఎఫ్ సి అందిస్తోంది.

పాక్షికంగా డిస్బర్స్ చేయబడిన ఋణము విషయములో, కన్వర్షన్ అందుకునేందుకు చెల్లించవలసిన రుసుము బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ చేయబడని ఋణ మొత్తము పై 1.75% మరియు వర్తించే పన్నులు అయి ఉండాలి.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

పూర్తిగా డిస్బర్స్ అయిన లోన్ విషయంలో, కన్వర్షన్ పొందడానికి చెల్లించవలసిన ఫీజు అనేది బకాయి ఉన్న ప్రిన్సిపల్‌లో 1.75% మరియు వర్తించే పన్నులు అదనం.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

దయచేసి ఈ ఆప్షన్ స్థిర మొదటి హోమ్ లోన్ ప్రోడక్ట్లు అందుకున్న కస్టమర్లకు అందుబాటులో లేదని గమనించండి.

డ్యుయల్ రేట్ లోన్ ఎంపికలో తక్కువ వడ్డీ రేట్ కు మారండి:

మీ ప్రస్తుత రేట్ ను హెచ్ డి ఎఫ్ సి యొక్క కరెంట్ రేట్ కు మారేందుకు హెచ్ డి ఎఫ్ సి మీకు ఒక అవకాశాన్ని అందిస్తోంది.

పాక్షికంగా డిస్బర్స్ చేయబడిన ఋణము విషయములో, అటువంటి మార్పును అందుకునేందుకు చెల్లించవలసిన రుసుము బకాయి ఉన్న ప్రధాన మొత్తము మరియు డిస్బర్స్ చేయబడని ఋణ మొత్తము పై 0.25% మరియు వర్తించే పన్నులు అయి ఉండాలి.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

పూర్తిగా డిస్బర్స్ అయిన లోన్ విషయంలో, అటువంటి మార్పును పొందడానికి చెల్లించవలసిన ఫీజు అనేది బకాయి ఉన్న ప్రిన్సిపల్ యొక్క 0.25% మరియు వర్తించే పన్నులు.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

ప్లాట్ లోన్ కోసం లోన్ అప్లికేషన్‌లో కో-అప్లికెంట్/లుగా ఒక సంస్థ/ ఏక యాజమాన్య సంస్థ/ భాగస్వామి సంస్థ లేదా ఒక HUFగా జోడించబడితే, కన్వర్షన్ పొందడానికి ఫీజు రూపంలో 0.25% మరియు అదనంగా ప్రిన్సిపల్ అవుట్‌స్టాండింగ్‌తో పాటు పంపిణీ చేయబడని లోన్ మొత్తం లేదా ₹15,000 మరియు అదనంగా వర్తించే పన్నులు, ఏది తక్కువైతే అది చెల్లించవలసి ఉంటుంది

ట్రూఫిక్స్డ్ లోన్ ప్రాడక్ట్ నుండి (పారంభ వడ్డీ రేటు సమయములో) సర్దుబాటు వడ్డీ రేటు ఎంపికకు మారండి:

ఈ ఉత్పత్తి క్రింద, నిర్ణీత అవధి సమయంలో, మీరు బకాయి ఉన్న ప్రధాన మొత్తము యొక్క 1.75% అప్‍ఫ్రంట్ కన్వర్షన్ రుసుము మరియు డిస్బర్స్ చేయబడని మొత్తం మరియు వర్తించే పన్నుల చెల్లించి పై సర్దుబాటు రేటు ఉత్పత్తికి మార్చే అవకాశం ఉంది.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

మా ప్రస్తుత కస్టమర్ కు మా కన్వర్షన్ సదుపాయము ద్వారా లోన్ పై వర్తించే వడ్డీ రేటును తగ్గించుకునే అవకాశాన్ని అందిస్తున్నాము (స్ప్రెడ్ మార్చుకోవడము ద్వారా లేదా పథకాల మధ్య మారడము ద్వారా). మీరు సాధారణ రుసుము చెల్లించడము ద్వారా ఈ సదుపాయము యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు మరియు మీ నెలవారి వాయిదా (EMI) ను లేదా ఋణ కాలపరిమితి తగ్గించుకోవడములలో దేనినైనా ఎంచుకోవచ్చు, నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి.

మా కన్వర్షన్ సౌకర్యం పొందడానికి మరియు అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను చర్చించడానికి మీరు [ఇమెయిల్ రక్షించబడినది] పై మాకు ఒక ఇమెయిల్ పంపవలసిందిగా అభ్యర్థిస్తున్నాము

హెచ్ డి ఎఫ్ సి యొక్క ప్రస్తుత కస్టమర్లకు ఈ క్రింది కన్వర్షన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

సర్దుబాటు వడ్డీ రేటు ఎంపికలో తక్కువ వడ్డీ రేటుకు మారండి:

ఋణ ఒప్పందము లో సూచించబడిన విధముగా మీరు మీ ప్రస్తుత సవరించదగిన రేట్ ను హెచ్ డి ఎఫ్ సి యొక్క కరెంట్ సవరించదగిన రేట్ కు స్ప్రెడ్ లో మార్పును ప్రభావితము చేయడము ద్వారా మార్చుకునే ఒక ఎంపికను హెచ్ డి ఎఫ్ సి మీకు అందిస్తోంది.

ఫీజు రూపంలో 0.25% మరియు అదనంగా ప్రిన్సిపల్ అవుట్‌స్టాండింగ్‌తో పాటు పంపిణీ చేయబడని లోన్ మొత్తం లేదా ₹15,000 మరియు అదనంగా వర్తించే పన్నులు, ఏది తక్కువైతే అది చెల్లించవలసి ఉంటుంది.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)

పాక్షికంగా డిస్బర్స్ చేయబడిన లోన్ విషయంలో, చెల్లించవలసిన ఫీజు బకాయి ఉన్న ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ పై మరియు డిస్బర్స్ చేయబడని లోన్ మొత్తం పై ఉంటుంది.(దయచేసి https://portal.hdfc.com/login ని సందర్శించండి మరియు దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం లాగిన్ అనంతరం అభ్యర్థనలు > కన్వర్షన్ ఎంక్వయిరీ ట్యాబ్ పై క్లిక్ చేయండి.)