హెచ్ డి ఎఫ్ సి క్యాంపెయిన్ పేజ్

సూపర్‌ఫాస్ట్

హెచ్ ‌డి ఎఫ్ ‌సి హోమ్ లోన్లు

@6.70%*

సంవత్సరానికి.
మొదలవుతుంది

కాల్ చేయాల్సిందిగా అభ్యర్థించండి

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

మీ హోమ్ లోన్ ను హెచ్ డి ఎఫ్ సి కు మార్చండి మరియు మీ EMI పై పెద్ద ప్రయోజనాలను ఆనందించండి

హెచ్ డి ఎఫ్ సి ఆర్య ప్రత్యేకంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం, రక్షణ మరియు PSU ఉద్యోగుల కోసం

Flat Processing Fees ₹ 2500 # + పన్నులు on Home Loans

# టి & సి వర్తిస్తాయి

వరకు ఆదా చేయండి ₹2.67 ^ లక్ష మీ మొదటి ఇంటి పై PMAY - CLSS పథకం ద్వారా

వ్యవసాయదారులు, హార్టికల్చరిస్ట్‌లు మరియు డైరీ ఫార్మర్ల కోసం

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్లు

ఐటిఆర్ అవసరం లేదు మరియు వ్యవసాయ భూమి తనఖా అవసరం లేదు

హోమ్ లోన్ ముఖ్యమైన ఫీచర్స్

కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్

శీఘ్రమైన మరియు సులభమైన ప్రాసెసింగ్

సులభమైన డాక్యుమెంటేషన్

సులభమైన బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్

ఎలాంటి ప్రీ-పేమెంట్ ఛార్జీలు లేవు

కస్టమైజ్ చేయబడిన కొటేషన్

తక్కువ ప్రాసెసింగ్ ఛార్జీలు

దాచిన ఛార్జీలు లేవు

హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ EMI క్యాలిక్యులేటర్ మొత్తం నెలవారీ ఇన్స్టాల్మెంట్ చెల్లింపులకు సుమారుగా ఒక మొత్తాన్ని ఇస్తుంది. ఇప్పుడు, మా ఫీచర్ రిచ్ EMI క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీ హౌసింగ్ లోన్‌‌కు చెల్లించవలసిన EMI లను అంచనా వేయండి!

ఈ క్యాలిక్యులేటర్లు సాధారణ స్వీయ-సహాయక ప్రణాళికా సాధనాలుగా మాత్రమే అందించబడినవి. వీటి ఫలితాలు, మీరు అందించే అంచనాలతో సహా అనేక కారణాలపై ఆధారపడి ఉంటాయి. వాటి ఖచ్ఛితత్వము లేదా మీ పరిస్థితులకు అనువర్తనము గురించి కాని మేము హామీ ఇవ్వలేము.
NRI నికర ఆదాయాన్ని నమోదు చేయాలి.

హోమ్ లోన్ అర్హత క్యాలిక్యులేటర్

ఈ సాధారణ హోమ్ లోన్ అర్హత కాలిక్యులేటర్‌తో మీ హోమ్ లోన్ అర్హతను లెక్కించండి. ఇది మీకు హోమ్ లోన్ అవధి మరియు హోమ్ లోన్ వడ్డీ ఆధారంగా మీరు అర్హత పొందిన హోమ్ లోన్ మొత్తాన్ని లెక్కించడానికి సహాయం చేస్తుంది.

ఈ క్యాలిక్యులేటర్లు సాధారణ స్వీయ-సహాయక ప్రణాళికా సాధనాలుగా మాత్రమే అందించబడినవి. వీటి ఫలితాలు, మీరు అందించే అంచనాలతో సహా అనేక కారణాలపై ఆధారపడి ఉంటాయి. వాటి ఖచ్ఛితత్వము లేదా మీ పరిస్థితులకు అనువర్తనము గురించి కాని మేము హామీ ఇవ్వలేము.
NRI నికర ఆదాయాన్ని నమోదు చేయాలి.

హోం లోన్ వడ్డీ రేటు

జీతం పొందేవారి కోసం

ప్రత్యేక హోమ్ లోన్ రేట్లు

బ్లాక్‌బస్టర్ పండుగ ఆఫర్

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

లోన్ స్లాబ్ / క్రెడిట్ స్కోర్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ల కోసం6.70

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.05%

లోన్ స్లాబ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.75 నుండి 7.25 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)6.80 నుండి 7.30 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.00 నుండి 7.50 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.05 నుండి 7.55 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.10 నుండి 7.60 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.15 నుండి 7.65 వరకు

నిబంధనలు మరియు షరతులను చదవడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

స్టాండర్డ్ హోమ్ లోన్ రేట్లు

అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్లు

రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్: 16.05%

లోన్ స్లాబ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు (% సంవత్సరానికి)
మహిళల కొరకు* (30 లక్షల వరకు)6.95 నుండి 7.45 వరకు
ఇతరులకు* (₹.30 లక్షల వరకు)7.00 నుండి 7.50 వరకు
మహిళలకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.20 నుండి 7.70 వరకు
ఇతరులకు* (30.01 లక్షల నుండి 75 లక్షల వరకు)7.25 నుండి 7.75 వరకు
మహిళలకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.30 నుండి 7.80 వరకు
ఇతరులకు* (75.01 లక్షలు & అంతకంటే ఎక్కువ)7.35 నుండి 7.85 వరకు

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు కలిగి ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి.

మీరు ఒక హోమ్ లోన్‌‌కు అప్లై చేసినప్పుడు, రుణదాత పరిగణించే అంశాలు –

మీ లోన్ అర్హతను నిర్ణయించడానికి మీ ఆదాయం మరియు లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం

పరిగణించే ఇతర అంశాలు మీ వయస్సు, రిటైర్‌‌మెంట్ వయస్సు, ఆర్థిక స్థితి, క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ స్కోరు

ఈ క్రింద ఇవ్వబడిన సలహాల ద్వారా మీ లోన్ తీసుకునే సామర్ధ్యాన్ని పెంచుకోండి –

 • సంపాదించే ఒక కుటుంబ సభ్యుడిని సహ-దరఖాస్తుదారుడుగా చేర్చుకోవడము.
 • నిర్మాణాత్మక రీపేమెంట్ ప్లాన్‌‌ను పొందడం.
 • స్థిరమైన ఆదాయము, క్రమమైన పొదుపులు మరియు పెట్టుబడులను నిర్ధారించడము.
 • మీ క్రమానుసార అదనపు ఆదాయ వనరుల వివరాలను అందించడము.
 • మీ జీతములో ఉన్న అస్థిరమైన అంశాల రికార్డ్ ను ఉంచడము.
 • మీ క్రెడిట్ స్కోర్ లో ఉన్న పొరపాట్లను (ఒకవేళ ఉంటే) సరిచేయుటకు చర్యలు చేపట్టటము.
 • ప్రస్తుతం కొనసాగుతున్న లోన్లు మరియు స్వల్పకాలిక లోన్లను తిరిగి చెల్లించడం.

మీ ఇంటి కొనుగోలు కోసం అప్పు తీసుకోవడం ఒక ఆకర్షణీయమైన ప్రతిపాదన

ఈ క్రింది కారణాల వలన ఇతర లోన్ల కన్నా ఒక హోమ్ లోన్ ఉత్తమం –

 • తక్కువ వడ్డీ రేట్లు
 • ఆస్తి డాక్యుమెంటేషన్ పై జోడించబడిన హామీ
 • ఇంటీరియర్స్ పని మొదలైన వాటికి నగదును నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
 • పన్ను ప్రయోజనాలు

ఇంకా భయపడుతున్నారా?

 • బాకీ ఉన్న లోన్‌‌ను కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ తీసుకోండి
 • ఒక జాయింట్ హోమ్ లోన్‌‌ను తీసుకోండి

మీ హోమ్ లోన్ రీఫైనాన్స్ కొత్త రుణదాత ఈ క్రింది విధంగా చేసినప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది –

 • తక్కువ వడ్డీ రేటును అందించినప్పుడు
 • అధిక లోన్ మొత్తాన్ని అందించినప్పుడు
 • ఫిక్సెడ్ నుండి ఫ్లోటింగ్/సర్దుబాటు చేయగల వడ్డీ రేటుకు మారడానికి అనుమతించినప్పుడు
 • లోన్ అవధిలో తగ్గింపును అనుమతించినప్పుడు
 • EMI లో తగ్గింపును అనుమతించినప్పుడు
 • ఉత్తమ నిబంధనలు మరియు సేవలను అందించినప్పుడు

ఈ క్రింది పరిస్థితులలో రిఫైనాన్స్ చేయకండి –

 • ఖర్చులు రిఫైనాన్స్‌‌ను ఉపయోగకరంగా లేకుండా చేసినప్పుడు
 • మీరు త్వరలోనే మీ లోన్ రిపేమెంట్‌‌ను పూర్తి చేస్తున్నప్పుడు

మీరు జీతం పొందే వారు లేదా స్వయం ఉపాధి పొందే వారు అయినా, మీరు హోమ్ లోన్ పొందుతారు.

రెండు రకాల అప్లికేషన్లకు నిబంధనలు ఒకే విధంగా ఉంటాయి.

హోమ్ లోన్‌‌కు సమర్పించే డాక్యుమెంట్ల సెట్ లో మాత్రమే సాధారణంగా తేడా ఉంటుంది.

లోన్ అర్హతను నిర్ణయించడానికి ఆదాయాలు మరియు క్రెడిట్ యోగ్యత ప్రధాన కారకాలు.