menu calculate emi red

మీ నెలవారీ EMI చెల్లింపును లెక్కించండి

EMI క్యాలిక్యులేట్ చేయండి
menu check eligibilty red

మీ అర్హత మరియు మీరు తీసుకోగలిగిన గరిష్ఠ లోన్ మొత్తం తెలుసుకోండి

అర్హతను తనిఖీ చేయండి
menu check affordability red

లోన్ సెక్యూర్ చేసుకోవడానికి మీ ఆర్ధిక వనరులను అంచనా వేయండి

మీ ఋణాన్ని ప్రణాళిక చేసుకోండి
Your Home Loan depends on Cibil Score

మీ హోమ్ లోన్ మీ CIBIL స్కోర్ పై ఆధారపడి ఉంటుంది

DSA

మాతో ఒక DSA /సోర్సింగ్ భాగస్వామిగా చేరండి

NPS Registration

మీ రిటైర్డ్ జీవితంలో ప్రతిరోజూ ఆనందించడానికి భద్రతను పొందండి!

Pmay Scheme

PMAY-CLSS కింద మీ మొదటి ఇంటి పైన ₹ 2.67 లక్షల* వరకు ఆదా చేసుకోండి

Home Buyers Guide

ఇంటి కొనుగోలుపై ప్రశ్నలు ఉన్నాయా?

మా ఇంటి కొనుగోలుదారుల గైడ్ చదవండి

HDFC’s CUSTOMER AWARENESS MONTH

హెచ్ డి ఎఫ్ సి యొక్క కస్టమర్ అవగాహన నెల

ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టండి

హామీ ఇవ్వబడిన రాబడులు మరియు భద్రతతో మీ సంపదను పెంచుకోండి

  • అత్యధిక భద్రత - AAA రేటింగ్ CRISIL మరియు ICRA ల ద్వారా వరుసగా గత 27 సంవత్సరాలుగా.
  • ఆకర్షణీయమైన మరియు ఖచ్చితమైన ఆదాయాలు.

హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ (ఇప్పటి నుండి "కంపెనీ" గా పేర్కొనబడింది) యొక్క డిపాజిట్ స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి, వీక్షకులు వార్తాపత్రికలోని ప్రకటన/పబ్లిక్ డిపాజిట్ల అభ్యర్థన కొరకు ఉన్న అప్లికేషన్ ఫారంలో ఉన్న వివరాలను చూడవచ్చు.
కంపెనీ వద్ద 31-07-2001 న మంజూరు చేయబడిన చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంది, ఇది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్, 1987 సెక్షన్ 29A క్రింద నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దీనిని మంజూరు చేసింది. అయితే, కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి లేదా స్టేట్‌‌మెంట్ల యొక్క నిజానిజాలు గురించి లేదా కంపెనీ చేసిన రిప్రెజెంటేషన్ల గురించి లేదా వెల్లడించిన అభిప్రాయాల గురించి మరియు కంపెనీ ద్వారా లయబిలిటీస్ యొక్క డిపాజిట్/డిశ్చార్జ్ యొక్క రీపేమెంట్ గురించి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎటువంటి బాధ్యత తీసుకోదు లేదా హామీ ఇవ్వదు.

హెచ్ డి ఎఫ్ సి హోమ్ లోన్ ప్రోడక్టులు

మీ ఇంటిని రెనోవేట్ చేసుకోండి లేదా విస్తరించుకోండి
మీ ఆస్తి పై లోన్ లేదా రీఫైనాన్స్ పొందండి

ABOUT HDFC

+44

YEARS OF EXPERIENCE

8.6M

UNITS FINANCED

Rs. 5.7T

GROSS LOANS

We pioneered housing  
finance in India.
Dreams, growth and  
progress begin at home.

HDFC News & Investor's Corner

భారతదేశ వ్యాప్తంగా 589 ఆఫీసులు.
దుబాయ్, లండన్ & సింగపూర్‌‌‌లో 3 ప్రతినిధి కార్యాలయాలు. 

టెస్టిమోనియల్స్

మా గురించి కస్టమర్ల అభిప్రాయం

హెచ్ డి ఎఫ్ సి సిబ్బంది మద్దతుతో పంపిణీ ప్రక్రియ చాలా సులభంగా జరిగింది

అఘర రవికుమార్ M

బిజీ షెడ్యూల్ ఉండే మా లాంటి వ్యక్తులకు బ్యాంకును సందర్శించకుండా ఆన్‌లైన్‌లో లభించే అవాంతరాలు-లేని సర్వీస్ నిజంగా ఒక లైఫ్‌సేవర్.

మురళి షీబా

ఈ క్లిష్టమైన పరిస్థితులలో, పూర్తి ప్రక్రియ సజావుగా పూర్తి చేయబడింది. సంధించబడిన ప్రశ్న కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా త్వరగా పరిష్కరించబడింది. విచారణ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి వ్యక్తి మర్యాదపూర్వకంగా వ్యవహరించారు.

FREDDY VINCENT S V
ముంబై

Best service and smooth process. Keep going on HDFC team. Thank you for immediate response on each stage of process. Kudos the whole team. All the best

MOGILI SAMARASIMHA REDDY

It was overall good experience from starting phase I.E. From loan approval to till now that is disbursement. All the staff was supportive enough to get me through this entire process. Thank you.

సావంత్ తేజస్వి సతీష్

ఆమోదం కోసం ఆన్‌లైన్ వ్యవస్థ బాగుంది దీని ద్వారా సరైన ధృవీకరణతో సమయం నష్టపోకుండా మరియు తక్కువ ప్రయాణంతో ఆమోదం పొందవచ్చు. అంతేకాకుండా బృందం సహాయకారిగా ఉంటుంది మరియు త్వరగా స్పందిస్తుంది.

KULKARNI GOVIND LAKSHMIKANT
బెంగళూరు

COVID పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రోయాక్టివ్ అప్రోచ్‌ను అభినందించండి. ఇది కస్టమర్‌కు సంతోషకరమైన అనుభవం.

DSOUZA ROHAN CYRIL

You guys are awesome. I guess you guys have not let the covid-19 situation affect your work commitments at all. Thanks for your support.

బోర్డే ఫ్రాన్సిస్ సుదర్శన్

You and your team did a very well done work in current on going situation of covid-19 through online.
Really appreciate your team efforts. 

రెడ్కార్ రేష్మ మహేష్

అద్భుతమైన సర్వీస్ మరియు ప్రాసెస్‌లు. సమస్యలు లేవు. హెచ్ డి ఎఫ్ సి బృందంకు ధన్యవాదాలు మరియు అభినందనలు.

NANDA PRABHAKAR
ఢిల్లీ

ఇప్పటి వరకు, హెచ్ డి ఎఫ్ సి అందించిన సేవలతో నేను అత్యంత సంతృప్తి చెందాను. హోమ్ లోన్ అవసరానికి నేను ఖచ్చితంగా హెచ్ డి ఎఫ్ సి ను సిఫార్సు చేస్తాను.

రామ్ బహదూర్

హోమ్ లోన్‌కు అప్లై చేయడానికి చాలా వేగవంతమైన, సులభమైన సిస్టమాటిక్ అప్లికేషన్. సంప్రదించడం సులభం. సంతోషకరమైన అనుభవం.

PATEL PRIYANKABEN ANKURKUMAR

ప్రపంచము మొత్తం లాక్ చేయబడినప్పుడు నేను నిజంగా చాలా బాధలో ఉన్నాను, మీరు మీ వృత్తిపరమైన జీవితాన్ని చాలా క్రియాశీలకంగా మరియు సేవ చేయగలిగేలా ఉంచడానికి మీరు అద్భుతమైన ప్రయత్నాలు చేసారు

జ్ఞానశేఖర్

Excellent. Such a smooth execution of the application. I really appreciate it. Guidance on every level has make it hassle free.

కుమార్ సందీప్

లోన్ ప్రక్రియతో చాలా సంతృప్తి చెందాను. త్వరగా మరియు సకాలంలో పూర్తయింది.

షరీఫ్ సఫియుల్లా

గొప్ప మద్దతు మరియు ఉత్తమ సమయ నిర్వహణకు హెచ్ డి ఎఫ్ సి టీమ్ ఆనంద్ బ్రాంచ్‌కు ధన్యవాదాలు. ఈ ప్రాసెస్ మొత్తం మీద వారు సహాయం చేసిన విధానం మరియు వారు నన్ను సంప్రదించిన విధానాన్ని నేను నిజంగా మర్చిపోలేను

మాక్వాన్ స్నేహల్‌కుమార్ పాల్భాయ్

5***** ప్రతిదాని కోసం 

థక్రార్ హన్సాబెన్ అనిల్‌భాయ్

మేము మీకు ఏ విధంగా సహాయపడగలము?

హోమ్ లోన్ కోసం చూస్తున్నారా?

మీ హోమ్ లోన్ పై ఉత్తమ వడ్డీ రేట్లు పొందండి!

మా హోమ్ లోన్ నిపుణుడు మీ ఇంటి దగ్గరకు వచ్చి కలుస్తారు

మీ దగ్గరలోని హెచ్‌ డి‌ ఎఫ్‌ సి కార్యాలయాన్ని సందర్శించండి